Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » ప్రభాస్ అడ్డంగా దొరికేసాడు.. ట్రోలింగ్ పీక్స్..!

ప్రభాస్ అడ్డంగా దొరికేసాడు.. ట్రోలింగ్ పీక్స్..!

  • August 16, 2019 / 04:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్ అడ్డంగా దొరికేసాడు.. ట్రోలింగ్ పీక్స్..!

‘సాహో’ చిత్రం విడుదల తేదీ దగ్గరపడుతోంది. రెండేళ్ళుగా ఈ చిత్రం కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో సహనంతో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఆగష్టు 30 న ఈ చిత్రం విడుదల కాబోతుంది. అసలే 350 కోట్ల భారీ బడ్జెట్ సినిమా కాబట్టి.. ప్రమోషన్లు ఓ రేంజ్ లో నిర్వహిస్తున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. ఇక ప్రెస్ మీట్లలో ప్రభాస్ ను రక రకాల ప్రశ్నలు అడిగి విసికిస్తున్నారు. ఇందులో ప్రభాస్ పెళ్ళి విషయం, అలాగే అనుష్కతో ప్రేమాయణం విషయాలు కూడా ఉన్నాయి. మొన్నామధ్య వీళ్లిద్దరూ కలిసి అమెరికాలో ఓ ఇల్లు కొనబోతున్నారని, జపాన్ కి హాలిడే ట్రిప్ కు వెళ్తున్నారని, ‘సాహో’ చిత్రంలో అనుష్క కోసం స్పెషల్ షో కూడా ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ ఎన్ని సార్లు అనుష్క విషయం పై క్లారిటీ ఇస్తున్నా.. ఈ రూమర్లు ఆగడం లేదు.

prabhas-16-08-2019

ఇప్పుడు మరోసారి రూమర్స్ రావడంతో ప్రభాస్ అసహనం ఫైర్ అయ్యాడు. అనుష్కతో ఎఫైర్ గురించి ప్రముఖ మ్యాగజైన్ ప్రభాస్ ని అడుగగా.. ‘అందులో ఎంత మాత్రం నిజం లేదు. గత రెండేళ్ళ నుండీ నేను, అనుష్క కలిసింది కూడా లేదు. ఒకవేళ మా ఇద్దరి మధ్య ఏదైనా ఎఫైర్ నడుస్తూ ఉంటే ఎక్కడో ఒకచోట కలిసే వాళ్ళం కదా..? అలా ఎక్కడా కలవకుండానే… ఇలాంటి రూమర్లు రావడమేంటో అర్ధం కావడం లేదు” అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చాడు. అయితే ‘రెండేళ్ళుగా అనుష్కని కలవలేదు’ అని చెప్పడంతో ప్రభాస్ దొరికిపోయాడు. 2018 ‘భాగమతి’ సినిమా టైంలోనూ.. అలాగే 2018 డిసెంబర్లో జరిగిన రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్ళిలోనూ ప్రభాస్ అనుష్క కలిసి ఉన్న ఫోటోలు నెట్లో హల్ చల్ చేసాయి. అంటే అనుష్కని కలిసి రెండేళ్ళు మాత్రం కాలేదు.. కనీసం సంవత్సరం కూడా కాలేదు. దీంతో ప్రభాస్ పై ట్రోలింగ్ మొదలైంది. ‘కంటికి కనిపించే వాటి దగ్గరే ఇలా అబద్దాలు చెబుతున్నావ్… ఇక వెనుక జరిగే విషయాల్ని ఎందుకు నిజమని చెబుతావ్’ అంటూ ప్రభాస్ ని ట్రోల్ చేస్తున్నారు. మరికొందరైతే ‘ఇలా దొరికేసావ్ ఏంటి.. డార్లింగ్’ అని కూడా కామెంట్లు పెడుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushaka
  • #Bahubali
  • #Bahubali 2
  • #Prabhas
  • #Saaho

Also Read

HariHara Veeramallu Collections: 2వ రోజు భారీగా పడిపోయిన వీరమల్లు కలెక్షన్స్..!

Sarzameen Movie Review in Telugu: సర్జమీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Thalaivan Thalaivii Review in Telugu: తలైవన్ తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

HariHara Veeramallu Collections: మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘వీరమల్లు’

Mahavatar Narsimha Review in Telugu: “మహావతార్ నరసింహ” సినిమా రివ్యూ & రేటింగ్!

Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’ సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై సెటైర్లు.. అసలు మేటర్ ఇది

related news

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌ ఇచ్చిన సందీప్‌ రెడ్డి వంగా.. ఆ మాటల అర్థమేంటి?

Ranveer Singh, Prabhas: ‘ది రాజాసాబ్’ రిలీజ్ మళ్ళీ డౌటేనా..!

Baahubali: బిగ్‌ ‘బాహుబలి’.. వెనుక రీజన్‌ ఇదేనా? అందుకే తెస్తున్నారా?

Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

Prabhas: అందుకే 3 సినిమాల డీల్‌.. ఆసక్తికర విషయం చెప్పిన ప్రభాస్‌.. ఏమన్నాడంటే?

The Raja Saab: ‘రాజాసాబ్’.. సంక్రాంతినే టార్గెట్ చేశాడా?

trending news

HariHara Veeramallu Collections: 2వ రోజు భారీగా పడిపోయిన వీరమల్లు కలెక్షన్స్..!

HariHara Veeramallu Collections: 2వ రోజు భారీగా పడిపోయిన వీరమల్లు కలెక్షన్స్..!

5 hours ago
Sarzameen Movie Review in Telugu: సర్జమీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sarzameen Movie Review in Telugu: సర్జమీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Thalaivan Thalaivii Review in Telugu: తలైవన్ తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Thalaivan Thalaivii Review in Telugu: తలైవన్ తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
HariHara Veeramallu Collections: మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘వీరమల్లు’

HariHara Veeramallu Collections: మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘వీరమల్లు’

1 day ago
Mahavatar Narsimha Review in Telugu: “మహావతార్ నరసింహ” సినిమా రివ్యూ & రేటింగ్!

Mahavatar Narsimha Review in Telugu: “మహావతార్ నరసింహ” సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Athadu2: మురళీ మోహన్ ఆశపడుతున్నారు కానీ వర్కౌట్ అవుతుందా?

2 hours ago
Chiranjeevi: 40 ఏళ్ళ క్రితం చిరు.. 15 క్రితం పవన్..లను ఇబ్బంది పెట్టిన టైటిల్..!

3 hours ago
Vijay Deverakonda: 36 ఏళ్ల విజయ్‌ పెళ్లి గురించి ఇన్‌డైరెక్ట్‌ హింట్‌ ఇచ్చాడా? ఆ మాటకు అర్థమదేనా?

‘వార్‌ 2’ గురించి స్టార్‌ హీరోయిన్‌ పోస్ట్‌.. చెప్పీ చెప్పకుండా కవ్విస్తూ..

4 hours ago
Athadu: ‘అతడు’ గురించి మురళీమోహన్ బయటపెట్టిన సంచలన నిజాలు

Athadu: ‘అతడు’ గురించి మురళీమోహన్ బయటపెట్టిన సంచలన నిజాలు

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version