Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Mehreen: వద్దని పెద్ద తప్పు చేశా.. ఆ విషయం పై పశ్చాత్తాపం పడుతున్న మెహరీన్?

Mehreen: వద్దని పెద్ద తప్పు చేశా.. ఆ విషయం పై పశ్చాత్తాపం పడుతున్న మెహరీన్?

  • May 24, 2022 / 03:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mehreen: వద్దని పెద్ద తప్పు చేశా.. ఆ విషయం పై పశ్చాత్తాపం పడుతున్న మెహరీన్?

నాచురల్ స్టార్ నాని నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ మెహరీన్. ఈమె నటించిన తొలి సినిమా మంచి హిట్ సాధించింది. ఈ సినిమాలో తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ అమ్మడికి తెలుగులో వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం తెలుగు, కన్నడ భాషలలో సినిమాలు చేస్తోంది. కానీ ఈమె పలు సినిమాలో నటించినా అంతగా హిట్స్ అందుకోలేకపోయింది.

ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన F2 సినిమాలో నటించింది. ఈ సినీమా మంచి హిట్ అవటంతో మళ్లీ ఫాంలోకి వచ్చింది. మెహరిన్ కి భవ్య భిష్ణోయ్‌ అనే ఒక రాజకీయ నాయకుడి కుమారుడితో నిశ్చితార్థం జరిగిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ సమయంలో మెహరీన్ తనకు వచ్చిన ఒక మంచి సినిమా అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చినదని ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.ఆ సినిమా అవకాశాన్ని వదులు ఉన్నందుకు మెహరీన్ ఇప్పటికే బాధపడుతుంది.

ఆ సమయంలో అల్లు అర్జున్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సరైనోడు సినిమాలో ఆఫర్ ని కాదనకుంది. ఆ సినిమా మంచి హిట్ అవటంతో ఆ సినిమా అవకాశాన్ని వదులుకోవడం తో ఈ ముద్దుగుమ్మ ఇప్పటికి కూడా బాధ పడుతోంది. కొంతకాలం తర్వాత తాను చేసుకున్న నిశ్చితార్థం రద్దు చేసుకున్నట్టు మెహరీన్ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం మెహరీన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్ 2 సినిమా కి సీక్వెల్ గా తెరకెక్కిన మూడు సినిమాల్లో నటించింది.

Sarrinodu Movie, SarinoduX Sarrinodu, Sarainodu

ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నెల 27వ తేదీన ఈ సినిమా విడుదల కానుండటంతో సినిమా ప్రమోషన్లు చాలా జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమా ద్వారా తన కెరీర్ మళ్లీ జోరుగా సాగిపోతుందని ఈ ముద్దుగుమ్మ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Mehreen Pirzada
  • #F3 Movie
  • #mehreen

Also Read

SISU: Road to Revenge Review in Telugu: సిసు: రోడ్ టు రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

సీనియర్ హీరోయిన్ రిటైర్మెంట్ ప్రకటన… ఈ సంవత్సరం చివర్లో..!

Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

Kaantha Collections: మొదటి సోమవారం బాగా డౌన్ అయిన ‘కాంత’ కలెక్షన్స్

Varanasi: ‘వారణాసి’ టైటిల్ రచ్చ.. మరో వివాదంలో చిక్కుకున్న ‘జక్కన్న’

related news

SISU: Road to Revenge Review in Telugu: సిసు: రోడ్ టు రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

SISU: Road to Revenge Review in Telugu: సిసు: రోడ్ టు రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Bheems: ఏంటీ.. భీమ్స్‌ సిసిరోలియో ఇన్ని సినిమాలు చేస్తున్నారా? లిస్ట్‌ తెలుసా?

Boyapati Srinu: బోయపాటి ఎలివేషన్‌ అదుర్స్‌… ఒరిజినల్‌ గ్లాస్‌ను బద్దలుకొట్టిన బాలయ్య.. ఇంకా…

Raju Weds Rambai: అర్థనగ్నంగా తిరగడం.. రూ.99 టికెట్‌.. ఈ టీమ్‌ కాన్ఫిడెన్స్‌ చూశారా?

Raju Weds Rambai: అర్థనగ్నంగా తిరగడం.. రూ.99 టికెట్‌.. ఈ టీమ్‌ కాన్ఫిడెన్స్‌ చూశారా?

THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

THAMAN: తమన్ ‘పాన్ ఇండియా’ కష్టాలు.. ఆదుకునేది ఆ ఒక్కడేనా?

trending news

SISU: Road to Revenge Review in Telugu: సిసు: రోడ్ టు రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

SISU: Road to Revenge Review in Telugu: సిసు: రోడ్ టు రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

1 day ago
సీనియర్ హీరోయిన్ రిటైర్మెంట్ ప్రకటన… ఈ సంవత్సరం చివర్లో..!

సీనియర్ హీరోయిన్ రిటైర్మెంట్ ప్రకటన… ఈ సంవత్సరం చివర్లో..!

2 days ago
Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

2 days ago
Kaantha Collections: మొదటి సోమవారం బాగా డౌన్ అయిన ‘కాంత’ కలెక్షన్స్

Kaantha Collections: మొదటి సోమవారం బాగా డౌన్ అయిన ‘కాంత’ కలెక్షన్స్

3 days ago

latest news

RANA DAGGUBATI: యాక్టింగ్ పక్కన పెట్టి.. కోట్లు వెనకేస్తున్న భళ్లాలదేవ!

RANA DAGGUBATI: యాక్టింగ్ పక్కన పెట్టి.. కోట్లు వెనకేస్తున్న భళ్లాలదేవ!

1 day ago
PEDDI: పెద్ది.. మిగతా పాటలకు ఇదో పెద్ద తలనొప్పి!

VARANASI: రాజమౌళికి అసలైన పరీక్ష.. ‘వారణాసి’ గ్లోబల్ మోజులో పడితే కష్టమే!

Ameesha Patel: పెళ్లి, డేటింగ్ పై బోల్డ్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్..!

Ameesha Patel: పెళ్లి, డేటింగ్ పై బోల్డ్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్..!

2 days ago
Rajinikanth: గురువుకు నివాళులు అర్పించిన రజినికాంత్!

Rajinikanth: గురువుకు నివాళులు అర్పించిన రజినికాంత్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version