Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » విశ్వంభర – వీరమల్లు.. మళ్ళీ క్లారిటీ వచ్చేదెప్పుడో?

విశ్వంభర – వీరమల్లు.. మళ్ళీ క్లారిటీ వచ్చేదెప్పుడో?

  • April 3, 2025 / 07:30 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విశ్వంభర – వీరమల్లు.. మళ్ళీ క్లారిటీ వచ్చేదెప్పుడో?

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి చెందిన సినిమాలంటేనే స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయంటే అభిమానుల్లో హైప్ తారాస్థాయిలో ఉంటుంది. కానీ ప్రస్తుతం ఈ ఇద్దరి సినిమాల రిలీజ్ విషయంలో మాత్రం క్లారిటీ రాకపోవడం వల్ల ఫ్యాన్స్ మళ్లీ నిరాశకు గురవుతున్నారు. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కిన మెగాస్టార్ చిరంజీవి  (Chiranjeevi)  సినిమా విశ్వంభర(Vishwambhara). సంక్రాంతికి రావాల్సిన ఈ చిత్రం చివరి దశలో వాయిదా పడింది.

Chiranjeevi, Pawan Kalyan:

అప్పటి నుంచి మే 9 తేదీపై ఊహాగానాలు మొదలయ్యాయి. డిజిటల్ డీల్స్, డిస్ట్రిబ్యూషన్ క్లారిటీ వచ్చిన తర్వాతే విడుదల తేదీ ప్రకటిస్తారని మేకర్స్ చెబుతుండడంతో, ఈ చిత్రానికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రావడం లేదు. ఇక పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  నటిస్తున్న హరిహర వీరమల్లు   (Hari Hara Veera Mallu)  సినిమా పరిస్థితి కూడా దాదాపు ఇదే విధంగా ఉంది. రాజకీయ బిజీషెడ్యూల్ కారణంగా ఈ సినిమా మరింత ఆలస్యమవుతోంది. ఇటీవల కొన్ని రోజులు పవన్ షూటింగ్‌కు హాజరవ్వడంతో మేకర్స్ మళ్లీ స్పీడ్ పెంచారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 రివ్యూ రైటర్ల పై ఫైర్ అయిన నాగవంశీ!
  • 2 ఆ క్లారిటీ ఏదో ఇచ్చేయొచ్చుగా.. ఈ పీఆర్‌ స్టంట్స్‌ ఎందుకు విజయ్‌ - రష్మిక
  • 3 'సింపతీ కార్డు' స్టేట్మెంట్ పై నాగవంశీ రియాక్షన్!

అయితే ఇంకా 12 రోజుల షూట్ మిగిలి ఉండటంతో మే 9న రిలీజ్ సాధ్యపడుతుందా? అనేదానిపై సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. మే 9న ఇప్పటికే నితిన్ (Nithiin) తమ్ముడు (Thammudu), శ్రీ విష్ణు (Sree Vishnu) సింగిల్ (Single), బెల్లంకొండ శ్రీనివాస్  (Bellamkonda Sai Sreenivas) భైరవం (Bhairavam) సినిమాలు రిలీజ్ అవుతున్నాయని టాక్. ఈ పోటీ మధ్య హరిహర వీరమల్లు రిలీజ్ చెయ్యాలంటే మరింత ప్రొమోషన్ అవసరం అవుతుంది. అదే సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి కావాల్సిన అవసరం ఉంది.

Chhaava effect on Hari Hara Veera Mallu Movie

అందువల్ల మళ్లీ వాయిదా పడే అవకాశం ఉందని టాక్. ఫైనల్‌గా చూస్తే, మెగా హీరోల సినిమాలపై అభిమానుల ఎదురుచూపులు మామూలుగా లేవు. కానీ విడుదల తేదీలపై స్పష్టత లేకపోవడం వల్ల వారి కంటె దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతోంది. మేకర్స్ కానీ, హీరోలు కానీ వీటిపై క్లారిటీ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. లేదంటే ఈ సినిమాలపై ఉన్న బజ్‌ కూడా తగ్గిపోవచ్చని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

నెక్స్ట్ సమ్మర్ సినిమాల‌ పరిస్థితేంటి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Hari Hara Veera Mallu
  • #pawan kalyan
  • #Vishwambhara

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

3 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

15 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

45 mins ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

2 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

1 day ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version