Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Mirai Teaser Review: తేజ సజ్జ ఖాతాలో మరో పాన్ ఇండియా హిట్ పడేనా?

Mirai Teaser Review: తేజ సజ్జ ఖాతాలో మరో పాన్ ఇండియా హిట్ పడేనా?

  • May 28, 2025 / 11:06 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mirai Teaser Review: తేజ సజ్జ ఖాతాలో మరో పాన్ ఇండియా హిట్ పడేనా?

తేజ సజ్జ (Teja Sajja) ‘హనుమాన్’ తో (Hanu-Man)  పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్నాడు. మార్కెట్ కూడా పది రెట్లు పెరిగింది. అతని నెక్స్ట్ సినిమాగా ‘మిరాయ్’ (Mirai) రాబోతుంది. ఇది ఒక హిస్టారికల్ అండ్ అడ్వెంచరస్ మూవీ. ‘ఈగల్’ (Eagle)  ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని (Karthik Gattamneni) దర్శకుడు. ఆగస్టు 1న విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల సెప్టెంబర్ 5 కి వాయిదా పడింది. దీన్ని తెలుపుతూ ఒక టీజర్ ను కూడా వదిలారు.

Mirai Teaser Review:

ఈ టీజర్ విషయానికి వస్తే.. ఇది 2 నిమిషాల 19 సెకన్ల నిడివి కలిగి ఉంది. ‘జరగబోయేది మారణహోమం.. శిధిలం కాబోతోంది అశోకుడి ఆశయం’ అనే పవర్ డైలాగ్ తో టీజర్ మొదలైంది. ఆ తర్వాత అశోకుడికి సంబంధించిన కొన్ని వార్ ఎపిసోడ్స్ చూపించారు. ‘కలియుగంలో పుట్టిన శక్తి దీన్ని ఆపలేదు’ అనే డైలాగ్ వచ్చినప్పుడు విలన్ మంచు మనోజ్ (Manchu Manoj) ఎంట్రీ వచ్చింది. ఆ తర్వాత అతని రాక్షసత్వాన్ని చూపించారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kannappa: ఆఫీస్ బాయ్ హార్ డిస్క్ చోరీ చేశాడంటూ ఫిర్యాదు!
  • 2 Akhil Marriage: అక్కినేని ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు.. ఎప్పుడు?
  • 3 Sandeep Reddy Vanga: దీపికా పీఆర్ లీక్ వ్యవహారంపై వంగా ఫైర్.. స్టోరీ మొత్తం బయటపెట్టండి అంటున్న సందీప్!

ఆ వెంటనే ఈ ప్రమాదాన్ని ఆపే దారి లేదా అన్నప్పుడు ‘ ‘మిరాయ్’ అనే ఆయుధం’ గురించి చెప్పడం.. ఆ టైం హీరో తేజ సజ్జ ఎంట్రీ ఇచ్చి ఫైట్ సీక్వెన్స్ లతో తన వీరత్వాన్ని చూపించడం జరిగింది. అలా కథపై కొంత హింట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. టీజర్లో యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. విజువల్స్ కూడా ఆకట్టుకున్నాయి. నిర్మాతలు పెట్టిన బడ్జెట్ టీజర్లోని ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Karthik Gattamneni
  • #Kishore Tirumala
  • #Manchu manoj
  • #Mirai
  • #Teja Sajja

Also Read

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

related news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Teja Sajja: రెండో సీక్వెల్‌ ప్రారంభించిన తేజ సజ్జా.. ఇదే ముందొస్తుందని టాక్‌

Teja Sajja: రెండో సీక్వెల్‌ ప్రారంభించిన తేజ సజ్జా.. ఇదే ముందొస్తుందని టాక్‌

trending news

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

11 mins ago
Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

3 hours ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

5 hours ago
Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

9 hours ago
Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

1 day ago

latest news

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

6 hours ago
Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

7 hours ago
Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

7 hours ago
Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

9 hours ago
Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version