Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Balakrishna: అఖండ 2: ఆ సీనియర్ హీరోయిన్ కూడా ఉందా?

Balakrishna: అఖండ 2: ఆ సీనియర్ హీరోయిన్ కూడా ఉందా?

  • April 21, 2025 / 10:15 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: అఖండ 2: ఆ సీనియర్ హీరోయిన్ కూడా ఉందా?

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)  – బోయపాటి శ్రీను (Boyapati Srinu)  కాంబినేషన్ అంటేనే తెలుగు ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. ‘సింహా’(Simha) , లెజెండ్ (Legend) ‘అఖండ’ (Akhanda) వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న ‘అఖండ 2’ సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టాలీవుడ్ సీనియర్ హీరోయిన్, లేడి సూపర్ స్టార్ విజయశాంతి (Vijaya Shanthi) ‘అఖండ 2’లో కీలక పాత్రలో నటించనున్నట్టు బజ్ వినిపిస్తోంది.

Balakrishna

Once again Lady superstar to join with Balakrishna

రాజకీయ నేతగా ఆమె ఓ పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్నారని టాక్. బాలయ్య-విజయశాంతి కాంబోలో గతంలో పలు హిట్లున్నాయి. మళ్లీ ఈ కాంబినేషన్ తెరపై కనిపిస్తే బలమైన కనెక్ట్ ఏర్పడుతుంది. అధికారిక ప్రకటన ఇంకా రాలేకపోయినా, ఈ వార్తపై అభిమానుల్లో భారీ ఎగ్జైట్­మెంట్ నెలకొంది. ఈ సినిమాతో బాలయ్య మళ్లీ డ్యూయల్ షేడ్స్‌లో కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Vijayashanti: నెగిటివ్ రివ్యూలపై ఫైర్ అయిన విజయశాంతి!
  • 2 Urvashi Rautela: ఊర్వశి ఆలయం రచ్చ.. కౌంటర్లు పడుతున్నాయిగా..!
  • 3 Ajith Kumar: మరోసారి ప్రమాదానికి గురైన అజిత్.. షాకింగ్ వీడియో!

ఒకవైపు అఘోర పాత్రలో పవర్‌ఫుల్ మాస్ లుక్‌తో, మరోవైపు సత్యపథం పాటించే గురువు తరహా క్యారెక్టర్‌లో బాలయ్య నటిస్తున్నట్టు లీకులు వినిపిస్తున్నాయి. ఇక హీరోయిన్‌లుగా ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) ,  సంయుక్త మీనన్‌లు  (Samyuktha Menon)  ఇప్పటికే లైన్‌లో ఉన్నారు. వీరితో పాటు విజయశాంతి కూడా జాయిన్ అయితే సినిమాకు మరింత బలమవుతుంది. విజయశాంతి విషయానికి వస్తే, ఇటీవలే నందమూరి కల్యాణ్ రామ్  (Nandamuri Kalyan Ram)  నటించిన ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ (Arjun Son Of Vyjayanthi)  సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించారు.

Once again Lady superstar to join with Balakrishna

ఆమె క్యారెక్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే స్థాయిలో ‘అఖండ 2’లో కూడా ఆమెకు బలమైన రోల్ ఉంటుందని ఊహించవచ్చు. బోయపాటి మార్క్ మాస్ ఎమోషన్‌కి విజయశాంతి ప్రెజెన్స్ కలిస్తే, ప్రేక్షకులకు ఓ స్పెషల్ ఎక్స్‌పీరియెన్స్ తప్పదు. తమన్ (S.S.Thaman)  సంగీతం అందిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌ను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 25న సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

నాని ప్రమోషన్స్ లో కూడా అదే వైలెన్స్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda 2
  • #Balakrishna
  • #Boyapati Srinu
  • #Vidya Balan
  • #Vijaya Shanthi

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

5 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

10 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

10 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

12 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

8 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

8 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

9 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version