Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » అల్లు ఫ్యామిలీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన నాగబాబు!

అల్లు ఫ్యామిలీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన నాగబాబు!

  • June 19, 2023 / 02:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అల్లు ఫ్యామిలీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన నాగబాబు!

మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య గొడవలు జరుగుతున్నాయని చాలా వార్తలు అప్పట్లో స్ప్రెడ్ అయ్యాయి. నిజంగా వీళ్ళ మధ్య గొడవలు జరుగుతున్నాయా లేదా అనే దాని మీద ఎలాంటి క్లారిటీ కూడా లేదు. కానీ సోషల్ మీడియాలో కనబడే విషయాలను చూస్తే ఖచ్చితంగా వీళ్ళ మధ్య గొడవలు జరుగుతున్నాయని అర్ధమవుతోంది. రీసెంట్ గా వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే అయితే ఆ ఎంగేజ్మెంట్ వేడుకలలో అల్లు కుటుంబం మెగా కుటుంబం కూడా కలిసి సందడి చేశారు.

మెగా బ్రదర్ నాగబాబు కు అల్లు అరవింద్ ఒక లెటర్ రాయడం జనాల్లో హాట్ టాపిక్ అయింది. పైగా ఈ రెండు కుటుంబాల మధ్య యుద్ధం నడుస్తుందనే వార్తలకి ఒక క్లారిటీ కూడా వచ్చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్ లోని అమీర్ పేట్ లో AAA పేరుతో ఒక భారీ థియేటర్ ని ఓపెన్ చేసిన విషయం తెలిసిందే వరల్డ్ క్లాసు ఫీచర్స్ తో ఈ మల్టీప్లెక్స్ ని నిర్మించారు. ఏషియన్ సినిమాస్ తో కలిసి అత్యధిక సదుపాయాలతో ఈ థియేటర్ ని ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ మల్టీప్లెక్స్ ని తాజాగా ఓపెన్ చేశారు బన్నీ. అయితే ఓపెనింగ్ వేడుకల్లో ఎంతోమంది అభిమానులు పాల్గొన్నారు. ఈ థియేటర్ ని ఒక్కసారి విజిట్ చేయాల్సింది అని మెగా బ్రదర్ నాగబాబుకి ఒక ఉత్తరం రాసారు అల్లు అరవింద్ ఈ ఉత్తరంలో మల్టీప్లెక్స్ లో ఆది పురుష మూవీ లేదా ఇంకేమైనా సినిమా చూడాల్సిందిగా పేర్కొన్నారు అల్లు అరవింద్. ఈ ఇన్విటేషన్ ని నాగబాబు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

మీ కుటుంబానికి అల్లు అర్జున్ కి ఈ కొత్త వెంచర్ కి నా హృదయపూర్వక అభినందనలు అని చెప్పారు నాగబాబు పైగా ఆహ్వానం పంపినందుకు ధన్యవాదములు అని కూడా చెప్పారు. అలానే సక్సెస్ ఎప్పుడూ మీ ట్రేడ్ మార్క్ మీరు చేసే ప్రతి పనిలో సక్సెస్ ఉంటుందని నాగబాబు రిప్లై ఇచ్చారు ఇవన్నీ చూస్తుంటే ఇరు ఫ్యామిలీల మధ్య ఎలాంటి గొడవలు లేనట్లు క్లియర్ గా తెలుస్తోంది.

View this post on Instagram

A post shared by Naga Babu Konidela (@nagababuofficial)

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravidh
  • #Allu Family
  • #mega family
  • #Nagababu

Also Read

Bellamkonda Sai Sreenivas: చిక్కుల్లో పడ్డ బెల్లంకొండ సాయి శ్రీనివాస్!

Vijay Sethupathi: విజయ్ సేతుపతి గొప్ప మనసు.. మరోసారి బయటపడిందిగా..!

Rajamouli: ‘ఆర్.ఆర్.ఆర్’ సీక్వెల్ రాజమౌళి నోరు మెదిపాడు.. కానీ..!

Jr NTR: బయోపిక్ లో నటించబోతున్న ఎన్టీఆర్.. నిజమెంత..?

