Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » “పైసావసూల్” ఫస్ట్ వీక్ కలెక్షన్స్!

“పైసావసూల్” ఫస్ట్ వీక్ కలెక్షన్స్!

  • September 9, 2017 / 10:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“పైసావసూల్” ఫస్ట్ వీక్ కలెక్షన్స్!

నందమూరి బాలకృష్ణ, పూరి జగన్నాథ్ ల కాంబినేషన్ లో రూపొందిన చిత్రం ‘పైసా వసూల్’ గత శుక్రవారం రిలీజ్ అయి మిశ్రమ స్పందన అందుకుంది. భవ్య క్రియేషన్స్ పతాకం పై వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నందమూరి అభిమానులకు మాత్రం బాగా నచ్చింది. పూరి మార్క్ డైలాగులు బాలయ్య చెబుతుంటే థియేటర్స్ విజిల్స్, చప్పట్లతో నిండిపోతున్నాయి. తొలి వారానికి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 18 (17.94 )కోట్ల షేర్ రాబట్టి రికార్డ్ సృష్టించింది. నిన్న రిలీజ్ అయిన యుద్ధం శరణం, మీద మీద అబ్బాయి చిత్రాలు సైతం పైసా వసూల్ కి గట్టి పోటీ ఇవ్వకపోవడంతో ఈ జోరు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల వారు తెలిపారు. మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా పైసా వసూల్ సాధించిన షేర్ ఏరియాల వారీగా కోట్లలో…

నైజాం – 3.80
సీడెడ్ – 4.10
ఈస్ట్ గోదావరి – 1.20
వెస్ట్ గోదావరి – 0.94
కృష్ణ – 1.09
గుంటూరు – 2.12
నెల్లూరు – 0.69
ఉత్తరాంధ్ర – 1.60
కర్ణాటక – 1.40
ఇతర రాష్ట్రాల్లో – 0.55
అమెరికా – 0 .45
వరల్డ్ వైడ్ షేర్ – 17.94

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Paisa Vasool Collections
  • #paisa vasool movie
  • #Puri Jagannadh
  • #Shriya Saran

Also Read

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

Anushka: ‘ఘాటి’ .. డోసు పెంచాల్సిందే

Anushka: ‘ఘాటి’ .. డోసు పెంచాల్సిందే

Bigg Boss9: ‘బిగ్ బాస్ 9’ కి బాలయ్య ‘లక్స్ పాప’ ?!

Bigg Boss9: ‘బిగ్ బాస్ 9’ కి బాలయ్య ‘లక్స్ పాప’ ?!

Sundarakanda Collections: 2వ రోజు పడిపోయిన ‘సుందరకాండ’ కలెక్షన్స్

Sundarakanda Collections: 2వ రోజు పడిపోయిన ‘సుందరకాండ’ కలెక్షన్స్

Coolie Collections: ‘కూలీ’.. ఇంకో పవర్ ప్లే ఉంది

Coolie Collections: ‘కూలీ’.. ఇంకో పవర్ ప్లే ఉంది

War 2 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘వార్ 2’

War 2 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘వార్ 2’

related news

Balakrishna: బాలయ్య లైనప్.. ఈ 3 ఫిక్స్..!

Balakrishna: బాలయ్య లైనప్.. ఈ 3 ఫిక్స్..!

Puri Jagannadh: రెండు కథలు.. ముగ్గురు హీరోలు.. పూరి మళ్లీ మొదలెట్టారట..

Puri Jagannadh: రెండు కథలు.. ముగ్గురు హీరోలు.. పూరి మళ్లీ మొదలెట్టారట..

Chiru – Balayya: చిరు- బాలయ్య..ల మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి ఏమన్నాడంటే?

Chiru – Balayya: చిరు- బాలయ్య..ల మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి ఏమన్నాడంటే?

నాగార్జున సూపర్ హిట్ మూవీని మిస్ చేసుకున్న బాలకృష్ణ.. ఏదంటే?

నాగార్జున సూపర్ హిట్ మూవీని మిస్ చేసుకున్న బాలకృష్ణ.. ఏదంటే?

Coolie: సీనియర్ల చూపంతా నాగార్జున పైనే..!

Coolie: సీనియర్ల చూపంతా నాగార్జున పైనే..!

Manam Movie: రీరిలీజ్‌కి సిద్ధమైన అక్కినేని ‘మనం’.. వారికి మాత్రమే అందుబాటులోకి..

Manam Movie: రీరిలీజ్‌కి సిద్ధమైన అక్కినేని ‘మనం’.. వారికి మాత్రమే అందుబాటులోకి..

trending news

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

1 hour ago
Anushka: ‘ఘాటి’ .. డోసు పెంచాల్సిందే

Anushka: ‘ఘాటి’ .. డోసు పెంచాల్సిందే

2 hours ago
Bigg Boss9: ‘బిగ్ బాస్ 9’ కి బాలయ్య ‘లక్స్ పాప’ ?!

Bigg Boss9: ‘బిగ్ బాస్ 9’ కి బాలయ్య ‘లక్స్ పాప’ ?!

2 hours ago
Sundarakanda Collections: 2వ రోజు పడిపోయిన ‘సుందరకాండ’ కలెక్షన్స్

Sundarakanda Collections: 2వ రోజు పడిపోయిన ‘సుందరకాండ’ కలెక్షన్స్

3 hours ago
Coolie Collections: ‘కూలీ’.. ఇంకో పవర్ ప్లే ఉంది

Coolie Collections: ‘కూలీ’.. ఇంకో పవర్ ప్లే ఉంది

3 hours ago

latest news

Ketika Sharma: అభిమానులకి షాక్ ఇచ్చిన కేతిక.. గుడ్ బై అంటూ..?!

Ketika Sharma: అభిమానులకి షాక్ ఇచ్చిన కేతిక.. గుడ్ బై అంటూ..?!

4 hours ago
Mowgli Glimpse Review: ‘మోగ్లీ’ గ్లింప్స్ రివ్యూ

Mowgli Glimpse Review: ‘మోగ్లీ’ గ్లింప్స్ రివ్యూ

4 hours ago
Arjun Chakravarthy Review in Telugu: అర్జున్ చక్రవర్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Arjun Chakravarthy Review in Telugu: అర్జున్ చక్రవర్తి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Kushi – OG: బ్లాక్ బస్టర్ దీపం సెంటిమెంట్.. పల్స్ పట్టేసిన సుజిత్

Kushi – OG: బ్లాక్ బస్టర్ దీపం సెంటిమెంట్.. పల్స్ పట్టేసిన సుజిత్

5 hours ago
Vishal Engagement: నిరాడంబరంగా విశాల్ నిశ్చితార్థం… కారణం అదేనా?

Vishal Engagement: నిరాడంబరంగా విశాల్ నిశ్చితార్థం… కారణం అదేనా?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version