కరోనా టైమ్‌లో నయన్ రొమాంటిక్ ట్రిప్!

  • September 14, 2020 / 01:18 PM IST

పర్సనల్ లైఫ్‌ను సీక్రెట్‌గా వుంచుకోవాలని నయనతార చూస్తుంటుంది. ఎప్పుడూ లవ్ స్టోరీ గురించి పబ్లిక్‌గా చెప్పదు. అదేమీ విచిత్రమో… లవర్ విఘ్నేష్ శివన్ పర్సనల్ ఫొటోలను పబ్లిక్‌గా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫార్మ్స్‌లో అప్‌లోడ్ చేస్తుంటే అడ్డు చెప్పదు. థాంక్స్ టు విఘ్నేష్… అతడి వల్లే వాళ్ళిద్దరి లవ్ స్టోరీ, రొమాంటిక్ ట్రిప్స్ గురించి ప్రేక్షకులకు తెలుస్తోంది. కరోనా టైమ్‌లో ప్రేమ పక్షులు నయనతార, విఘ్నేష్ శివన్ గోవా వెళ్ళారు. రొమాంటిక్ ట్రిప్ వేశారు.

“మాండటరీ హాలిడే మూడ్ తరవాత వెకేషన్ మూడ్ లోకి అడుగుపెట్టాం. చాలా చాలా చాలా రోజుల తరవాత నిజమైంది” అని విఘ్నేష్ శివన్ పోస్ట్ చేశారు. సెప్టెంబర్‌లో నయన్, విఘ్నేష్ వేసిన సెకండ్ ట్రిప్ ఇది. వీళ్ళిద్దరూ లాక్ డౌన్ అంతా చెన్నైలో వున్నారు. ఎక్కడికీ వెళ్ళలేదు. మధ్యలో ఇద్దరికీ కరోనా సోకిందని వచ్చిన వార్తలను వెరైటీగా ఒక వీడియో రిలీజ్ చేసి ఖండించారు. సెప్టెంబర్ స్టార్టింగ్ లో ఓనమ్ ఫెస్టివల్ కోసం నయనతార, విఘ్నేష్ శివన్ కేరళ వెళ్ళారు.

 

నయన్‌ క్రిస్టియన్ అయినప్పటికీ మలయాళీ. మలయాళీలు అందరూ ఓనమ్ ఫెస్టివల్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. అందుకని, స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్‌లో ఇద్దరూ కేరళ వెళ్ళారు. ఇప్పుడు గోవాకి రొమాంటిక్ ట్రిప్ వేశారు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

 

More….

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

Most Recommended Video

ఇప్పటవరకూ ఎవరు చూడని యాంకర్ లాస్య రేర్ ఫోటో గ్యాలరీ!
సినిమాకి.. సినిమాకి మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకున్న టాలీవుడ్ హీరోలు వీళ్ళే?
బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus