Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Featured Stories » నానితో మల్టీ స్టారర్ మూవీకి ఒకే చెప్పిన తారక్

నానితో మల్టీ స్టారర్ మూవీకి ఒకే చెప్పిన తారక్

  • December 1, 2016 / 07:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నానితో మల్టీ స్టారర్ మూవీకి ఒకే చెప్పిన తారక్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో స్టార్ హీరో అయినప్పటికీ కథ నచ్చితే ఎవరితోనైనా నటించడానికి సిద్ధమని పలు మార్లు మీడియాకు చెప్పారు. చెప్పినట్లుగానే మల్టీ స్టారర్ మూవీ చేసేందుకు తాజాగా తారక్ ఒకే చెప్పినట్లు తెలిసింది. జనతా గ్యారేజ్ చిత్రం తర్వాత మూడు నెలలుగా కథలు వింటున్న ఎన్టీఆర్ కి ‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ చిత్రాలను తెరకెక్కించిన యువ డైరక్టర్ హను రాఘవపూడి చెప్పిన కథ కొత్తగా అనిపించిందట. ఎన్టీఆర్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఆ స్టోరీ రాయడంతో సూపర్ గా నచ్చిందని సమాచారం. అయితే ఇందులో మరో హీరో కూడా నటించాల్సి ఉంది. ఆ పాత్రకు ఎవరు సూట్ అవుతారని చర్చకు రాగానే నేచురల్ స్టార్ నాని పేరుని డైరక్టర్ సూచించారని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి.

నానితో కలిసి నటించడానికి తనకి ఎంతో సంతోషమని ఎన్టీఆర్ చెప్పారని వెల్లడించాయి. తారక్ మరో మాట కూడా చెప్పారంట.. తనని, తన ఇమేజ్ ని అసలు మైండ్ లో పెట్టుకోవద్దని కథకు కావాల్సినట్టుగానే క్యారక్టరైజేషన్ ఉండాలని స్పష్టం చేసారంట. ఆ విషయాలను దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్ రాసే పనిలో హను రాఘవపూడి బిజీ అయ్యారు. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ వంటి చిత్రాలను ఎన్టీఆర్ తన స్టార్ డమ్ ని పక్కన పెట్టి చేశారు. అదే ఫార్ములాని తర్వాతి చిత్రాలకు అప్లై చేస్తున్నారు. రొటీన్ కథలకు బై బై చెప్పి వినూత్న కథలతో విజయాల్ని అందుకుంటున్నారు. సో ఈ మల్టీ స్టారర్ మూవీ కూడా హిట్టేనన్నమాట.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Bobby
  • #Director Hanu Raghavapudi
  • #Nani
  • #Nenu Local Movie
  • #NTR

Also Read

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

related news

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

trending news

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

5 hours ago
Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

5 hours ago
Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

15 hours ago
Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

15 hours ago
Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

2 days ago

latest news

Jetlee – Peddi: అక్కడ ‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

1 day ago
Oscars: ఆస్కార్స్‌ రూల్స్‌లో కీలక మార్పు .. ఇకపై వారికి మరిన్ని అవకాశాలు

Mahesh Babu: మహేష్‌ జర్మనీ టూర్‌ పర్సనల్‌ కాదా.. అంతా రాజమౌళి ప్లానింగేనా?

Agadha: ఒకే ఒక్క పోస్టర్ తో ఉత్సుకత రేకెత్తించిన ‘అగధ’ టీజర్ ఈ నెల 7 న రాబోతోంది!

Tamil Cinema: అనుకున్నదే అయింది షూటింగ్స్‌ నిలిపేసిన నిర్మాతలు.. మరి నటులు ఏం చేస్తారో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version