Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Khiladi Twitter Review: ట్విస్టులతో షాక్ ఇచ్చిన ఖిలాడి.. టాక్ ఎలా ఉందంటే?

Khiladi Twitter Review: ట్విస్టులతో షాక్ ఇచ్చిన ఖిలాడి.. టాక్ ఎలా ఉందంటే?

  • February 11, 2022 / 09:38 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Khiladi Twitter Review: ట్విస్టులతో షాక్ ఇచ్చిన ఖిలాడి.. టాక్ ఎలా ఉందంటే?

మాస్ మహారాజా రవి తేజ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ఖిలాడి సినిమా నేడు గ్రాండ్ గా విడుదలవుతున్న విషయం తెలిసిందే. కేవలం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల అవుతోంది. మిగతా సినిమాల నుంచి పోటీ కూడా ఎక్కువగా లేకపోవడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశం. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇక మీనాక్షి చౌదరి, డింపుల్ హాయతి కూడా ఈ సినిమాలో గ్లామరస్ పాత్రలో కనిపించనున్నారు.

Click Here To Watch

మొత్తానికి ఈ సినిమా కొన్ని ఏరియాల్లో ప్రీమియర్ ఫ్యాన్ షోలతో మొదలైంది. పలు ప్రీమియర్ షోలకు ఫ్యాన్స్ నుంచి భారీ స్థాయిలో క్రేజ్ దక్కింది. ఇక సినిమాను చూసిన కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో విభిన్నంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ ఏమంతగా బాగోలేదని ట్విస్ట్ అయితే రొటీన్ గా ఉందని చెబుతున్నారు. ఇక అనసూయ పాత్ర కూడా అంతంత మాత్రంగానే ఉందని టాక్ వస్తోంది.

రొటీన్ కమర్షియల్ సినిమాల మాదిరిగానే దర్శకుడు సినిమాను తెరపైకి తీసుకు వచ్చినట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. సాంగ్స్ కూడా అంత బాగా ఏమి లేవని కానీ దేవిశ్రీప్రసాద్ అక్కడక్కడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మెప్పించినట్లుగా తెలుస్తోంది. ఫైనల్ గా సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయని అంటున్నారు. భారీ అంచనాలతో సినిమాకు వెళితే తీవ్రంగా నీరాశ ఎదురయ్యే అవకాశం ఉంది.

ఇక ఖిలాడి సినిమాలో రవితేజ మొత్తంగా మూడు విభిన్నమైన షేడ్స్ లో కనిపిస్తాడట. పలు సన్నివేశాల్లో మాస్ రాజా కామెడీ బాగానే ఉందని అంటున్నారు. ఇక లిప్ లాక్ సన్నివేశంలో మొదటిసారి రవితేజ రెచ్చిపోయి నటించినట్లుగా టాక్ వస్తోంది. మరి ఫైనల్ గా సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి. ఇక మొదటి రోజు టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ భారిగానే వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Showtime #Khiladi

— Silent GuaRRRdian (@Kamal_Tweetz) February 10, 2022

Just now I watched an spectacular visual treat-movie #Khiladi @ThisIsDSP @RaviTeja_offl

— Varunraja Vasireddy (@Vasir1Varunraja) February 10, 2022

1st Half Done
So far very Good

Comedy 👍 & songs on screen ❤️

India lo chaala baaga workout avtundi comedy

Waiting for Second Half #Khiladi

— .🖊 (@Raviwritings1) February 11, 2022

#Khiladi interval twist 💥💥

— SSR Khiladi ✌️ (@RaviTejaNani_) February 11, 2022

First half ayyindi #Khiladi bokulo twist Okati pic.twitter.com/nYHk5nmGL0

— Team RRR (@kiran_nine) February 11, 2022

Manam Koduthunam idhi fix Anthay #Khiladi

— Srini Vas (@srinivasfanofrt) February 11, 2022

Cinema 1st half konchem theda gane undi
2nd half chaala satisfy cheyali ayithe#Khiladi

— nenuu (@nenu1233) February 11, 2022

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Khiladi Movie
  • #Ravi teja

Also Read

Aadi Saikumar: ఆది గట్టెక్కినట్టేనా?వాట్ నెక్స్ట్?

