Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » ఆ దర్శకుడికి నాగ్ ఓకే చెబుతాడా?

ఆ దర్శకుడికి నాగ్ ఓకే చెబుతాడా?

  • February 28, 2025 / 01:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ దర్శకుడికి నాగ్ ఓకే చెబుతాడా?

అక్కినేని నాగార్జున (Nagarjuna) తదుపరి ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుందనేది ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంది. కుభేర (Kubera) పూర్తయింది, కూలీ (Coolie)  షూటింగ్ జరుపుకుంటోంది, కానీ సోలో సినిమాగా ఎలాంటి ప్రాజెక్ట్‌ను ఎంపిక చేసుకున్నారనేది ఆయన ఇప్పటికీ అధికారికంగా వెల్లడించలేదు. గత కొంతకాలంగా తమిళ దర్శకుడు నవీన్‌తో సినిమా ఉంటుందని ప్రచారం జరిగినా, ఇంకా దాని గురించి క్లారిటీ రాలేదు. దీంతో నాగ్ తన తదుపరి ప్రాజెక్ట్‌పై గట్టిగా ఆలోచిస్తున్నారని అనిపిస్తోంది. ఇదిలా ఉంటే, తాజా సమాచారం ప్రకారం యువ దర్శకుడు మల్లిడి వశిష్ట (Mallidi Vasishta) నాగార్జునను కలిసి ఓ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను వినిపించారని తెలుస్తోంది.

Nagarjuna

Nagarjuna next movie with director Vassishta

అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఇటీవల వీరి భేటీ జరిగిందట. వశిష్ట ప్రస్తుతం చిరంజీవి హీరోగా విశ్వంభర (Vishwambhara) చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, ఆ సినిమా పూర్తికాగానే నాగ్‌తో కొత్త ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారని టాక్. అయితే నాగార్జున ఈ కథను ఆసక్తిగా విన్నప్పటికీ, ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం. విశ్వంభర సినిమా షూటింగ్ ఇప్పటికే ముగింపు దశకు చేరుకుంది. ఈ ప్రాజెక్ట్‌లో భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ ఉండటంతో, దాని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువ సమయం తీసుకోనుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మజాకా సినిమా రివ్యూ & రేటింగ్! - Filmy Focus
  • 2 అలాంటి వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వకూడదు : ఆది పినిశెట్టి!
  • 3 'మ్యాడ్' కి మించిన ఫన్ గ్యారెంటీనా?

అయితే ఈ గ్యాప్‌లో వశిష్ట కొత్త కథలపై పనిచేస్తున్నారని, నాగార్జున కోసం ఓ ప్రత్యేకమైన కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లా కాకుండా, సోషల్ ఫాంటసీ కాన్సెప్ట్‌తో, వశిష్ట స్టైల్‌లోనే గ్రాండ్ స్కేల్‌లో ఉండే కథగా చెబుతున్నారు. ఇప్పుడు చూస్తే టాలీవుడ్‌లో సీనియర్ హీరోలలో వెంకటేష్ (Venkatesh), నాగార్జున మాత్రమే కొత్త ప్రాజెక్ట్‌ల కోసం అందుబాటులో ఉన్నారు. బాలయ్య (Nandamuri Balakrishna) వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో, ప్రస్తుతం వశిష్ట దృష్టి నాగార్జున మీదే ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Nagarjuna next movie with director Vassishta

నాగ్ కూడా ప్రస్తుతం ఓ ఫ్రెష్ కాంప్లెక్స్ కథ కోసం వెయిట్ చేస్తున్నారని, ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చివరి నిర్ణయం మాత్రం రెండు నెలల పాటు ఆలస్యం కావొచ్చని తెలుస్తోంది. మొత్తానికి, విశ్వంభర తర్వాత వశిష్ట ప్యాన్ ఇండియా స్థాయిలో మరో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు రెడీగా ఉన్నారు. నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఇది అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మితమయ్యే భారీ సినిమా కావొచ్చు. మరి, ఈ ప్రాజెక్ట్ ఫైనల్ క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.

మైత్రి ట్రాక్ లోకి మరికొన్ని క్రేజీ సినిమాలు.. మొత్తం ఎన్నంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Coolie
  • #Kubera
  • #Mallidi Vasishta
  • #nagarjuna

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

8 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

14 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

17 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

18 hours ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

2 days ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

2 days ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

2 days ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version