Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Karan Johar: పాపులర్ షోని పక్కన పెట్టిన కరణ్ జోహార్!

Karan Johar: పాపులర్ షోని పక్కన పెట్టిన కరణ్ జోహార్!

  • May 4, 2022 / 05:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Karan Johar: పాపులర్ షోని పక్కన పెట్టిన కరణ్ జోహార్!

బాలీవుడ్ అగ్ర నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ ‘కాఫీ విత్ కరణ్’ అనే షోని హోస్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షో దేశవ్యాప్తంగా బాగా ఫేమస్ అయింది. ఈ షోలో పాల్గొనాలని సెలబ్రిటీలంతా భావిస్తుంటారు. అలాంటి సూపర్ హిట్ షో ఇప్పటికి ఆరు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక ఏడో సీజన్ గ్రాండ్ గా మొదలవుతుందని అభిమానులు ఆశించారు. కానీ ఇప్పుడు షోని పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది. ఈ షోను ఇకపై చేయనని.. ఆపేస్తున్నట్లు ప్రకటించారు కరణ్ జోహార్.

ఈ మేరకు ఆయన ఓ ఎమోషనల్ నోట్ ను షేర్ చేశారు. ‘హలో.. కాఫీ విత్ కరణ్ అనేది నా జీవితంలోనే కాకుండా మీ అందరి జీవితంలోనూ ఓ భాగమైంది. ఇప్పటి వరకు ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. మీ అందరి మీద ఆ షో ఎంతో ప్రభావాన్ని చూపించందని భావిస్తున్నాం. ఇప్పుడు బరువెక్కిన హృదయంతో ఈ ప్రకటనను ఇలా చేస్తున్నాం.. ఇకపై ఈ షోను చేయడం లేదు. మళ్లీ ఇకపై ఈ షో రాదు’ అంటూ రాసుకొచ్చారు.

అయితే కరణ్ జోహార్ ఇలా ప్రకటన చేయడంతో అభిమానులు హర్ట్ అవుతున్నారు. ఇకపై సెలబ్రిటీల పెర్సనల్ విషయాలను ఎవరుఅడుగుతారు ..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ షో కారణంగా చాలా మంది ఎఫెక్ట్ అయ్యారని.. ఆపేయడమే మంచి విషయమంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక కరణ్ సినిమాల విషయానికొస్తే.. ‘రాఖీ ఔర్‌ రాణీ కీ కహానీ’ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. అలియా భట్‌, రణ్‌వీర్‌ సింగ్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉంది.

ధర్మ ప్రొడక్షన్‌, వయోకామ్‌ 18 సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు ఇటీవల కరణ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #karan johar
  • #Koffee With Karan

Also Read

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

trending news

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

13 hours ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

13 hours ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

19 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

22 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

2 days ago

latest news

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

17 hours ago
Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

18 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

2 days ago
Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

2 days ago
Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version