Aadi Saikumar: ఆది గట్టెక్కినట్టేనా?వాట్ నెక్స్ట్?

Shambhala Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘శంబాల’

Shambhala Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘శంబాల’

Champion Collections: మొదటి వీకెండ్ ను బాగానే క్యాష్ చేసుకున్న ‘ఛాంపియన్’

Champion Collections: మొదటి వీకెండ్ ను బాగానే క్యాష్ చేసుకున్న ‘ఛాంపియన్’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Maadhavi Latha: నటి మాధవీలతపై కేసు నమోదు

Maadhavi Latha: నటి మాధవీలతపై కేసు నమోదు

Re-entries in 2025: 2025 లో రీ ఎంట్రీ ఇచ్చిన తారలు.. ఎంతమంది సక్సెస్ అయ్యారంటే?

Re-entries in 2025: 2025 లో రీ ఎంట్రీ ఇచ్చిన తారలు.. ఎంతమంది సక్సెస్ అయ్యారంటే?

related news

Ravi Teja: రవితేజ సినిమాలకి స్టార్ హీరోయిన్లు దూరం

Ravi Teja: రవితేజ సినిమాలకి స్టార్ హీరోయిన్లు దూరం

Ravi Teja 77: రవితేజ 77వ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్

Ravi Teja 77: రవితేజ 77వ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్

Bella Bella Song: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఫస్ట్ సాంగ్ రివ్యూ.. ఆషిక అందాల డామినేషన్..!

Bella Bella Song: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఫస్ట్ సాంగ్ రివ్యూ.. ఆషిక అందాల డామినేషన్..!

trending news

Aadi Saikumar: ఆది గట్టెక్కినట్టేనా?వాట్ నెక్స్ట్?

Aadi Saikumar: ఆది గట్టెక్కినట్టేనా?వాట్ నెక్స్ట్?

1 hour ago
Shambhala Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘శంబాల’

Shambhala Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘శంబాల’

3 hours ago
Champion Collections: మొదటి వీకెండ్ ను బాగానే క్యాష్ చేసుకున్న ‘ఛాంపియన్’

Champion Collections: మొదటి వీకెండ్ ను బాగానే క్యాష్ చేసుకున్న ‘ఛాంపియన్’

4 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

4 hours ago
Maadhavi Latha: నటి మాధవీలతపై కేసు నమోదు

Maadhavi Latha: నటి మాధవీలతపై కేసు నమోదు

18 hours ago

latest news

Akhil Akkineni : లెనిన్ మూవీ విషయంలో ఆచి తూచి అడుగు వేస్తున్న నాగార్జున..!

Akhil Akkineni : లెనిన్ మూవీ విషయంలో ఆచి తూచి అడుగు వేస్తున్న నాగార్జున..!

24 mins ago
2025 Movies: ఇంత పెద్ద విజయం ఎవరూ చూసుండరు.. ఆ సినిమాకు అదిరిపోయే వసూళ్లు

2025 Movies: ఇంత పెద్ద విజయం ఎవరూ చూసుండరు.. ఆ సినిమాకు అదిరిపోయే వసూళ్లు

2 hours ago
2025 : మాట జారారు.. ట్రోల్ అయ్యారు..!

2025 : మాట జారారు.. ట్రోల్ అయ్యారు..!

2 hours ago
Eesha Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకున్న ‘ఈషా’

Eesha Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకున్న ‘ఈషా’

3 hours ago
Akhanda 2 Collections: ‘అఖండ 2’ .. మూడో వీకెండ్ కూడా పర్వాలేదనిపించింది.. కానీ

Akhanda 2 Collections: ‘అఖండ 2’ .. మూడో వీకెండ్ కూడా పర్వాలేదనిపించింది.. కానీ

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version