Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ప్రభాస్ సరసన నటించబోయేది మహేష్ హీరోయినేనట..!

ప్రభాస్ సరసన నటించబోయేది మహేష్ హీరోయినేనట..!

  • September 3, 2020 / 05:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్ సరసన నటించబోయేది మహేష్ హీరోయినేనట..!

ప్రభాస్ 22వ చిత్రంగా ‘ఆది పురుష్’ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. గుల్షన్ కుమార్, ‘టి సిరీస్ ఫిలిమ్స్’ సమర్పణలో ‘రెట్రోఫైల్స్ ప్రొడక్షన్’, బ్యానర్ పై రూపొందుతోన్న ఈ చిత్రాన్ని మైతిలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటెర్టైనెర్ గా రూపొందిస్తున్నారు. భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ వంటి నిర్మాతలు సుమారు 600 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెలుగు,హిందీతో పాటు.. కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో కూడా ఏకకాలంలో తెరకెక్కించనున్నారు.’తానాజీ’ ఫేమ్ ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకుడు. ఆయన కూడా ఓ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు.

ఇక ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేసినప్పటి నుండీ సీత మరియు రావణాసురుడు పాత్రలు ఎవరు పోషిస్తారు అనే డిస్కషన్లు నడిచాయి. ఈ క్రమంలో ప్రభాస్ ను ఢీ కొట్టే విలన్ ‘లంకేష్’ గా కరీనా కపూర్ భర్త మరియు బాలీవుడ్ స్టార్ హీరో అయిన సైఫ్ అలీఖాన్ నటించబోతున్నట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు సీత పాత్రలో ఎవరు కనిపించబోతున్నారు అనే డిస్కషన్లు మొదలయ్యాయి. మొన్నటి వరకూ కీర్తి సురేష్… సీత పాత్రలో కనిపించబోతున్నట్టు టాక్ వినిపించింది.

Kiara Advani vs Keerthy Suresh For Prabhas Adipurush1

అయితే ఆ టాక్ లో నిజం లేదట. అందుతున్న సమాచారం ప్రకారం..’భరత్ అనే నేను’ ఫేమ్ కియారా అద్వానీ సీత పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నాయట. సీత పాత్ర కోసం దర్శకనిర్మాతలు చేసిన లుక్ టెస్ట్ లో కియారా బాగా సెట్ అయ్యిందని బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం. దాదాపు ఈమెను ఫిక్స్ చేసే ఛాన్సులు ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది.

Most Recommended Video

తన 24 ఏళ్ళ కెరీర్లో పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాలు… లిస్ట్ లో చాలా హిట్ సినిమాలు ఉన్నాయి!
34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kiara Adavani
  • #Om Raut
  • #Prabhas
  • #Prabhas 23
  • #sumanth keerthi reddy

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

9 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

11 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

1 day ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

1 day ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

10 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

11 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

12 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version