ఈ వారం థియేటర్స్ లో ‘మిరాయ్’ అనే క్రేజీ సినిమా రిలీజ్ కానుంది. అలాగే ఓటీటీలో కూడా ‘కూలీ’ ‘సు ఫ్రమ్ సొ’ వంటి క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇంకా లిస్టులో ఉన్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి : This Week Releases థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు : 1)మిరాయ్ : సెప్టెంబర్ 12న విడుదల 2)కిష్కింధపురి : సెప్టెంబర్ 12న విడుదల 3) టన్నెల్ : సెప్టెంబర్ 12న […]