Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Butta Bomma Collections: ‘బుట్టబొమ్మ’ సినిమా ఫైనల్ గా ఎంత కాలేచ్ట్ చేసింది అంటే?

Butta Bomma Collections: ‘బుట్టబొమ్మ’ సినిమా ఫైనల్ గా ఎంత కాలేచ్ట్ చేసింది అంటే?

  • February 13, 2023 / 09:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Butta Bomma Collections: ‘బుట్టబొమ్మ’ సినిమా ఫైనల్ గా ఎంత కాలేచ్ట్ చేసింది అంటే?

‘సితార ఎంటర్టైన్మెంట్స్’ ‘ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్’ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో రూపొందిన రొమాంటిక్ థ్రిల్లర్ ‘బుట్ట బొమ్మ’. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘కప్పెల’ చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రానికి శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడు. అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ట, అర్జున్ దాస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 4 న విడుదల అయ్యింది. టీజర్, ట్రైలర్లు ప్రామిసింగ్ గా ఉన్నాయి.

కానీ సినిమా పై బజ్ అయితే ఏర్పడలేదు. దీంతో చాలా వరకు నిర్మాతలే రెంటల్ పద్దతిలో ఈ సినిమాని ఓన్ రిలీజ్ చేసుకున్నారు. మొదటి రోజు ఈ సినిమాకి టాక్ కూడా పాజిటివ్ గా జనాలు ఈ సినిమాని పట్టించుకోలేదు.వీకెండ్ నే క్యాష్ చేసుకోలేకపోయిన ఈ మూవీ మొదటి వారానికే వాషౌట్ అయిపోయింది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.17 cr
సీడెడ్ 0.09 cr
ఆంధ్ర(టోటల్) 0.16 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 0.42 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
+ ఓవర్సీస్
0.06 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 0.48 cr

‘బుట్టబొమ్మ’ చిత్రం బిజినెస్ వాల్యూ రూ.1.72 కోట్లు. సో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ రూ.0.48 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. అది కూడా నెగిటివ్ షేర్స్ వంటివి తీసేయగా వచ్చిన కలెక్షన్స్..! ఏదేమైనా ఈ మూవీ రూ.1.24 కోట్ల నష్టాలను మిగిల్చి డిజాస్టర్ గా నిలిచింది అని చెప్పాలి.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anikha surendran
  • #Arjun Das
  • #Butta Bomma
  • #Navya Swamy
  • #Surya Vashistta

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

42 mins ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

5 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

3 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

4 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

5 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version