Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Collections » Lucky Baskhar Collections: ‘లక్కీ భాస్కర్’ 3 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..?

Lucky Baskhar Collections: ‘లక్కీ భాస్కర్’ 3 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..?

  • November 3, 2024 / 06:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lucky Baskhar Collections: ‘లక్కీ భాస్కర్’ 3 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..?

దుల్కర్ సల్మాన్  (Dulquer Salmaan)  ఖాతాలో ఇంకో సూపర్ హిట్ పడింది. అతని లేటెస్ట్ మూవీ ‘లక్కీ భాస్కర్'(Lucky Baskhar) బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతుంది. వెంకీ అట్లూరి (Venky Atluri)  డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)  హీరోయిన్ గా నటించింది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైంది ఈ సినిమా. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. కామన్ ఆడియన్స్ ఈ చిత్రాన్ని బాగా ఓన్ చేసుకున్నారు. బాగా రిలేట్ అయ్యారు అని కూడా చెప్పాలి.

Lucky Baskhar Collections:

తెలుగులోనే కాకుండా మలయాళంలో కూడా ఈ సినిమా బాగా కలెక్ట్ చేస్తుంది. ఒకసారి ‘లక్కీ భాస్కర్’ 3 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 భార్యకి స్పెషల్ గా యానివర్సరీ విషెస్ చెప్పిన వరుణ్ తేజ్..!
  • 2 సింగం ఎగైన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 భూల్ భులయ్యా 3 సినిమా రివ్యూ & రేటింగ్!
నైజాం 4.45 cr
సీడెడ్ 0.92 cr
ఆంధ్ర(టోటల్) 3.15 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 8.52 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.22 cr
ఓవర్సీస్ 0.25 cr
వరల్డ్ వైడ్ (టోటల్ ) 8.99 cr

‘లక్కీ భాస్కర్’ (తెలుగు వెర్షన్) కి రూ.11 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.11.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 3 రోజుల్లో ఈ చిత్రం రూ.8.99 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.2.51 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.ఆదివారం కలెక్షన్స్ తో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

భారీ లాభాల దిశగా ‘క’..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dulquer Salmaan
  • #gv prakash
  • #Lucky Baskhar
  • #Meenakshi Chaudhary
  • #Naga Vamsi

Also Read

Maruthi: ‘ది రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్… స్టేజిపైనే ఏడ్చేసిన మారుతీ

Prabhas: ‘ఎంతైనా సీనియర్ సీనియరే’.. సంక్రాంతి సినిమాలపై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

Prabhas: ప్రభాస్ కొత్త లుక్.. ఆ సినిమా కోసమేనా

Pawan Kalyan: కొరటాలకి హ్యాండిచ్చిన పవన్ కళ్యాణ్

Nidhhi Agerwal:  ‘వీరమల్లు 2’ … నిధి అగర్వాల్ షాకింగ్ అప్డేట్

SKN: హీరోయిన్లూ.. నచ్చిన డ్రెస్సులు వేసుకోండి.. ఏ బట్టల సత్తిగాడి మాటలూ పట్టించుకోకండి

related news

Naga Vamsi: సినిమా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే దర్శకుడికి గిఫ్ట్

Funky: ‘లైలా’ రిజల్ట్ ను మరిపించేందుకు రెడీ అవుతున్న విశ్వక్ సేన్

Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి పెళ్లి పీటలు ఎక్కబోతోందా? ఆ హీరోతో డేటింగ్ వార్తల్లో నిజమెంత?

Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

trending news

Maruthi: ‘ది రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్… స్టేజిపైనే ఏడ్చేసిన మారుతీ

Maruthi: ‘ది రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్… స్టేజిపైనే ఏడ్చేసిన మారుతీ

19 hours ago
Prabhas: ‘ఎంతైనా సీనియర్ సీనియరే’.. సంక్రాంతి సినిమాలపై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

Prabhas: ‘ఎంతైనా సీనియర్ సీనియరే’.. సంక్రాంతి సినిమాలపై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

19 hours ago
Prabhas: ప్రభాస్ కొత్త లుక్.. ఆ సినిమా కోసమేనా

Prabhas: ప్రభాస్ కొత్త లుక్.. ఆ సినిమా కోసమేనా

20 hours ago
Pawan Kalyan: కొరటాలకి హ్యాండిచ్చిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: కొరటాలకి హ్యాండిచ్చిన పవన్ కళ్యాణ్

21 hours ago
Nidhhi Agerwal:  ‘వీరమల్లు 2’ … నిధి అగర్వాల్ షాకింగ్ అప్డేట్

Nidhhi Agerwal: ‘వీరమల్లు 2’ … నిధి అగర్వాల్ షాకింగ్ అప్డేట్

1 day ago

latest news

The Raja Saab: ‘మీడియం రేంజ్’ కామెంట్స్  రచ్చ.. అసలు మారుతి ఆ మాట ఎందుకు అన్నాడు?

10 mins ago
Rajamouli: జక్కన్న ప్లాన్.. మహేష్ కోసం ‘ఈగ’ వస్తోందా?

19 mins ago
Jai Hanuman: అసలు హీరోకే చోటు లేదా.. తేజ మాటల్లో ఆంతర్యం అదేనా?

25 mins ago
Jana Nayagan: రీమేక్ రచ్చకు ఫుల్ స్టాప్.. దళపతి కోసం రాసింది అదేనా?

34 mins ago
Shambhala Collections: పర్వాలేదనిపించిన ‘శంబాల’ మొదటి రోజు కలెక్షన్లు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version