Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » The RajaSaab: ‘ది రాజాసాబ్’ టీజర్లో.. వీటిని గమనించారా.. మారుతి గట్టిగానే ప్లాన్ చేసినట్టు ఉన్నాడుగా..!

The RajaSaab: ‘ది రాజాసాబ్’ టీజర్లో.. వీటిని గమనించారా.. మారుతి గట్టిగానే ప్లాన్ చేసినట్టు ఉన్నాడుగా..!

  • June 17, 2025 / 02:33 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The RajaSaab: ‘ది రాజాసాబ్’ టీజర్లో.. వీటిని గమనించారా.. మారుతి గట్టిగానే ప్లాన్ చేసినట్టు ఉన్నాడుగా..!

‘ది రాజాసాబ్’ (The RajaSaab) టీజర్ నిన్న అంటే జూన్ 16న రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం యూట్యూబ్లో అది తెగ వైరల్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాపై ఉన్న నెగిటివిటీని ఈ టీజర్ రూపుమాపిన సంగతి తెలిసిందే. ప్రభాస్ (Prabhas) లుక్స్ కానీ, కామెడీ టైమింగ్ కానీ ఈ టీజర్ కి హైలెట్ గా నిలిచాయి అని చెప్పొచ్చు. నిర్మాణ విలువలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి కూడా ఆకట్టుకునే విధంగా డిజైన్ చేశారు.

The RajaSaab

సో రిలీజ్ డిలే అవ్వడం ‘వర్త్ వెయిటింగ్’ అని ఆడియన్స్ కూడా ఫిక్స్ అయ్యారు. అందుకే డిసెంబర్ 5 వరకు వెయిట్ చేయడానికి రెడీ అయ్యారు. ఇక టీజర్ ను ఇప్పటికే యూట్యూబ్లో కోటి మందికి పైగా చూసినట్టు అంకెలు ఉన్నాయి. వాళ్లలో ఓ 20 లక్షలు రిపీట్స్ లో ఉన్నా ఈజీగా 80 లక్షల మంది చూసి ఉండొచ్చు అనేది అంచనా. ఇది కేవలం తెలుగు వెర్షన్ టీజర్ లెక్కలు మాత్రమే.

Maruti seems to have made some strong plans2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kuberaa: ‘కుబేర’ .. సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే!
  • 2 Dil Raju, Allu Aravind: స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ విషయంలో కూడా ఓపెన్ అయితే బాగుంటుంది కదా..!
  • 3 ఆ సినిమా ఆఖరు.. ఇక రిటైరే.. క్లారిటీ ఇచ్చిన స్టార్‌ హీరో!

హిందీ టీజర్ ను మరో కోటి మంది, తమిళ టీజర్ ను 20 లక్షల మంది, కన్నడ టీజర్ ను మరో 20 లక్షల మంది, మలయాళం టీజర్ ను మరో 20 లక్షల మంది వీక్షించినట్టు యూట్యూబ్ లెక్కలు చెబుతున్నాయి. ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. టీజర్లో ఒక షాట్ ఉంది. చాలా మంది దీనిని గమనించి ఉండకపోవచ్చు అనే చెప్పాలి. అందులో హీరోయిన్లు, కమెడియన్లు ఒక చోట నిలబడి పైకి చూస్తూ ఉంటారు.

The RajaSaab Movie Teaser Review3

కట్ చేస్తే.. ఆ పైనే మరికొంతమంది జనాలు ‘రాజాసాబ్’ (The RajaSaab) ప్రభాస్ (Prabhas) ని ఆవహించిన సంజయ్ దత్ (Sanjay Dutt) ఆత్మ పై ఎటాక్ చేయడం.. వంటివి మనం గమనించవచ్చు. టీజర్ రిలీజ్ రోజు ముందు ఓ ప్రీ టీజర్ ని వదిలారు. అందులో హీరోయిన్లు అయినా రిద్ధి కుమార్ (Riddhi Kumar), మాళవిక మోహనన్ (Malavika Mohanan), నిథి అగర్వాల్ (Nidhhi Agerwal)..లు షాకయ్యి పైకి చూస్తున్నట్టు ఉంటుంది. అది ఎందుకు అనేది టీజర్లో చెప్పకనే చెప్పారు. సో దీన్ని బట్టి దర్శకుడు మారుతి (Maruthi) గట్టిగానే ప్లాన్ చేసినట్లు అనుకోవచ్చు.

 రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Riddhi Kumar
  • #Sanjay Dutt

Also Read

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

related news

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

6 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

11 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

12 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

13 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

13 hours ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

2 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

8 hours ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

10 hours ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

1 day ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version