Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Nayanthara, Anil Ravipudi: అనిల్ రావిపూడి సినిమా కోసం నయనతార కొత్త స్ట్రాటజీ..!

Nayanthara, Anil Ravipudi: అనిల్ రావిపూడి సినిమా కోసం నయనతార కొత్త స్ట్రాటజీ..!

  • June 18, 2025 / 11:52 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nayanthara, Anil Ravipudi: అనిల్ రావిపూడి సినిమా కోసం నయనతార కొత్త స్ట్రాటజీ..!

ఓ యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన నయనతార (Nayanthara) .. తర్వాత పలు మలయాళ సినిమాలతో కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత తమిళంలో హీరోయిన్ గా నిలదొక్కుకుంది. అదే టైంలో తెలుగులో కూడా పెద్ద సినిమాల్లో ఛాన్సులు కొట్టింది. ఓ దశలో పీక్స్ చూసిన నయనతార (Nayanthara).. ఒకానొక టైంలో ఈమె ఫేడౌట్ అయిపోయింది అనే అభిప్రాయాలూ వినపడ్డాయి. మరోపక్క ఈమె పర్సనల్ లైఫ్ కూడా డిస్టర్బ్ అయ్యింది.

Nayanthara, Anil Ravipudi

అయినా సరే.. కథా ప్రాధాన్యత కలిగిన సినిమాలు చేసి సూపర్ హిట్లు కొట్టింది.అలా తన స్టార్ డమ్ ను, మార్కెట్ ను పెంచుకుంది. ఇదే టైంలో ఆమె ప్రమోషన్స్ కి హాజరు కాను అని చెప్పి మేకర్స్ ను ప్రిపేర్ చేయడం మొదలుపెట్టింది. గతేడాది వరకు నయన్ (Nayanthara) చేసే సినిమాల విషయంలో ఇదే పద్ధతి ఫాలో అయ్యింది.

nayanthara-new-strategy-for-anil-ravipudi-movie

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Mangli: అమ్మానాన్న కోసం చేసుకున్న పార్టీ.. అలా అనొద్దు ప్లీజ్‌!
  • 2 Dil Raju: మరోసారి ‘ఐకాన్’ టాపిక్ తెచ్చిన దిల్ రాజు.. వీడియో వైరల్
  • 3 Avika Gor: ప్రియుడితో అవికా గోర్ నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్

కానీ ఇప్పుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) – చిరు (Chiranjeevi) సినిమా కోసం తన పంధా మార్చుకుంది. ఈ ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇవ్వడమే.. ఓ ప్రమోషనల్ వీడియో చేసింది నయన్ (Nayanthara). ఈ సినిమా కోసం ఆమెకు రూ.6 కోట్లు పారితోషికం ఇచ్చారని టాక్ నడిచింది. అయితే ప్రమోషన్స్ కోసం ప్రత్యేకంగా ఆమెకు మరో రూ.2 కోట్లు కలిపి ఇచ్చారట. కేవలం ప్రమోషన్స్ కి వెళ్ళడానికి రూ.2 కోట్లు ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు.

nayanthara-new-strategy-for-anil-ravipudi-movie

మరోపక్క ఆమె రూ.2 కోట్ల కోసం ప్రమోషన్స్ కి హాజరయ్యే రకం కాదు. ఇవన్నిటికీ తోడు నయనతార (Nayanthara) కి అనిల్ (Anil Ravipudi) ఇచ్చిన నేరేషన్ కూడా నచ్చింది. పైగా ఆమె చాలా కాలం తర్వాత కామెడీ టచ్ ఉన్న సినిమా చేస్తుంది. పెళ్లి తర్వాత ఆమె డిమాండ్ కూడా కొంచెం తగ్గింది. అందుకే నయన్ (Nayanthara).. తగ్గినట్టు స్పష్టమవుతుంది.

నాని ‘జెంటిల్ మన్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Chiranjeevi
  • #Nayanthara

Also Read

RaviTeja: సడన్ గా అందరూ జూనియర్ రవితేజలు అయిపోతున్నారే!

Chiranjeevi: చిరంజీవి చిరకాల కోరిక ఈసారైనా తీరేనా?

