Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Mega 157: అనిల్ యాక్షన్ ప్లాన్.. మెగాస్టార్ కోసం పెద్ది టెక్నీషియన్!

Mega 157: అనిల్ యాక్షన్ ప్లాన్.. మెగాస్టార్ కోసం పెద్ది టెక్నీషియన్!

  • May 26, 2025 / 01:57 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mega 157: అనిల్ యాక్షన్ ప్లాన్.. మెగాస్టార్ కోసం పెద్ది టెక్నీషియన్!

మెగాస్టార్ చిరంజీవి  (Chiranjeevi) .. ప్రస్తుతం మాస్, ఫన్ డ్రామా మిక్స్ తో తెరకెక్కుతున్న ‘మెగా 157’ (Mega 157) సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌కు అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహిస్తుండగా, నయనతార (Nayanthara)  హీరోయిన్‌గా నటిస్తున్నారు. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ప్లాన్ చేసిన ఈ చిత్రానికి తాజాగా ఓ పెద్ద టెక్నీషియన్ జాయిన్ అవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న ‘పెద్ది’  (Peddi)  సినిమా ద్వారా తన స్టంట్స్‌తో ఆకట్టుకున్న యాక్షన్ డైరెక్టర్ నబా కాంత మెతీ, ఇప్పుడు మెగాస్టార్ చిత్రానికి పని చేయనున్నట్లు సమాచారం.

Mega 157

Chiranjeevi to Sing a Song in Mega 157 Movie

‘పుష్ప 2’ క్లైమాక్స్‌, జాతర సీన్‌లకు ఆయనే వెనుక ఉన్న టెక్నికల్ బ్రెయిన్. చిరుతో ‘ఆచార్య’ (Acharya), ‘వాల్తేరు వీరయ్య’లో (Waltair Veerayya) కూడా పనిచేసిన నబా, ఈసారి అనిల్ రావిపూడితో కలిసి మరింత హై స్టేండర్డ్ యాక్షన్‌ను డిజైన్ చేయబోతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న తొలి షెడ్యూల్‌లోనే భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ఓ ఓపెనింగ్ బ్లాక్ కోసం ప్రత్యేకమైన స్టంట్స్‌ ప్లాన్ చేసిన నబా, సాలీడ్ విజువల్స్‌ను అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నారట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Simbu: కన్నీళ్ళు పెట్టుకున్న శింబు.. ఏమైందంటే..!
  • 2 Kuberaa Teaser: కుబేరా.. ఇది టీజరా..? థీమ్ సాంగా?
  • 3 Allu Aravind: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కరెక్టే అంటూ వెనకేసుకొచ్చిన అల్లు అరవింద్!

Nayanthara On Board For Chiranjeevi, Anil Ravipudi's Mega 157 Movie (1)

ఈ విషయంపై మెగా ఫ్యాన్స్ లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని సాహు గారపాటి (Sahu Garapati) ‘షైన్ స్క్రీన్స్’ పై నిర్మిస్తుండగా, చిరంజీవి కుమార్తె సుస్మిత (Sushmita Konidela)  ‘గోల్డ్ బాక్స్’ ద్వారా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భీమ్స్ (Bheems Ceciroleo) సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2026లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయాలన్న ప్లాన్‌తో నిర్మిస్తున్నారు. నయనతార, చిరంజీవి కాంబినేషన్‌తో పాటు.. నబా డిజైన్ చేసే యాక్షన్ పార్ట్ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ కానుందనడంలో సందేహం లేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Chiranjeevi
  • #Mega 157
  • #Nayanthara

Also Read

మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

related news

Chiru – Kamal: రజనీకాంత్‌ అయిపోయారు.. ఇప్పుడు చిరంజీవితో ఓకే చెప్పించుకున్న కమల్‌

Megaverse: క్లోజింగ్‌ ఎపిసోడ్‌ ముందే తీసేస్తున్నారా? ‘మెగా వర్స్‌’ నిజమైన అర్థం వచ్చేలా..

Simbu – Nayanthara: ఏంటిది నిజమా.. శింబు సినిమాలో నయనతార నటిస్తోందా?

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Kamal Haasan: కమల్‌ హాసన్‌ హైదరాబాద్‌ వచ్చింది అందుకేనా? 47 ఏళ్ల తర్వాత ఆ ఇద్దరూ కలుస్తున్నారా?

Megaverse: మెగావర్స్‌: మూడు తరాల కమెడియన్లతో మూడు తరాల హీరో..

trending news

మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

12 hours ago
Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

22 hours ago
Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

23 hours ago
Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

2 days ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

2 days ago

latest news

Bhuvan Vikramadithya: డైరెక్టర్ అవ్వమంటే డీవోపీ అయ్యాడు.. టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ భువన్

7 hours ago
ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి

1 day ago
Suriya – Dhanush: రజనీ – కమల్‌ స్టయిల్‌లో మరో కాంబో సెట్‌ చేస్తున్న కోలీవుడ్.. ఎవరెవరంటే?

Suriya – Dhanush: రజనీ – కమల్‌ స్టయిల్‌లో మరో కాంబో సెట్‌ చేస్తున్న కోలీవుడ్.. ఎవరెవరంటే?

2 days ago
Sai Abhyankkar: ఫ్లాప్‌ హీరోయిన్‌ను ఓకే చేసిన సాయి అభ్యంకర్‌.. ఈ పాట ఎలా ఉంటుందో?

Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version