Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » SSMB29: అటు ప్రియాంక.. ఇటు మహేష్‌.. ఎవరికివారే ట్రిప్‌లు.. ప్చ్‌… రాజమౌళి ప్లానింగ్‌!

SSMB29: అటు ప్రియాంక.. ఇటు మహేష్‌.. ఎవరికివారే ట్రిప్‌లు.. ప్చ్‌… రాజమౌళి ప్లానింగ్‌!

  • April 5, 2025 / 08:27 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

SSMB29: అటు ప్రియాంక.. ఇటు మహేష్‌.. ఎవరికివారే ట్రిప్‌లు.. ప్చ్‌… రాజమౌళి ప్లానింగ్‌!

రాజమౌళితో (S. S. Rajamouli) సినిమా అంటే ఏళ్లకు ఏళ్లు సెట్స్‌లో సినిమా ఉంటుంది, ఆ సినిమా టీమ్‌ అంతా ఆ సినిమా కోసం స్టిక్‌ అయిపోవాల్సి వస్తుంది. గత కొన్నేళ్లుగా ఇదే జరుగుతూ ఉంది. ‘బాహుబలి’ (Baahubali) సినిమాలు, ‘ఆర్ఆర్ఆర్‌’ (RRR) సినిమా సమయంలో మనం ఇది చూశాం కూడా. ‘బాహుబలి’ కోసం ప్రభాస్‌, (Prabhas) రానా (Rana Daggubati).. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’  కోసం రామ్‌చరణ్‌ (Ram Charan), తారక్‌ (Jr NTR) కొన్నేళ్లు రాజమౌళికి తమ డేట్స్‌ రాసిచ్చేశారు. ఆయన చాలా రోజులు కష్టపడి ఆ సినిమాలు పూర్తి చేశారు. అయితే మహేష్‌బాబు సినిమా విషయంలో ఈ లైన్‌ మిస్‌ అవుతోందా?

SSMB29

Lots of stoppages for SSMB29 movie

ఏమో మహేష్‌బాబు  (Mahesh Babu) చేసిన పని చూస్తే ఎవరికైనా ఇదే అర్థమవుతుంది. ఎందుకంటే మహేష్‌ బాబు విదేశాలకు వెళ్లిపోయాడు. వెళ్తూ వెళ్తూ నా పాస్‌పోర్టు నాకొచ్చేసింది అన్నట్లు చూపించి మరీ వెళ్లాడు. మహేష్‌ ఎక్కడి వెళ్లాడు, ఇప్పుడెందుకు వెళ్లాడు అనే విషయం ఎవరూ అడగక్కర్లేదు. ఎందుకంటే ఆయన రెండు, మూడు నెలలకు ఒకసారి విదేశాలకు ట్రిప్‌లకు వెళ్తూ ఉంటాడు. అలా ఇప్పుడు కూడా తన తనయుడు దగ్గరకు వెళ్లి ఉంటాడు. ఆ విషయం కాదు కానీ.. ఇప్పుడు సమస్య సినిమా సంగతేంటి అని.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Jr NTR: రూమర్స్ కి చెక్ పెట్టిన ఎన్టీఆర్.. వీడియో వైరల్!
  • 2 Manchu Lakshmi, Rakul Preet: లక్ష్మీ మంచు, రకుల్ ప్రీత్ సింగ్..ల లేటెస్ట్ వీడియో వైరల్!
  • 3 భార్యతో హీరో విడాకులు.. హీరోయిన్ క్లారిటీ ఇచ్చేసింది..!

ఎందుకంటే రాజమౌళి – మహేష్‌బాబు సినిమా స్టార్ట్ అవుతోంది అనగానే మనకు వినిపించిన మొదటి డౌట్‌.. అన్ని రోజులు మహేష్‌ బయటకు ఎక్కడకూ వెళ్లకుండా కామ్‌గా ఉంటాడా అని. అలాగే యాడ్స్‌లో నటించకుండా, లుక్‌ బయట పెట్టకుండా ఉంటాడా? అని. ఆ మాటకు మహేష్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మా హీరో డెడికేషన్‌నే మీరు తప్పుపడతారా అంటూ ఫ్యాన్‌ వార్స్‌ జరిగాయి. ఇప్పుడు చూస్తే మహేష్‌ సినిమా షెడ్యూల్స్‌ మధ్యలో ట్రిప్‌కి వెళ్లిపోయాడు అంటూ ఇతర హీరోల ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు.

Rajamouli Serious on Priyanka Chopra (1)

మొన్నామధ్య పర్సనల్‌ పని ఉందంటూ.. హీరోయిన్‌ ప్రియాంక చోప్రా(Priyanka Chopra)  గ్యాప్‌ ఇచ్చేసింది. ‘ఎల్‌ 2: ఎంపురాన్‌’ (L2: Empuraan) పనులు ఉన్నాయంటూ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌  (Prithviraj Sukumaran) కొద్ది రోజులు గ్యాప్‌ తీసుకున్నారు. ఇప్పుడు మహేష్‌ ట్రిప్‌ గ్యాప్‌ తీసుకున్నాడు. దీంతో ఈ సినిమా ఎప్పటికి పూర్తవుతుందో అనేది రాజమౌళికే తెలియాలి.

మోహన్‌బాబు లైఫ్‌ రివైండ్‌.. ఆస్తులు తాకట్టు పెట్టి ఆ సినిమా తీసి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Prithviraj Sukumaran
  • #Priyanka Chopra
  • #Rajamouli
  • #SSMB29

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

14 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

14 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

14 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

14 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

17 hours ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

14 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

15 hours ago
Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

17 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

2 days ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version