Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Samantha: సమంత వెబ్‌ సిరీస్‌ ఆగిపోయిందా.. మేకర్స్‌ క్లారిటీ.. కానీ!

Samantha: సమంత వెబ్‌ సిరీస్‌ ఆగిపోయిందా.. మేకర్స్‌ క్లారిటీ.. కానీ!

  • June 26, 2025 / 01:45 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: సమంత వెబ్‌ సిరీస్‌ ఆగిపోయిందా.. మేకర్స్‌ క్లారిటీ.. కానీ!

‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’(The Family Man 2) తో వెబ్‌ సిరీస్‌ల్లోకి వచ్చిన ప్రముఖ కథానాయిక సమంత (Samantha) ఆ తర్వాత వరుస వెబ్‌సిరీస్‌లు ఓకే చేస్తూ వచ్చింది. మొన్నీమధ్య ‘సిటడెల్‌’ సిరీస్‌ చేసింది. ఆ సిరీస్‌ ఫలితం అటు ఇటుగా వచ్చింది అంటున్నారు. ఈ కారణమో ఇంకేదైనా కారణం ఉందో కానీ ఆమె నెక్స్ట్ వెబ్‌ సిరీస్‌ ‘రక్త్‌ బ్రహ్మాండ్‌’ గురించి గత కొన్ని రోజులుగా ఏదో ఒక పుకారు వస్తూనే ఉంది. రీసెంట్‌గా మరోసారి ఈ సిరీస్‌ ఆగిపోయింది అనే పుకార్లు వచ్చాయి. తాజాగా దీనిపై మేకర్స్‌ క్లారిటీ ఇచ్చారు.

Samantha

ఆదిత్య రాయ్‌ కపూర్‌, సమంత (Samantha) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్‌ సిరీస్‌ ‘రక్త్‌ బ్రహ్మాండ్‌’ (Rakt Brahmand). రాజ్, డీకే, అనిల్‌ బార్వే రూపొందిస్తున్న సిరీస్‌ ఇది. అయితే గత కొన్ని రోజులుగా సిరీస్‌ అప్‌డేట్‌ లేకపోవడంతో సిరీస్‌ ఆగిపోయింది అనే వార్తలొచ్చాయి. కొంతమంది బడ్జెట్‌ సమస్యలు అంటే, మరికొందరు క్రియేటివ్‌ డిఫరెన్స్‌ అని అన్నారు. ఇంకొందరు ఇప్పట్లో పరిస్థితులు అనుకూలించేలా లేవు అని అంటున్నారు. అయితే టీమ్‌ మాత్రం షెడ్యూల్‌ ప్రకారమే చిత్రీకరణ జరుగుతోందని చెబుతోంది.

Samantha comments about remuneration goes viral

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Constable Kanakam: ‘కానిస్టేబుల్ కనకం’ కథను కాపీ కొట్టేసి ‘విరాటపాలెం – పిసి మీనా రిపోర్టింగ్’ తీశారట..!
  • 2 Manchu Vishnu : విష్ణు ఆఫీస్ లో ఐటీ దాడులు.. టీం క్లారిటీ ఇది!
  • 3 Tollywood: అసలు బొమ్మ ముందుంది.. టాలీవుడ్‌ ఊపిరి పీల్చుకో.. వచ్చేస్తున్నారు మనోళ్లు

వరుస షెడ్యూల్స్‌తో ‘రక్త్‌ బ్రహ్మాండ్‌’ వెబ్‌ సిరీస్‌ను ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నాం. ఇండోర్‌ టాకీ షెడ్యూల్‌ పూర్తయిందని టీమ్‌ చెప్పుకొచ్చింది. ఇక అవుట్‌డోర్‌ షెడ్యూల్‌ ఒకటి ప్లాన్‌ చేశామని, అందులో యాక్షన్‌ సన్నివేశాలను షూట్‌ చేస్తామని కూడా చెప్పారు. అయితే ఆ షెడ్యూల్‌కి తగ్గ వాతావరణం కోసం ఎదురుచూస్తున్నామని అంటున్నారు. ఆ సీన్స్‌ని వర్షాలు పడే రోజుల్లో చిత్రీకరించాలని, అలాగే చుట్టూ పచ్చదనం కూడా అవసరమని, అందుకే కొన్ని రోజులు ఆగి కొత్త షెడ్యూల్‌ను ప్రారంభిస్తామని టీమ్‌ చెప్పింది.

Samantha reaction on Naga Chaitanya-Sobhita Marriage

అంటే సిరీస్‌ షూటింగ్‌ అయితే ఆగిపోయింది. వాతావరణ అంతా అనుకూలించాక షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తారు. అదెప్పుడు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అన్నట్లు ఈ వెబ్‌ సిరీస్‌ ఆగిపోయిందంటూ వార్తలు రావడం ఇదేం తొలిసారి కాదు. ఫిబ్రవరిలో ఇలాంటి వార్తలే వచ్చాయి. సినిమా ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ రూ.3 కోట్లు దొంగిలించారని, దీంతో నెట్‌ఫ్లిక్స్‌ (స్ట్రీమింగ్‌ హక్కులు వారి దగ్గరే ఉన్నాయి) విచారణకు ఆదేశించిందని వార్తలొచ్చాయి. అలా మూడోసారో, నాలుగోసారో సిరీస్‌ ఆగలేదని క్లారిటీ ఇచ్చారు.

డైరెక్టర్ పేరు లేకుండానే రిలీజ్ అయిన సినిమా వెనుక అంత కథ ఉందా…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Samantha

Also Read

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

trending news

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

6 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

17 hours ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

1 day ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

1 day ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

1 day ago

latest news

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

1 day ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

Atlee: సీక్వెల్‌కి రెడీ అవుతున్న అట్లీ… సౌత్‌ హీరోనే విలన్‌ అట

Atlee: సీక్వెల్‌కి రెడీ అవుతున్న అట్లీ… సౌత్‌ హీరోనే విలన్‌ అట

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version