‘నిన్నుకోరి’ ఫుల్ కలక్షన్స్
- August 10, 2017 / 06:01 AM ISTByFilmy Focus
యువ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన ‘నిన్నుకోరి’ జూలై 7న రిలీజ్ అయి యువతను విశేషంగా ఆకట్టుకుంది. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో నాని, నివేత థామస్, ఆది పినిశెట్టిల అద్భుత నటనకు ప్రేక్షకులు సినిమాని విజయవంతం చేశారు. ఈ మూవీ విడుదలైన అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ కలక్షన్స్ సాధించింది. ఫస్ట్ వీక్ 16.56 కోట్లు షేర్ వసూలు చేసి నాని రేంజ్ ని పెంచింది. అమెరికాలో సైతం నాని సినిమాని చూసేందుకు తెలుగు ప్రజలు ఆసక్తి కనబరిచారు. ఫుల్ రన్ లో నిన్ను కోరి ప్రపంచ వ్యాప్తంగా 28.86 కోట్ల షేర్ వసూలు చేసింది.
ఏరియాల వారీగా కలక్షన్ల వివరాలు..
నైజాం : 9.63 కోట్లు
సీడెడ్ : 2.79 కోట్లు
వైజాగ్ : 3.24 కోట్లు
గుంటూరు : 1.46 కోట్లు
ఈస్ట్ : 1.78 కోట్లు
వెస్ట్ : 1.18 కోట్లు
కృష్ణా : 1.55 కోట్లు
నెల్లూరు : 0.63 లక్షలు
రెండు రాష్ట్రాల్లో : 22.26 కోట్లు
ఇతర రాష్ట్రాల్లో : 2.35 కోట్లు
ఓవర్ సీస్ : 4.25 కోట్లు
మొత్తం : 28.86 కోట్లు
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















