Manchu Vishnu, Viranica: భార్య పై షాకింగ్ కామెంట్స్ చేసిన మంచు విష్ణు.. వీడియో వైరల్..!

‘మా’ ఎన్నికల హడావిడితో మంచు విష్ణు చాలా టైర్డ్ అయిపోయాడు. రెండు నెల‌లుగా అతను మా ఎన్నికల కోసం వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ వాగ్వివాదాలకు దిగి చాలా విమర్శల పాలయ్యాడు కూడా..! ప్ర‌కాష్ రాజ్ ప్యాన‌ల్ తో అతను తలబడి మరీ ఘనవిజయం సాధించాడు. అయితే తర్వాత ప్రకాష్ ప్యానల్ సభ్యులంతా విష్ణు ప్యానల్ విజయం పై అనుమానాలు వ్యక్తం చేస్తూ అందరూ రాజీనామాలు చేసిన సంగతి కూడా తెలిసిందే.

మంచు విష్ణు ప్యానల్ వారికి ఎంత సర్ధిచెప్పినా వారు వినలేదు.ఇదిలా ఉండగా… వీటన్నిటికీ దూరంగా కొన్నాళ్ల పాటు రిలాక్స్ అవ్వడానికి మంచు విష్ణు తన ఫ్యామిలీతో కలిసి టూర్ కు వెళ్ళడానికి రెడీ అయ్యాడు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఈ విషయాన్ని తన అభిమానుల‌తో పంచుకున్నాడు మంచు విష్ణు.తన భార్యతో కలిసి విమానంలో ఉన్న వీడియోని తన ఇన్‌స్టా స్టోరీస్లో పెట్టుకున్నాడు. అంతేకాదు తన భార్య విరానిక గురించి ఘాటు కామెంట్ కూడా పెట్టాడు.

‘కొన్నాళ్ళ పాటు బ్రేక్‌ తీసుకోవడానికి ఇలా మంచి కంపెనీతో అంటూ …అటు తర్వాత తన భార్య విరానికని చూపిస్తూ.. ‘అవును తను హాట్‌.. కానీ ఎప్పుడూ ఫోన్‌లోనే బిజీగా గడుపుతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది.ఇక విరానిక.. ఏపి సీయం వై.ఎస్.జగన్ కు చెల్లెలి వరుస అన్న సంగతి తెలిసిందే. ఇదే కామెంట్ ‘మా’ ఎన్నికల టైములో చాలా సార్లు వినిపించింది.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus