Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » నాని నిజంగా మజ్ను అయ్యేలా ఉన్నాడు..!

నాని నిజంగా మజ్ను అయ్యేలా ఉన్నాడు..!

  • September 28, 2016 / 09:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాని నిజంగా మజ్ను అయ్యేలా ఉన్నాడు..!

ఈ నెల 23న ‘మజ్ను’గా తెరమీదికొచ్చాడు యువ కథానాయకుడు నాని. ‘మజ్ను’ అంటే ముందుకు బానిస కాదు.. ప్రేమకు బానిస అని చెప్పిన ఈ హీరో నిజ జీవితంలో ‘మజ్ను’ అయ్యేలానే ఉన్నాడు. అదేంటి అతడి ప్రేమకి శుభం కార్డు పడి పెళ్లి కూడా జరిగిందిగా అంటే.. ఇతగాడు ప్రేమలో పడింది హీరోయిన్ తోనో లేక వేరే అమ్మాయితోనో కాదు ఓ సినిమాతో.నాని కెరీర్ లో ‘ఈగ’ సినిమా ఎంత కీలకమో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాతో దేశ వ్యాప్తంగా ప్రేక్షకులందరి దృష్టిలో పడ్డాడు నాని. ఒక్క మాటలో చెప్పాలంటే ‘బాహుబలి’తో ప్రభాస్ పేరు ఎలా మారుమోగిందో అలా అన్నమాట. ఇంకా ప్రభాస్ పరిస్థితే నయం. ప్రధాన పాత్ర అతడిదే గనక. నాని విషయానికొస్తే.. ఓ అరగంటలో ‘హరీ..’మంటాడు. అయినా ఆ సినిమాపై ఎనలేని ప్రేమ పెంచుకున్న నాని రాజమౌళి కలిసినప్పుడల్లా ఈగ సీక్వెల్ ఎప్పుడని అడగటం మానడట. ఒకవేళ రాజమౌళి ఆ సినిమా తీసినా లాజిక్ ప్రకారం అందులో నాని కనపడడు. మగధీరలో మాదిరి జన్మలకు ముడిపెడితే తప్ప. అయినా ఈగ సినిమా అభిమానిగా ఆ సీక్వెల్ ని కోరుకుంటున్నట్టు తెలిపాడు. అదీ ఈగపై మనసు పారేసుకున్న ఈ ‘మజ్ను’ అలియాస్ నాని కథ.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Eega movie
  • #majnu movie
  • #Nani
  • #Rajamouli
  • #sai korrapati

Also Read

Shambhala Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘శంబాల’

Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి కొద్ది దూరంలో ‘ఈషా’

Dhandoraa Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసిన ‘దండోరా’

Champion Collections: 6వ రోజు పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

Akhanda 2 Collections: ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘అఖండ 2’

2025 Rewind: బెస్ట్ మూవీస్ ఆఫ్ 2025 – తెలుగు

related news

Rajamouli: జక్కన్న హీరోల బిజినెస్ ప్లాన్.. అసలు లాజిక్ ఇదే!

Rajamouli: జక్కన్న ప్లాన్.. మహేష్ కోసం ‘ఈగ’ వస్తోందా?

Nani: జెర్సీ కాంబో.. రేసులో ఆ ముగ్గురు డైరెక్టర్లు!

Varanasi: ‘వారణాసి’ బడ్జెట్ లిమిట్స్..!

Varanasi: ‘వారణాసి’ బడ్జెట్ లిమిట్స్..!

Priyanka Chopra: ‘వారణాసి’ బడ్జెట్‌ ఎంత? ప్రియాంక చెప్పకనే అసలు విషయం చెప్పేసిందా?

Peddi, The Paradise: ఇద్దరూ రావడం అయితే అసాధ్యం.. మరి ఇద్దరిలో తగ్గేదెవరు?

trending news

Shambhala Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘శంబాల’

Shambhala Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘శంబాల’

4 hours ago
Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి కొద్ది దూరంలో ‘ఈషా’

Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి కొద్ది దూరంలో ‘ఈషా’

4 hours ago
Dhandoraa Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసిన ‘దండోరా’

Dhandoraa Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసిన ‘దండోరా’

4 hours ago
Champion Collections: 6వ రోజు పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

Champion Collections: 6వ రోజు పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

5 hours ago
Akhanda 2 Collections: ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘అఖండ 2’

Akhanda 2 Collections: ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘అఖండ 2’

5 hours ago

latest news

Anil Ravipudi: ఇలా ఆలోచిస్తున్నారు కాబట్టే.. అనిల్‌ రావిపూడికి అన్ని హిట్‌లు..

9 hours ago
Anil Ravipudi – Nagarjuna: నెక్స్ట్‌ నాగార్జునే.. అనిల్‌ రావిపూడి ప్లాన్‌ ఇదేనా? సెట్‌ అవుతుందా?

Venky Atluri: యాజ్‌ ఇట్‌ ఈజ్‌ తీస్తే కష్టమే.. మరి సూర్య – వెంకీ అట్లూరి ఏం చేస్తారో?

10 hours ago
Naveen Polishetty : పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన నవీన్ పోలిశెట్టి..!

Siddhu Jonnalagadda: బెదిరిపోయి ‘బ్యాడాస్‌’ పక్కన పెట్టాడా? కంగుతిని ‘కోహినూర్‌’కి దూరమయ్యారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version