Mohan Babu: కృష్ణంరాజు బాధ్యత మోహన్ బాబు తీసుకోవచ్చుగా.. ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్

Ram Charan, Upasana: 2వ సారి తండ్రి కాబోతున్న చరణ్… ఉపాసన కొణిదెల సీమంతం వీడియో వైరల్!

Fauzi: ‘ఫౌజి’… బెటా’లయన్’ ఫైట్.. స్టోరీపై హింట్ ఇచ్చినట్టేనా?

Naga Vamsi: ‘ఓజి’ సినిమా ఇంటర్వెల్లో ఏముందని అంతలా చూశారు..నాగవంశీ ఊహించని కామెంట్స్!

related news

Chiranjeevi: చిరంజీవి చిరకాల కోరిక ఈసారైనా తీరేనా?

Chiranjeevi: చిరంజీవి చిరకాల కోరిక ఈసారైనా తీరేనా?

Ram Charan, Upasana: 2వ సారి తండ్రి కాబోతున్న చరణ్… ఉపాసన కొణిదెల సీమంతం వీడియో వైరల్!

Ram Charan, Upasana: 2వ సారి తండ్రి కాబోతున్న చరణ్… ఉపాసన కొణిదెల సీమంతం వీడియో వైరల్!

Venky Kudumula, Chiranjeevi: మళ్లీ ‘చిరు – ఫ్యాన్‌ బాయ్‌’ సినిమా.. ఈసారి కచ్చితంగా ముందుకే అంటూ..

Catherine Tresa: చిరు- కేథరిన్ – సంక్రాంతి.. ఓ బ్లాక్ బస్టర్ సెంటిమెంట్!?

Mana Shankara Vara Prasad Garu: పాటతో స్టోరీ లీక్‌ చేశారా? లేక ఇదంతా ప్లానింగ్‌లో భాగమా?

Chiranjeevi: వెంకటేష్ ని మ్యాచ్ చేయలేకపోయిన చిరంజీవి

trending news

RaviTeja: సడన్ గా అందరూ జూనియర్ రవితేజలు అయిపోతున్నారే!

RaviTeja: సడన్ గా అందరూ జూనియర్ రవితేజలు అయిపోతున్నారే!

33 mins ago
Chiranjeevi: చిరంజీవి చిరకాల కోరిక ఈసారైనా తీరేనా?

Chiranjeevi: చిరంజీవి చిరకాల కోరిక ఈసారైనా తీరేనా?

54 mins ago
Mohan Babu: కృష్ణంరాజు బాధ్యత మోహన్ బాబు తీసుకోవచ్చుగా.. ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్

Mohan Babu: కృష్ణంరాజు బాధ్యత మోహన్ బాబు తీసుకోవచ్చుగా.. ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్

2 hours ago
Ram Charan, Upasana: 2వ సారి తండ్రి కాబోతున్న చరణ్… ఉపాసన కొణిదెల సీమంతం వీడియో వైరల్!

Ram Charan, Upasana: 2వ సారి తండ్రి కాబోతున్న చరణ్… ఉపాసన కొణిదెల సీమంతం వీడియో వైరల్!

4 hours ago
Fauzi: ‘ఫౌజి’… బెటా’లయన్’ ఫైట్.. స్టోరీపై హింట్ ఇచ్చినట్టేనా?

Fauzi: ‘ఫౌజి’… బెటా’లయన్’ ఫైట్.. స్టోరీపై హింట్ ఇచ్చినట్టేనా?

6 hours ago

latest news

Fauzi Movie: ఫౌజీ.. ప్రభాస్ కెరీర్‌కే బిగ్గెస్ట్ రిస్క్?

12 mins ago
SSMB29: గ్లింప్స్ తో పాటు కథ మొత్తం చెప్పేస్తాడా?

3 hours ago
Om Raut, Prabhas: ప్రభాస్ కి ఓం రౌత్ బర్త్ డే విషెస్ చెప్పడం కూడా తప్పేనా?

5 hours ago
Ramya Krishna: రమ్యకృష్ణ కుర్రాళ్లకే కాదు.. హీరోలకూ కలల రాణే.. ఎవరు వెంటపడ్డారంటే?

15 hours ago
Tollywood: టాలీవుడ్‌ పెద్దలూ.. నచ్చినోళ్లు రేటింగ్‌లు ఇవ్వొచ్చా? మిగిలిన వాళ్లు రివ్యూలు ఇస్తే తప్పా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version