నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని కలయికలో ఓ భారీ బడ్జెట్ మాస్ సినిమా రూపొందనుంది.’ఎన్.బి.కె 111′(NBK 111) అనే వర్కింగ్ టైటిల్ తో ఈ ప్రాజెక్టు పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమాలో బాలయ్యని గోపీచంద్ మలినేని ప్రెజెంట్ చేసిన తీరు అభిమానులను అమితంగా ఆకట్టుకుంది. అందుకే వీరి కాంబోలో రూపొందనున్న నెక్స్ట్ సినిమాపై అంచనాలు పెరిగాయి. NBK 111 బాలయ్య కోసం […]