.ధనుష్ – నాగార్జున – శేఖర్ కమ్ముల కాంబినేషన్లో ‘కుబేర’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల మరోసారి తన పంధా మార్చి చేసిన సినిమా ఇది. జూన్ 20 న విడుదల కానుంది. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో కొద్దిసేపటి క్రితం ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’ పేరుతో ఓ టీజర్ ని వదిలారు. Kuberaa ‘కుబేర’ టీజర్ 2 నిమిషాల […]