Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Ram Charan: కన్నడ డైరెక్టర్ తో చరణ్ సినిమా పక్కా!

Ram Charan: కన్నడ డైరెక్టర్ తో చరణ్ సినిమా పక్కా!

  • February 22, 2023 / 11:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: కన్నడ డైరెక్టర్ తో చరణ్ సినిమా పక్కా!

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు రామ్ చరణ్. ఈ సినిమాతో చరణ్ కి ఇంటర్నేషనల్ లెవెల్ లో క్రేజ్ వచ్చింది. దీంతో ఇప్పుడు ఆయన అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు. ప్రస్తుతం దర్శకుడు శంకర్ తో ఓ సినిమా చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ రెండు గెటప్స్ లో కనిపించబోతుంది. ఒకటి తండ్రి పాత్ర కాగా.. మరొకటి కొడుకు రోల్.

ఈ సినిమా పూర్తయిన తరువాత బుచ్చిబాబుతో మరో సినిమా చేయడానికి అంగీకరించారు. దీనికి సంబంధించిన అధికార ప్రకటన కూడా వచ్చేసింది. అలానే కన్నడ దర్శకుడు నర్తన్ కూడా లైన్ లో ఉన్నారు. ‘ముఫ్తి’ సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో భారీ విజయాన్ని అందుకున్నారు ఈ దర్శకుడు. తెలుగులో ఎప్పటినుంచో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఫైనల్ గా రామ్ చరణ్ కి ఓ కతా చెప్పి ఒప్పించారు. ఈలోగా..

కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ తో నర్తన్ ప్రాజెక్ట్ ఓకే అయింది. అతి త్వరలో ఈ సినిమా పట్టాలెక్కబోతుంది. దీంతో రామ్ చరణ్-నర్తన్ సినిమాను పక్కన పెట్టేశారని ప్రచారం జరిగింది. చరణ్ తో ఈ కన్నడ డైరెక్టర్ సినిమా ఉండదంటూ వార్తలొస్తున్నాయి. అయితే ఇందులో నిజం లేదని తెలుస్తోంది. ఈ విషయాన్ని రామ్ చరణ్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. నర్తన్ తో సినిమా ఉంటుందని.. అయితే అది కాస్త ఆలస్యం అవుతుందని అంటున్నారు.

శంకర్ తో సినిమా పూర్తయిన తరువాత బుచ్చిబాబు సినిమాని మొదలుపెడతారు రామ్ చరణ్. ఆ తరువాతే నర్తన్ సినిమా ఉంటుంది. ఈలోగా.. శివరాజ్ కుమార్ తో నర్తన్ సినిమా పూర్తవుతుంది. అంటే.. చరణ్ సినిమా ఆగిపోలేదన్నమాట!

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #Director Narthan
  • #Narthan
  • #Ram Charan

Also Read

కె.ఎస్‌. రామారావు చేతుల మీదుగా ‘మటన్ సూప్’ టైటిల్ పోస్టర్ విడుదల

OTT Releases : ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Coolie Collections : మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కూలీ’

War 2 Collections : అదిరిపోయిన ‘వార్ 2’ మొదటి రోజు ఓపెనింగ్స్

Constable Kanakam Review in Telugu: కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Coolie : ‘కూలీ’ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

related news

కె.ఎస్‌. రామారావు చేతుల మీదుగా ‘మటన్ సూప్’ టైటిల్ పోస్టర్ విడుదల

కె.ఎస్‌. రామారావు చేతుల మీదుగా ‘మటన్ సూప్’ టైటిల్ పోస్టర్ విడుదల

Rangasthalam 2: ‘రంగస్థలం 2’ రాబోతోందా?

Rangasthalam 2: ‘రంగస్థలం 2’ రాబోతోందా?

Upasana: రామ్‌చరణ్‌ ఫేవరెట్‌ ఫుడ్‌ ఏంటో తెలుసా? ఉపాసన చెప్పిన సీక్రెట్‌ ఇదే!

Upasana: రామ్‌చరణ్‌కి ‘ఫేమస్‌’ ప్రేమ పరీక్ష పెట్టిన ఉపాసన.. ఆ రోజు ఏమైందో తెలుసా?

చరణ్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే మహేష్ యాక్సెప్ట్ చేసి బ్లాక్ బస్టర్  కొట్టాడు

Magadheera Collections: 16 ఏళ్ళ ‘మగధీర’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

trending news

కె.ఎస్‌. రామారావు చేతుల మీదుగా ‘మటన్ సూప్’ టైటిల్ పోస్టర్ విడుదల

కె.ఎస్‌. రామారావు చేతుల మీదుగా ‘మటన్ సూప్’ టైటిల్ పోస్టర్ విడుదల

3 hours ago
OTT Releases : ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases : ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

6 hours ago
Coolie Collections : మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కూలీ’

Coolie Collections : మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కూలీ’

7 hours ago
War 2 Collections : అదిరిపోయిన ‘వార్ 2’ మొదటి రోజు ఓపెనింగ్స్

War 2 Collections : అదిరిపోయిన ‘వార్ 2’ మొదటి రోజు ఓపెనింగ్స్

8 hours ago
Constable Kanakam Review in Telugu: కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Constable Kanakam Review in Telugu: కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Mrunal Thakur: తెలివి తక్కువగా మాట్లాడాను.. క్షమాపణలు కోరిన మృణాల్ ఠాకూర్

4 hours ago
Oka Parvathi Iddaru Devadasulu :’ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు’ మోషన్ పోస్టర్ విడుదల

5 hours ago
Allu Aravind: సినిమా ఇండస్ట్రీపై అల్లు అరవింద్ సంచలన కామెంట్స్

Allu Aravind: సినిమా ఇండస్ట్రీపై అల్లు అరవింద్ సంచలన కామెంట్స్

1 day ago
Darshan Arrest: రేణుకస్వామి హత్య కేసులో దర్శన్, పవిత్ర అరెస్ట్

Shilpa Shetty: రూ.60 కోట్ల చీటింగ్.. శిల్పా శెట్టి దంపతుల పై కేసు

Shilpa Shetty: రూ.60 కోట్ల చీటింగ్.. శిల్పా శెట్టి దంపతుల పై కేసు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version