Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Ram Charan: చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ సినిమాలో ఆ స్టార్ హీరో నటించనున్నారా?

Ram Charan: చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ సినిమాలో ఆ స్టార్ హీరో నటించనున్నారా?

  • January 5, 2024 / 04:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ సినిమాలో ఆ స్టార్ హీరో నటించనున్నారా?

రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో ఒక సినిమా తెరకెక్కుతుండగా త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటించనున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో శివరాజ్ కుమార్ మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. శివరాజ్ కుమార్ నటిస్తే చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీపై అంచనాలు మరింత పెరుగుతాయి.

చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి. ఉప్పెన సినిమా తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇదే కాగా ఈ సినిమా ఎంతో స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం అందుతోంది. గేమ్ ఛేంజర్ పూర్తైన వెంటనే ఈ సినిమాకు అనుగుణంగా కొత్త లుక్ లోకి చరణ్ మారిపోనున్నారు.

చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీలో సైతం కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసే రేంజ్ మూవీ అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. చరణ్ పారితోషికం 100 కోట్ల రేంజ్ లో ఉందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

రామ్ చరణ్ (Ram Charan)  త్వరలో మరో ప్రాజెక్ట్ ను ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఇకపై రామ్ చరణ్ సినిమాలన్నీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లుగా తెరకెక్కనుండగా ఆ సినిమాలు బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తాయో చూడాల్సి ఉంది. రామ్ చరణ్ కు కెరీర్ పరంగా మరిన్ని భారీ విజయాలు దక్కాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. రామ్ చరణ్ తర్వాత ప్రాజెక్ట్ లతో కెరీర్ బెస్ట్ హిట్లను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu
  • #Ram Charan

Also Read

War 2: ‘వార్ 2’… క్లైమాక్స్ మార్చేసిన ఎన్టీఆర్?

War 2: ‘వార్ 2’… క్లైమాక్స్ మార్చేసిన ఎన్టీఆర్?

Coolie Collections: వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకున్న ‘కూలీ’.. కానీ

Coolie Collections: వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకున్న ‘కూలీ’.. కానీ

War 2 Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘వార్ 2’

War 2 Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘వార్ 2’

Rahul Sipligunj: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్.. అమ్మాయి ఎవరంటే?

Rahul Sipligunj: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్.. అమ్మాయి ఎవరంటే?

VN Aditya: సమ్మె పేరుతో కార్మికులకు పని లేకుండా చేయకూడదు

VN Aditya: సమ్మె పేరుతో కార్మికులకు పని లేకుండా చేయకూడదు

Aamir Khan: సూర్యని మ్యాచ్ చేయలేకపోయిన ఆమిర్.. ఎక్కడ తేడా కొట్టింది?

Aamir Khan: సూర్యని మ్యాచ్ చేయలేకపోయిన ఆమిర్.. ఎక్కడ తేడా కొట్టింది?

related news

Rangasthalam 2: ‘రంగస్థలం 2’ రాబోతోందా?

Rangasthalam 2: ‘రంగస్థలం 2’ రాబోతోందా?

Upasana: రామ్‌చరణ్‌ ఫేవరెట్‌ ఫుడ్‌ ఏంటో తెలుసా? ఉపాసన చెప్పిన సీక్రెట్‌ ఇదే!

Upasana: రామ్‌చరణ్‌ ఫేవరెట్‌ ఫుడ్‌ ఏంటో తెలుసా? ఉపాసన చెప్పిన సీక్రెట్‌ ఇదే!

Upasana: రామ్‌చరణ్‌కి ‘ఫేమస్‌’ ప్రేమ పరీక్ష పెట్టిన ఉపాసన.. ఆ రోజు ఏమైందో తెలుసా?

Upasana: రామ్‌చరణ్‌కి ‘ఫేమస్‌’ ప్రేమ పరీక్ష పెట్టిన ఉపాసన.. ఆ రోజు ఏమైందో తెలుసా?

చరణ్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే మహేష్ యాక్సెప్ట్ చేసి బ్లాక్ బస్టర్  కొట్టాడు

చరణ్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే మహేష్ యాక్సెప్ట్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు

Magadheera Collections: 16 ఏళ్ళ ‘మగధీర’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Magadheera Collections: 16 ఏళ్ళ ‘మగధీర’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Peddi: చరణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!

Peddi: చరణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!

trending news

War 2: ‘వార్ 2’… క్లైమాక్స్ మార్చేసిన ఎన్టీఆర్?

War 2: ‘వార్ 2’… క్లైమాక్స్ మార్చేసిన ఎన్టీఆర్?

4 hours ago
Coolie Collections: వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకున్న ‘కూలీ’.. కానీ

Coolie Collections: వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకున్న ‘కూలీ’.. కానీ

15 hours ago
War 2 Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘వార్ 2’

War 2 Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘వార్ 2’

19 hours ago
Rahul Sipligunj: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్.. అమ్మాయి ఎవరంటే?

Rahul Sipligunj: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్.. అమ్మాయి ఎవరంటే?

20 hours ago
VN Aditya: సమ్మె పేరుతో కార్మికులకు పని లేకుండా చేయకూడదు

VN Aditya: సమ్మె పేరుతో కార్మికులకు పని లేకుండా చేయకూడదు

21 hours ago

latest news

కంటిన్యుటీ ఇష్యూ వల్లే మహేష్ సినిమా ఆడలేదా?

కంటిన్యుటీ ఇష్యూ వల్లే మహేష్ సినిమా ఆడలేదా?

3 hours ago
Kota Srinivasa Rao: కోటా కుటుంబానికి శాపం తగిలిందా?

Kota Srinivasa Rao: కోటా కుటుంబానికి శాపం తగిలిందా?

14 hours ago
Mokshagna: మోక్షజ్ఞ కొత్త పిక్‌ వైరల్.. డెబ్యూకి అదే అడ్డయితే ఇప్పుడు మొదలెట్టేస్తారుగా!

Mokshagna: మోక్షజ్ఞ కొత్త పిక్‌ వైరల్.. డెబ్యూకి అదే అడ్డయితే ఇప్పుడు మొదలెట్టేస్తారుగా!

19 hours ago
Manchu Manoj: ‘మంచు’ వారసులు కలసిపోతున్నారా? మనోజ్‌ కొత్త పోస్ట్‌కి అర్థం ఇదేనా?

Manchu Manoj: ‘మంచు’ వారసులు కలసిపోతున్నారా? మనోజ్‌ కొత్త పోస్ట్‌కి అర్థం ఇదేనా?

20 hours ago
Tollywood: చిరంజీవి ముందుకు ‘టాలీవుడ్‌ పంచాయితీ’ ప్రీ క్లైమాక్స్‌.. ఏం జరుగుతుందో?

Tollywood: చిరంజీవి ముందుకు ‘టాలీవుడ్‌ పంచాయితీ’ ప్రీ క్లైమాక్స్‌.. ఏం జరుగుతుందో?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version