Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Movie News » Nayanthara: అలా రాస్తే అలానే అనుకుంటారు నయన్‌.. మళ్లీ ఈ సెటైర్లెందుకు?

Nayanthara: అలా రాస్తే అలానే అనుకుంటారు నయన్‌.. మళ్లీ ఈ సెటైర్లెందుకు?

  • July 11, 2025 / 10:33 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nayanthara: అలా రాస్తే అలానే అనుకుంటారు నయన్‌.. మళ్లీ ఈ సెటైర్లెందుకు?

మంచి ప్రేమించుకుని, చక్కగా పెళ్లి చేసుకొని, ఇద్దరు పిల్లలతో ఇప్పుడు ప్రశాంతంగా గడుపుతున్న జంటపై విమర్శలు చేయడానికి, లేని పోని అభాండాలు వేయడానికి ఎవరికి సరదాగా ఉంటుంది చెప్పండి. అయితే బాగున్న వారి గురించి ఏమన్నా అనడానికి ఎవరికి ఆసక్తి ఉంటుంది. ఇదంతా ప్రముఖ కథానాయిక నయనతారకు తెలియకుండా ఉంటుందా? కచ్చితంగా తెలిసే ఉంటుంది. అలాంటామె తన గురించి అందరూ అంటున్నారు అంటూ ఓ సెటైర్‌ వేసింది.

Nayanthara

అయితే అలా అందరూ అనడానికి కారణం ఆమె చేసిన పనే అనే విషయం మరచిపోయింది. నయనతార – విఘ్నేశ్‌ శివన్‌ దంపతుల గురించి గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. వాళ్ల మీద చిత్రీకరించిన ‘బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ అనే డాక్యుమెంటరీ ఇప్పుడు వారి చుట్టూ వివాదాలు, కోర్టు కేసులు తెచ్చి పెట్టింది. రీసెంట్‌గా ‘చంద్రముఖి’ సినిమా టీమ్‌ కోర్టు కెళ్లింది. అంతకుముందు ప్రముఖ హీరో, నిర్మాత ధనుష్‌ ఆమె మీద కేసు పెట్టి నష్టపరిహారం ఇవ్వమని అడిగాడు.

Nayanthara post on marriage goes viral

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 The 100 Review in Telugu: ది 100 సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!
  • 3 Rashmi, Vijay Antony: విజయ్‌ ఆంటోని – యాంకర్‌ రష్మి.. ఈ కాంబో రెండుసార్లు మిస్ అయ్యాం తెలుసా?
  • 4 Coolie: టీజర్, ట్రైలర్ లేకుండానే రిలీజ్ కానున్న ‘కూలి’..!

ఇవే తేలడం లేదు అంటే నయన్‌ – విఘ్నేశ్‌ విడిపోతారు అంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ విషయం ఆ నోట, ఈ నోట పడి నయన్‌ వరకు వెళ్లినట్లుంది. దానిని ఖండిస్తూ సోషల్‌ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. భర్త విఘ్నేశ్‌ శివన్‌తో కలసి దిగిన ఓ ఫొటోను షేర్‌ చేస్తూ ‘‘మాపై వచ్చే సిల్లీ రూమర్స్‌ చూసినప్పుడు మా రియాక్షన్‌ ఇదే’’ అని రాసుకొచ్చింది. ఆ ఫొటోలు ఇద్దరూ ఓవైపు తిరిగి చూస్తున్నట్లుగా ఉంది. అంటే ఈ విషయంలో మా అప్రోచ్‌ క్యాజువల్‌గా ఉంటుంది అని చెప్పాలని అనుకున్నట్లు ఉన్నారు.

ఇదంతా ఓకే కానీ.. అసలు ఆ పుకార్లు రావడానికి కారణం నయన్‌ చేసిన ఓ పోస్టే. వైవాహిక బంధం గురించి నయనతార కొన్ని రోజుల క్రితం సోషల్‌ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. ‘తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం పొరపాటు. నీ భర్త తప్పులకు నువ్వు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు’ అని ఆ పోస్టులో రాసి ఉంది. ఆ పోస్టు వైరల్‌ అవ్వడంతో ‘ఏంటీ నయన్‌ – విఘ్నేశ్‌ విడిపోతున్నారా’ అనే ప్రశ్న మొదలైంది. అయితే కాసేపటికే ఆ పోస్టు డిలీట్‌ చేసింది. కానీ విషయం జనాల్లో ఉండిపోయింది. ఇలా తనే తప్పు చేసి ఇతరుల మీద సెటైర్లు వేస్తే ఎలా?

‘సామజవరాగమన’ కాంబోలో మరో సినిమా… మరి దాని సంగతేంటి…!?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nayanthara

Also Read

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

related news

Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

trending news

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 mins ago
Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

32 mins ago
Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

57 mins ago
Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

2 hours ago
OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

15 hours ago

latest news

Dosa King: ‘దోశ కింగ్‌’ ఎట్టకేలకు ఫిక్స్‌ అయ్యాడట.. ఆ స్టార్‌ హీరో ఎవరంటే?

Dosa King: ‘దోశ కింగ్‌’ ఎట్టకేలకు ఫిక్స్‌ అయ్యాడట.. ఆ స్టార్‌ హీరో ఎవరంటే?

15 hours ago
Chiru Vs Venky: చిరు vs వెంకీ.. 2026 సమ్మర్‌ ఫైట్‌ ఫిక్స్‌ అయిందా?

Chiru Vs Venky: చిరు vs వెంకీ.. 2026 సమ్మర్‌ ఫైట్‌ ఫిక్స్‌ అయిందా?

16 hours ago
Young Age Love Stories: నిబ్బా నిబ్బి ప్రేమకథలకి ఎందుకంత క్రేజ్‌.. ఓవర్‌ డోస్‌ కాకుంటేనే లైఫ్‌!

Young Age Love Stories: నిబ్బా నిబ్బి ప్రేమకథలకి ఎందుకంత క్రేజ్‌.. ఓవర్‌ డోస్‌ కాకుంటేనే లైఫ్‌!

16 hours ago
OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

17 hours ago
Shriya Saran: సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కోట్ల సంపాదన.. శ్రీయ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Shriya Saran: సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కోట్ల సంపాదన.. శ్రీయ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version