Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » ‘అ!’ డైరెక్టర్ తో సినిమా చేయనున్న నాని!

‘అ!’ డైరెక్టర్ తో సినిమా చేయనున్న నాని!

  • March 15, 2018 / 07:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘అ!’ డైరెక్టర్ తో సినిమా చేయనున్న నాని!

యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పిన కథకు పెద్ద స్టార్స్ ఔరా అన్నారు. అడిగిన వెంటనే డేట్స్ ఇచ్చారు. నేచురల్ స్టార్ నాని అయితే ఈ కథ కోసం ఏకంగా నిర్మాతగా మారిపోయారు. వాల్ పోస్టర్ బ్యానర్ స్థాపించి ఈ సినిమాని నిర్మించారు. విలక్షణమైన కథ, కథనంతో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రసంశలు అందుకుంది. తాజాగా ప్రశాంత్‌ వర్మ  నానికి మరో కథని చెప్పినట్లు టాక్. ఆ కథ నచ్చడంతో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. మరి స్వయంగా నిర్మిస్తారా? లేదా? అనే విషయం బయటికి రాలేదు.  ప్రస్తుతం నాని యువ దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో “కృష్ణార్జున యుద్ధం” సినిమా చేస్తున్నారు.

నాని ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 13 న రిలీజ్ కానుంది. ఇది రిలీజ్ కాకముందే శ్రీరామ్ ఆదిత్య డైరెక్ష‌న్‌లో నటించనున్నారు. నాగార్జునతో కలిసి మల్టీ స్టారర్ మూవీ చేయనున్నారు. దీని తరవాత అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నటించడానికి ఒకే చెప్పారు. సో ఈ ప్రాజక్ట్స్ అయిన తర్వాత ప్రశాంత్‌ వర్మ ప్రాజక్ట్ పట్టాలెక్కనుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Prasanth Varma
  • #Hero Nani
  • #Nani
  • #Prasanth Varma

Also Read

Bharani Shankar: సుమన్ శెట్టితో పాటు మరో షాకింగ్ ఎలిమినేషన్

Suman Shetty: ‘బిగ్ బాస్ 9’ ఊహించని ఎలిమినేషన్.. అయినా గ్రేటే

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రీమేక్ కాదా..? దర్శకుడు హరీష్ శంకర్ షాకింగ్ కామెంట్స్

Boyapati Srinu: ‘అఖండ’ అవెంజర్స్ లాంటిది.. బోయపాటి శ్రీను కామెంట్స్ వైరల్

Akhanda 2 Collections: ‘అఖండ 2’ తో కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన బాలయ్య

Mowgli 2025 Review in Telugu: మోగ్లీ 2025 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

NANI: నాని సైలెన్స్.. రూమర్లకు చెక్ పడేది అప్పుడేనా?

trending news

Bharani Shankar: సుమన్ శెట్టితో పాటు మరో షాకింగ్ ఎలిమినేషన్

Bharani Shankar: సుమన్ శెట్టితో పాటు మరో షాకింగ్ ఎలిమినేషన్

11 mins ago
Suman Shetty: ‘బిగ్ బాస్ 9’ ఊహించని ఎలిమినేషన్.. అయినా గ్రేటే

Suman Shetty: ‘బిగ్ బాస్ 9’ ఊహించని ఎలిమినేషన్.. అయినా గ్రేటే

50 mins ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రీమేక్ కాదా..? దర్శకుడు హరీష్ శంకర్ షాకింగ్ కామెంట్స్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రీమేక్ కాదా..? దర్శకుడు హరీష్ శంకర్ షాకింగ్ కామెంట్స్

2 hours ago
Boyapati Srinu: ‘అఖండ’ అవెంజర్స్ లాంటిది.. బోయపాటి శ్రీను కామెంట్స్ వైరల్

Boyapati Srinu: ‘అఖండ’ అవెంజర్స్ లాంటిది.. బోయపాటి శ్రీను కామెంట్స్ వైరల్

3 hours ago
Akhanda 2 Collections: ‘అఖండ 2’ తో కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన బాలయ్య

Akhanda 2 Collections: ‘అఖండ 2’ తో కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన బాలయ్య

5 hours ago

latest news

Ustaad Bhagat Singh: ‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్ రివ్యూ…నో డౌట్ ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ అంతే

Ustaad Bhagat Singh: ‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్ రివ్యూ…నో డౌట్ ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ అంతే

2 hours ago
Chiranjeevi: నిజంగా RRR స్టైల్ లో ఆ సర్ ప్రైజ్ ఇస్తారా?

23 hours ago
Tollywood: టాలీవుడ్ హీరోల కొత్త సెంటిమెంట్.. అంతా ఆ అడవి బాటలోనే!

Sreeleela: అనన్య వదిలేసింది.. శ్రీలీల పట్టేసింది.. బాలీవుడ్ లో మరో లక్కీ ఛాన్స్!

Akhanda 2: ‘అఖండ 2’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చంటే?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version