Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ ఛాలంజ్ ని మహేష్ స్వీకరిస్తారా ?

ఎన్టీఆర్ ఛాలంజ్ ని మహేష్ స్వీకరిస్తారా ?

  • June 1, 2018 / 07:40 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ ఛాలంజ్ ని మహేష్ స్వీకరిస్తారా ?

రామ్ చరణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ ల మధ్య ఎంత మంచి స్నేహం ఉందో ఈ మధ్య బయటికి వచ్చిన ఫోటోలు స్పష్టం చేసాయి. మహేష్ భరత్ అనే నేను మూవీ వేడుకకు హాజరవ్వడం, రామ్ చరణ్ తో కలిసి నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వంటివి తారక్ కి యాంటీ ఫ్యాన్స్ అంటూ లేకుండా చేసాయి. అభిమానులను మరింత పెంచాయి. తాజాగా మరో సంచలనమైన ఛాలెంజ్ తో ఎన్టీఆర్ మరో సారి టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే.. రీసెంట్ గా కేంద్ర మంత్రి రాజ్య వర్ధన్ సింగ్ ”మనం ఫిట్ గా ఉంటే దేశం కూడా ఫిట్ గా ఉంటుంది” అని చెప్పి ట్రెండ్ అయ్యారు. ఆయన మాటలను దేశంలోని ప్రముఖులు ఛాలెంజ్ గా తీసుకున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ ఫిట్ నెస్ ఛాలెంజ్ ని ఎన్టీఆర్ కు విసిరాడు.

అది స్వీకరించిన ఎన్టీఆర్ ..మహేష్ తో పాటు నందమూరి కళ్యాణ్ రామ్, చరణ్, కొరటాల శివ, రాజమౌళి లకు హమ్ ఫిట్ హాయ్ తో ఇండియా ఫిట్ అంటూ ఛాలెంజ్ విసిరారు. రామ్ చరణ్ ట్విట్టర్ అకౌంట్ లేక పోవడంతో ఆ ఛాలెంజ్ గురించి చరణ్ కు చెప్పండి అంటూ ఉపాసనకు పోస్ట్ చేసారు. త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ మరింత ఫిట్ అయ్యారు. సిక్స్ ప్యాక్ బాడీతో అదరగొట్టారు. ఇదివరకు కళ్యాణ్ రామ్, రామ్ చరణ్ లు సిక్స్ ప్యాక్ లతో మెప్పించారు. వారు ఈ ఛాలెంజ్ ని సరదాగా స్వీకరిస్తారు. మరి షర్ట్ విప్పని మహేష్ ఎన్టీఆర్ సవాల్ ని స్వీకరించి సిక్స్ ప్యాక్ కోసం ప్రయత్నిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Kalyanram
  • #koratala siva
  • #Mahesh Babu
  • #Mohanlal

Also Read

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

related news

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’.. నైజాం మార్కెట్‌లో బిజినెస్ ఎలా ఉంది?

Orange: ‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

trending news

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

29 mins ago
Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

3 hours ago
Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

3 hours ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

4 hours ago
Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

21 hours ago

latest news

Mrunal Thakur : మృణాల్ – సిద్దాంత్ ల మధ్య సంథింగ్ సంథింగ్ ??

56 mins ago
Suriya: 20 ఏళ్ల నాటి సినిమా గురించి ఆసక్తికర విషయం చెప్పిన సూర్య…

1 hour ago
Alia Bhatt: ఉదయాన్నే దానికి దూరంగా ఉండాలనుకుంటా.. కానీ కుదరడం లేదు

2 hours ago
Razor : రవిబాబు – సురేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘రేజర్’ మూవీ షూటింగ్ అప్డేట్ !

Vijay-Rashmika : మార్చి 4న విజయ్-రష్మిక రిసెప్షన్..?

Vijay-Rashmika : మార్చి 4న విజయ్-రష్మిక రిసెప్షన్..?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version