Andhra King Taluka: స్టార్ హీరోకి ఫ్యాన్ గా రామ్ ఎంట్రీ.. గ్లింప్స్ ఎలా ఉందంటే?

Anaganaga Review in Telugu: అనగనగా సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Bellamkonda Sai Sreenivas: చిక్కుల్లో పడ్డ బెల్లంకొండ సాయి శ్రీనివాస్!

Bellamkonda Sai Sreenivas: చిక్కుల్లో పడ్డ బెల్లంకొండ సాయి శ్రీనివాస్!

Vijay Sethupathi: విజయ్ సేతుపతి గొప్ప మనసు.. మరోసారి బయటపడిందిగా..!

Vijay Sethupathi: విజయ్ సేతుపతి గొప్ప మనసు.. మరోసారి బయటపడిందిగా..!

HIT 3: అంత హిట్ టాక్ వచ్చినా ‘హిట్ 3’ కి నష్టాలా?

HIT 3: అంత హిట్ టాక్ వచ్చినా ‘హిట్ 3’ కి నష్టాలా?

Rajamouli: ‘ఆర్.ఆర్.ఆర్’ సీక్వెల్ రాజమౌళి నోరు మెదిపాడు.. కానీ..!

Rajamouli: ‘ఆర్.ఆర్.ఆర్’ సీక్వెల్ రాజమౌళి నోరు మెదిపాడు.. కానీ..!

రాజమౌళి టాలీవుడ్ స్టార్ హీరోలను పాడుచేశాడు… డిస్ట్రిబ్యూటర్ ఆవేదన..!

రాజమౌళి టాలీవుడ్ స్టార్ హీరోలను పాడుచేశాడు… డిస్ట్రిబ్యూటర్ ఆవేదన..!

Jr NTR: బయోపిక్ లో నటించబోతున్న ఎన్టీఆర్.. నిజమెంత..?

Jr NTR: బయోపిక్ లో నటించబోతున్న ఎన్టీఆర్.. నిజమెంత..?

trending news

Bellamkonda Sai Sreenivas: చిక్కుల్లో పడ్డ బెల్లంకొండ సాయి శ్రీనివాస్!

Bellamkonda Sai Sreenivas: చిక్కుల్లో పడ్డ బెల్లంకొండ సాయి శ్రీనివాస్!

1 hour ago
Vijay Sethupathi: విజయ్ సేతుపతి గొప్ప మనసు.. మరోసారి బయటపడిందిగా..!

Vijay Sethupathi: విజయ్ సేతుపతి గొప్ప మనసు.. మరోసారి బయటపడిందిగా..!

2 hours ago
Rajamouli: ‘ఆర్.ఆర్.ఆర్’ సీక్వెల్ రాజమౌళి నోరు మెదిపాడు.. కానీ..!

Rajamouli: ‘ఆర్.ఆర్.ఆర్’ సీక్వెల్ రాజమౌళి నోరు మెదిపాడు.. కానీ..!

3 hours ago
Jr NTR: బయోపిక్ లో నటించబోతున్న ఎన్టీఆర్.. నిజమెంత..?

Jr NTR: బయోపిక్ లో నటించబోతున్న ఎన్టీఆర్.. నిజమెంత..?

4 hours ago
Andhra King Taluka: స్టార్ హీరోకి ఫ్యాన్ గా రామ్ ఎంట్రీ.. గ్లింప్స్ ఎలా ఉందంటే?

Andhra King Taluka: స్టార్ హీరోకి ఫ్యాన్ గా రామ్ ఎంట్రీ.. గ్లింప్స్ ఎలా ఉందంటే?

5 hours ago

latest news

మ‌రోసారి తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా ఎన్నికైన పి.జి.విందా

మ‌రోసారి తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా ఎన్నికైన పి.జి.విందా

4 hours ago
Thammudu: ‘తమ్ముడు’ కి అన్నయ్య రిలీజ్ డేట్..!

20 hours ago
‘వర్జిన్ బాయ్స్ టీజర్ ’: యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్!

ఎన్టీఆర్ కోసం పాన్ ఇండియా క్రష్.. నీల్ పవర్ఫుల్ ప్లాన్!

21 hours ago
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తరువాత బాలీవుడ్ స్టార్స్ కు ఊహించని షాక్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version