Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Focus » సలార్ తో పాటు 24 గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన టాలీవుడ్ టీజర్లు ఇవే..!

సలార్ తో పాటు 24 గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన టాలీవుడ్ టీజర్లు ఇవే..!

  • July 7, 2023 / 04:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సలార్ తో పాటు 24 గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన టాలీవుడ్ టీజర్లు ఇవే..!

గతంలో ఓ సినిమా రికార్డుల గురించి చెప్పుకోవాలి అంటే అది ఎన్ని రోజులు ఆడింది? అటు తర్వాత సినిమా ఎన్ని సెంటర్లలో 50 రోజులు, 100 రోజులు ఆడిందని అడిగేవారు…? ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు. ఏ సినిమా అయినా బాగుంటే 4 వారాలకు మించి ఆడటం లేదు. ఇప్పుడు వంద రోజుల సినిమాలు లేవు.. 100 కోట్ల కలెక్షన్స్ సాధించిన సినిమాలు గురించే మాట్లాడుకుంటున్నారు.వాటి గురించే గొప్పగా చెప్పుకుంటున్నారు?అయితే ఓ సినిమా ఆ రేంజ్ కలెక్షన్స్ రాబట్టాలి అంటే .. దానికి రిలీజ్ కి ముందు నుండీ హైప్ క్రియేట్ అవ్వాలి. అది ఎలా ఏర్పడుతుంది అనేది ఆ సినిమా యొక్క టీజర్, ట్రైలర్ లకు నమోదైన లైకులు, వీక్షణలను ఆధారం చేసుకునే నిర్దారిస్తూ ఉంటారు. యూట్యూబ్ లో నమోదయ్యే ఈ రికార్డులని సదరు హీరో అభిమానులు కూడా చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తుంటారు.

దాని వల్ల ఆ సినిమాకి రికార్డు ఓపెనింగ్స్ నమోదవుతాయి అనేది వారి బలమైన నమ్మకం. ఇదే ఇప్పుడు ఆనవాయితీ. ఓ సినిమా టీజర్ లేదా ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో ఎన్ని లైకులు, వ్యూస్ ను నమోదు చేసింది అనేది చాలా కీలకమైన విషయంగా మారిపోయింది. తాజాగా విడుదలైన ‘సలార్’ టీజర్ యూట్యూబ్ లో రికార్డు సృష్టిస్తుంది. ఆ సినిమా టీజర్ తో పాటు ఇంకా లిస్ట్ లో ఏవేవి ఉన్నాయో ఓ లుక్కేద్దాం రండి :

1) సలార్ :

ప్రభాస్ -ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి పార్ట్ టీజర్.. 24 గంటల్లో 1.67 మిలియన్ లైక్స్ ని కొల్లగొట్టింది.

2) ఆర్.ఆర్.ఆర్ :

రాజమౌళి – ఎన్టీఆర్ – రాంచరణ్ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం టీజర్ ‘రామరాజు ఫర్ భీమ్ ‘ కి 24 గంటల్లో 940.3K లైక్స్ నమోదయ్యాయి.

3) పుష్ప :

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ‘#IntroducingPushparaj’ టీజర్ కి 24 గంటల్లో 793K మిలియన్ లైక్స్ నమోదయ్యాయి

4) వకీల్ సాబ్ :

పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఈ చిత్రం టీజర్ కి 24 గంటల్లో 776.9K మిలియన్ లైక్స్ నమోదయ్యాయి

5) సర్కారు వారి పాట :

మహేష్ బాబు – పరశురామ్ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం టీజర్ కి 24 గంటల్లో 754.9 K మిలియన్ లైక్స్ నమోదయ్యాయి.

6) ఆచార్య :

చిరంజీవి – రాంచరణ్ – కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం టీజర్ కి 24 గంటల్లో 516.5K మిలియన్ లైక్స్ నమోదయ్యాయి

7) ఆర్.ఆర్.ఆర్ :

రాజమౌళి- రాంచరణ్- ఎన్టీఆర్ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం ‘భీమ్ ఫర్ రామరాజు’ టీజర్ కి 24 గంటల్లో 494K మిలియన్ లైక్స్ నమోదయ్యాయి

8) రాధే శ్యామ్ :

ప్రభాస్ హీరోగా ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం టీజర్ కి 24 గంటల్లో 493.5K మిలియన్ లైక్స్ నమోదయ్యాయి

9) బ్రో :

పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం టీజర్ కి 24 గంటల్లో 491K మిలియన్ లైక్స్ నమోదయ్యాయి

10) ఏజెంట్ :

అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం టీజర్ కి 24 గంటల్లో 460.2K మిలియన్ లైక్స్ నమోదయ్యాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##BRO
  • ##RRR
  • #Acharya
  • #Agent
  • #Pushpa

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

6 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

6 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

5 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

9 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

1 day ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version