మాస్ మహారాజ్ రవితేజ సోలో హీరోగా హిట్టు కొట్టి 3 ఏళ్ళు దాటింది. ‘ధమాకా’ తర్వాత రవితేజకి ఒక్క హిట్టు కూడా పడలేదు. ‘రావణాసుర’ ‘టైగర్ నాగేశ్వరరావు’ ‘ఈగల్’ ‘మిస్టర్ బచ్చన్’ ‘మాస్ జాతర’ వంటి సినిమాలు అన్నీ డిజాస్టర్లు అయ్యాయి. దీంతో ఫ్యామిలీ జోనర్ కి షిఫ్ట్ అయ్యి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి'(Bhartha Mahasayulaku Wignyapthi) అనే సినిమా చేశాడు రవితేజ. కిషోర్ తిరుమల దీనికి దర్శకుడు. డింపుల్ హయాతి, ఆషిక రంగనాథ్..లు హీరోయిన్లుగా నటించారు. […]