నభా నటేష్.. కన్నడ సినిమాలతో హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసి.. ‘నన్ను దోచుకుందువటే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చిత్రించిన ‘ఇస్మార్ట్ శంకర్’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఆమె చేసిన ఫోటో షూట్ ను గమనిస్తే. అందులో ఆమె నడుము అందాలు చూపిస్తూ చేసిన గ్లామర్ ఫోటో షూట్ హాట్ టాపిక్ అయ్యింది . మీరు కూడా ఓ లుక్కేయండి :