Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » సుకుమార్ తో కచ్చితంగా సినిమా చేస్తాను : మహేష్

సుకుమార్ తో కచ్చితంగా సినిమా చేస్తాను : మహేష్

  • May 4, 2019 / 06:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సుకుమార్ తో కచ్చితంగా సినిమా చేస్తాను : మహేష్

మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ‘మహర్షి’ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. మే 9న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం మహేష్ కు 25 వ చిత్రం కావడం అందులోనూ 3 డిఫరెంట్ షేడ్స్ లో మహేష్ ఈ చిత్రంలో కనిపించనుండడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. స్టూడెంట్ గా, సిఈఓ గా, రైతుగా ఇలా మూడు షేడ్స్ లో మహేష్ కనిపిస్తున్నాడు. ఇక ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు మహేష్. ఇటీవల సుకుమార్ తో మహేష్ సినిమా ఆగిపోయింది. సుకుమార్ కి మహేష్ కు మధ్య మనస్పర్థలు వచ్చాయని.. భవిష్యత్తులో సుకుమార్ – మహేష్ కాంబినేషన్లో ఏ సినిమా ఉండదని పలు కథనాలు పుట్టుకొచ్చాయి. అయితే ఈ విషయం పై మహేష్ క్లారిటీ ఇచ్చాడు.

  • నువ్వు తోపురావ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • జెర్సీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • చిత్రలహరి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 

మహేష్ మాట్లాడుతూ.. ” ‘మహర్షి’ సినిమా తరువాత ఓ కామెడీ ఎంటర్టైనర్ చేయాలని అనుకున్నాను. అయితే సుకుమార్ గారు సీరియస్ గా సాగే ఒక కథను తీసుకొచ్చారు. అందువల్లనే ఆ కథను పక్కన పెట్టేసి, అనిల్ రావిపూడి వినిపించిన వినోదభరితమైన కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. ఓ చేంజ్ కోసం నేను ఈ కథను ఎంచుకున్నానని చెప్పినప్పుడు సుకుమార్ గారు కూడా ఆనందాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో సుకుమార్ తో తప్పకుండా సినిమా చేస్తాను. అంతేకాదు రాజమౌళి గారితోనూ కథా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ప్రకటన కూడా వస్తుంది” అంటూ చెప్పుకొచ్చాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Maharshi Movie
  • #Mahesh Babu
  • #Pooja Hegde
  • #Rajamouli
  • #Sukumar

Also Read

Kalyan Padala: బిగ్ బాస్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల.. షాకింగ్ ట్విస్ట్ ఇది!

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ విన్నర్ కి దెబ్బేసిన డీమోన్ పవన్!

Akhanda 2 Collections:’అఖండ 2′.. ఆ 2 ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కి ఛాన్స్

Peddi, The Paradise: ఇద్దరూ రావడం అయితే అసాధ్యం.. మరి ఇద్దరిలో తగ్గేదెవరు?

Chiranjeevi: ఎట్టకేలకు చిరంజీవి – శ్రీకాంత్‌ ఓదెల సినిమా అప్‌డేట్‌.. ఎప్పుడు స్టార్ట్‌ అంటే?

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో 2 రోజులు పవర్ ప్లే..ఏమవుతుందో ఇక

related news

Rajamouli: ‘అవతార్ 3’ కోసం ‘వారణాసి’ని వాడుతున్న జేమ్స్ కేమరూన్

Rajamouli: ప్రభాస్ వద్దన్న కథలను జక్కన్న మళ్లీ తెరపైకి తెస్తాడా?

Kriti Sanon: మహేష్‌ని మరచిపోయిందా.. లేక ఆ సినిమానే మరచిపోయిందా? ఫ్యాన్స్‌ ఫైర్‌

Mahesh Babu: మొత్తం ఐదు గెటప్స్ లో మహేష్ బాబు.. రాజమౌళి ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడుగా..!

Mahesh Babu: మహేష్ ‘వారణాసి’ చిత్రానికి ఎంత తీసుకుంటున్నాడు..?

Athadu: ‘అతడు’ కి ‘స్టార్ మా’ దూరం..!?

Athadu: ‘అతడు’ కి ‘స్టార్ మా’ దూరం..!?

trending news

Kalyan Padala: బిగ్ బాస్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల.. షాకింగ్ ట్విస్ట్ ఇది!

Kalyan Padala: బిగ్ బాస్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల.. షాకింగ్ ట్విస్ట్ ఇది!

6 hours ago
Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ విన్నర్ కి దెబ్బేసిన డీమోన్ పవన్!

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ విన్నర్ కి దెబ్బేసిన డీమోన్ పవన్!

6 hours ago
Akhanda 2 Collections:’అఖండ 2′.. ఆ 2 ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కి ఛాన్స్

Akhanda 2 Collections:’అఖండ 2′.. ఆ 2 ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కి ఛాన్స్

11 hours ago
Peddi, The Paradise: ఇద్దరూ రావడం అయితే అసాధ్యం.. మరి ఇద్దరిలో తగ్గేదెవరు?

Peddi, The Paradise: ఇద్దరూ రావడం అయితే అసాధ్యం.. మరి ఇద్దరిలో తగ్గేదెవరు?

1 day ago
Chiranjeevi: ఎట్టకేలకు చిరంజీవి – శ్రీకాంత్‌ ఓదెల సినిమా అప్‌డేట్‌.. ఎప్పుడు స్టార్ట్‌ అంటే?

Chiranjeevi: ఎట్టకేలకు చిరంజీవి – శ్రీకాంత్‌ ఓదెల సినిమా అప్‌డేట్‌.. ఎప్పుడు స్టార్ట్‌ అంటే?

1 day ago

latest news

Raviteja: రెమ్యూనరేషన్‌.. మాస్‌ మహారాజ.. రెండూ వద్దన్న రవితేజ.. ఏమైంది?

2 hours ago
Vijay and Rana: ఆ హీరోలకు షాకిచ్చిన ఈడీ.. టాలీవుడ్‌ నటుల ఆస్తులు అటాచ్‌ అవుతాయా?

Pongal 2026: సంక్రాంతి బరి.. వెనక్కి తగ్గేది ఎవరు? ఈ వారం క్లారిటీ వస్తుందా?

3 hours ago
Spirit: ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే కానీ.. వంగా ముందున్న అసలు గండం ఇదే!

Spirit: ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే కానీ.. వంగా ముందున్న అసలు గండం ఇదే!

1 day ago
RRR Stars: తప్పు తెలుసుకున్నారు.. 2026లో అసలైన ‘లోకల్’ మసాలా

RRR Stars: తప్పు తెలుసుకున్నారు.. 2026లో అసలైన ‘లోకల్’ మసాలా

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version