ఎక్కువగా సముద్ర తీరం కలిగిన ద్వీప కల్ప దేశాల్లో మన దేశం ఒకటి. అందుకే మన పూర్వీకులు ఎక్కువగా సముద్రం పై ప్రయాణం సాగించేవారు. అప్పట్లో మనవాళ్లు తయారు చేసిన పడవలు ఎంతో కాలం మన్నేవి. ఎక్కువ బరువును మోయగలిగేవి. బ్రిటిష్ కాలంలో ఎంతో వస్తు సంపద, విజ్ఞాన సంపదను ఆంగ్లేయులు వారి దేశానికి తరించారు.
ఆ సమయంలోనే పలు దేశాల ప్రజలు పడవలను నాణ్యంగా ఎలా తయారు చేయాలో మనవాటిని చూసి నేర్చుకున్నారు. ఆనాటి కాలంలో పడవల తయారీ, ప్రయాణం, వ్యాపారం వంటి అంశాలతో “రహస్య వాణి” మంచి వీడియోని రూపొందించింది. మీరు ఆ విశేషాలు తెలుసుకోవాలంటే కింది వీడియోని వీక్షించండి.