Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » 2025 మే నెల బాక్సాఫీస్ రివ్యూ!

2025 మే నెల బాక్సాఫీస్ రివ్యూ!

  • June 2, 2025 / 04:51 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

2025 మే నెల బాక్సాఫీస్ రివ్యూ!

ఈ సమ్మర్ కూడా పెద్ద సినిమాలు (Tollywood ) లేకపోవడం వల్ల డల్లుగా సాగింది. జనాలు ఈ సమ్మర్ సినిమాలని పూర్తిగా లైట్ తీసుకున్నారు అనుకునేలోపు.. మే నెలలో కొన్ని సినిమాలు మెరుపులు మెరిపించాయి. ఈ నెలలో ‘హిట్ 3’ (HIT 3) (హిట్ : ది థర్డ్ కేస్) ‘రెట్రో’ (Retro) ‘బ్లైండ్ స్పాట్’ ‘కామన్ మెన్ పెళ్ళాం’ ‘సింగిల్’ (#Single) ‘శుభం’ (Subham) ‘కలియుగమ్ 2064’ (Kaliyugam 2064) ‘అనగనగా’ (Anaganaga)  (ఓటీటీ) ’23 ఇరవై మూడు’ ‘ఎలెవన్’ ‘త్రిగుణి’ ‘వీరరాజు 1991’ ‘ఒక బృందావనం’ ‘వైభవం’ ‘భైరవం’  (Bhairavam) ‘షష్టిపూర్తి’ ‘X రోడ్స్’ ‘ఘటికాచలం’ వంటి వాటితో పాటు..

Tollywood

May Month Tollywood Box Office Report (1)

మరో చిన్న చితక సినిమాలు కలుపుకుని మొత్తంగా 40 సినిమాల వరకు రిలీజ్ అయ్యాయి. ఇందులో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన సినిమాలను వేళ్ళపై లెక్కపెట్టవచ్చు. నాని (Nani) హీరోగా తెరకెక్కిన ‘హిట్ 3’ బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సాధించింది. వీకెండ్ కు భారీ నంబర్స్ పెట్టింది. ఆ తర్వాత వర్షాల వల్ల కొంచెం స్లో అయ్యింది. అయినప్పటికీ ఫైనల్ గా బ్రేక్ ఈవెన్ సాధించి ‘హిట్’ సినిమా అనిపించుకుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Sreeleela: శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. షాకిస్తున్న ఫోటోలు!
  • 2 మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!
  • 3 R Narayana Murthy: పవన్ కళ్యాణ్ కోపం కరెక్ట్ కాదు అంటున్న ఆర్.నారాయణ మూర్తి !

‘రెట్రో’ .. ఓ మోస్తరు ఓపెనింగ్స్ సాధించింది. కానీ తర్వాత నెగిటివ్ టాక్ ఎఫెక్ట్ వల్ల .. డౌన్ అయిపోయింది. తర్వాత వచ్చిన శ్రీవిష్ణు (Sree Vishnu) ‘సింగిల్’ బాగానే కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ సాధించింది. సమంత నిర్మాణంలో వచ్చిన ‘శుభం’ కూడా బాగానే కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ సాధించింది.

Single Movie Review and Rating

అటు తర్వాత ‘భైరవం’ ఓ మోస్తరు ఓపెనింగ్స్ సాధించింది. రీ- రిలీజ్ అయిన ‘ఖలేజా’ (Khaleja) సైతం భారీ వసూళ్లు సాధించింది. ఇలా 40 సినిమాలు రిలీజ్ అయితే కేవలం 4 హిట్లు(1 రీ రిలీజ్ తో కలుపుకుని).. 1 యావరేజ్(భైరవం) మాత్రమే కొద్దో గొప్పో ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. (Tollywood  ) మిగిలినవన్నీ చేతులెత్తేశాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #HIT 3

Also Read

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

related news

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

trending news

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

8 hours ago
Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

9 hours ago
Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

9 hours ago
Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

11 hours ago
Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

12 hours ago

latest news

3 2 1 : అక్టోబరు 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ‘3 2 1’

3 2 1 : అక్టోబరు 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ‘3 2 1’

8 hours ago
బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

13 hours ago
Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

15 hours ago
స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

1 day ago
Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version