Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Naga Chaitanya, Samantha: ఆ విషయంలో సామ్ కే ప్రాధాన్యత ఇచ్చిన చైతన్య.. ఏమైందంటే?

Naga Chaitanya, Samantha: ఆ విషయంలో సామ్ కే ప్రాధాన్యత ఇచ్చిన చైతన్య.. ఏమైందంటే?

  • November 29, 2023 / 03:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya, Samantha: ఆ విషయంలో సామ్ కే ప్రాధాన్యత ఇచ్చిన చైతన్య.. ఏమైందంటే?

చైతన్య సమంత కాంబోలో ఏకంగా నాలుగు సినిమాలు తెరకెక్కగా ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయనే సంగతి తెలిసిందే. చైతన్య నటించిన దూత వెబ్ సిరీస్ డిసెంబర్ నెల 1వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్న చైతన్య ఆ ఇంటర్వ్యూలలో చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సమంత నటించిన ది ఫ్యామిలీ మేన్ వెబ్ సిరీస్ చాలా ఇష్టమని చైతన్య చెప్పుకొచ్చారు.

ఆ సిరీస్ తనకు ఎంతో నచ్చిందని చైతన్య తెలిపారు. సమంత నటించిన సిరీస్ ఇష్టమని చెప్ప చైతన్య సమంతపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. దూత వెబ్ సిరీస్ విషయానికి వస్తే థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. దూత వెబ్ సిరీస్ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కడం గమనార్హం.

చైతన్య ప్రస్తుతం తండేల్ అనే సినిమాలో నటిస్తుండగా చందూ మొండేటి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి నాగచైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. దాదాపుగా 80 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. చై కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీ ఇదే కావడం గమనార్హం.

చైతన్య (Naga Chaitanya) రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా పాన్ ఇండియా హిట్ సాధించాలన్న చైతన్య కల ఈ సినిమాతో నిజమవుతుందేమో చూడాల్సి ఉంది. నాగచైతన్య నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. చైతన్య వరుస ఫ్లాపులకు దూత, తండేల్ బ్రేక్ వెస్తాయేమో చూడాల్సి ఉంది. చైతన్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaitanya
  • #Samantha

Also Read

Nivetha Pethuraj: పిల్లలకి, పెద్దలకి ప్రతి ఒక్కరికి సివిక్ సెన్స్ ఉండాలి: నివేతా పేతురాజ్

Varanasi: ‘వారణాసి’ ఈవెంట్ ఖర్చు కాదు, ఇది జక్కన్న ‘బిజినెస్’!

Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే కు అందం అభినయం రెండూ ఉన్నాయి, కానీ కాలం కలిసి రావట్లేదు..!

Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

Kaantha Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కాంత’.. కానీ?!

related news

Tamannaah: తమన్నా ట్రాన్స్‌పరెంట్‌ గౌన్‌.. అందాలు అదరహో.. ధర కూడా అదరహో!

Samantha: సమంతకు ‘కరెక్ట్’ కాదట.. రష్మికకు ‘స్పెషల్’ అట! అసలు కథేంటి?

Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

Samantha: సమంతతో నందిని.. ఎట్టకేలకు మొదలైన ‘ఫస్ట్‌’ సినిమా!

Samantha: పండక్కి అల్లుడు ఇంటికొచ్చాడా? సమంత ఫొటోల్లో మరోసారి రాజ్‌ నిడిమోరు!

trending news

Nivetha Pethuraj: పిల్లలకి, పెద్దలకి ప్రతి ఒక్కరికి సివిక్ సెన్స్ ఉండాలి: నివేతా పేతురాజ్

Nivetha Pethuraj: పిల్లలకి, పెద్దలకి ప్రతి ఒక్కరికి సివిక్ సెన్స్ ఉండాలి: నివేతా పేతురాజ్

17 hours ago
Varanasi: ‘వారణాసి’ ఈవెంట్ ఖర్చు కాదు, ఇది జక్కన్న ‘బిజినెస్’!

Varanasi: ‘వారణాసి’ ఈవెంట్ ఖర్చు కాదు, ఇది జక్కన్న ‘బిజినెస్’!

17 hours ago
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే కు అందం అభినయం రెండూ ఉన్నాయి, కానీ కాలం కలిసి రావట్లేదు..!

Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే కు అందం అభినయం రెండూ ఉన్నాయి, కానీ కాలం కలిసి రావట్లేదు..!

19 hours ago
Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

23 hours ago
The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

23 hours ago

latest news

Balakrishna: నా డిక్షనరీలో సెకండ్ ఇన్నింగ్స్ ఉండదు: బాలయ్య

Balakrishna: నా డిక్షనరీలో సెకండ్ ఇన్నింగ్స్ ఉండదు: బాలయ్య

17 hours ago
Kanchana 4 Movie: కాంచన 4: ఆల్రెడీ రాఘవ లారెన్స్ 100 కోట్ల బిజినెస్!

18 hours ago
Jatadhara Collections: ‘జటాధర’ కి మరో పవర్ ప్లే

Jatadhara Collections: ‘జటాధర’ కి మరో పవర్ ప్లే

23 hours ago
The Girl Friend Collections: ‘ది గర్ల్ ఫ్రెండ్’ 2 వ వీకెండ్ కూడా క్యాష్ చేసుకునేలా ఉంది

Kaantha Collections: మొదటి రోజు పర్వాలేదనిపించిన ‘కాంత’.. కానీ..?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version