Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » OG Movie: ఫ్యాన్స్ ఆకలి తీరే టైం ఫిక్స్ అయినట్టేనా?

OG Movie: ఫ్యాన్స్ ఆకలి తీరే టైం ఫిక్స్ అయినట్టేనా?

  • April 24, 2025 / 01:13 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OG Movie: ఫ్యాన్స్ ఆకలి తీరే టైం ఫిక్స్ అయినట్టేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) 3 సినిమాలు ఫినిష్ చేయాలి. అవే ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu)  ‘ఓజి’ (OG Movie) ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా మాత్రమే కాకుండా కీలక మంత్రిత్వ శాఖల్లో పనిచేస్తుండటం వల్ల బిజీగా గడుపుతున్నారు. దీంతో ఆయనకు పెండింగ్ సినిమాల షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ చేయడానికి టైం దొరకడం లేదు. ముందుగా ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్ మొదలై 5 ఏళ్ళు దాటింది. ఇంకా ఆ సినిమా రిలీజ్ కాలేదు.

OG Movie:

ఇప్పటికే 5,6 సార్లు రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యింది. ఎట్టకేలకు మే 9న ఫిక్స్ అన్నారు. కానీ ఈసారి కూడా రిలీజ్ కష్టమనే టాక్ వినిపిస్తుంది. ఆ డేట్ ని వేరే చిన్న, చితక సినిమాలు ఆకుపై చేసుకునే పనిలో ఉన్నాయి. మరోపక్క ఈ సినిమా డిజిటల్ హక్కులు కొనుగోలు చేసిన ప్రైమ్ వీడియో సంస్థ… వారితో అగ్రిమెంట్ చేసుకున్న టైంకి సినిమా రిలీజ్ చేయడం లేదు అని.. సగం పేమెంట్ వెనక్కి ఇచ్చేయమని మేకర్స్ కి నోటీసులు పంపారట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Mahesh Babu: ఆందోళనలో మహేష్ అభిమానులు.. నిజంగా అలా జరుగుతుందా?
  • 2 Vishnu Vishal: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన గుత్తా జ్వాల!
  • 3 Simran: ఆ నటికి సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ చురకలు.. ఏమైందంటే..?

Sujeeth Planning AI Magic For OG Movie

అయితే పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ కి ప్రమాదం జరగడంతో.. వాళ్ళు మరో 2 నెలలు టైం ఇచ్చినట్లు తెలుస్తుంది.ఆ రకంగా జూన్ 24న ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక పవన్ అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘ఓజి’ సినిమాను కూడా త్వరగా కంప్లీట్ చేయాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారట. ఈ సినిమా కోసం మరో 5 రోజులు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వాలి.

నిర్మాత ఒత్తిడి చేస్తుండటంతో అందుకు.. పవన్ దిగొచ్చినట్టు తెలుస్తుంది. సెప్టెంబర్ 5న ఈ సినిమాని ఎట్టిపరిస్థితుల్లోనూ రిలీజ్ చేయాలనే నిర్ణయానికి పవన్ కళ్యాణ్ వచ్చినట్టు సమాచారం. పవన్ అభిమానుల ఆకలి తీర్చే సినిమా ‘ఓజి’ అని అభిమానులు భావిస్తున్నారు. ఒకవేళ అన్నీ అనుకున్నట్లు జరిగి సెప్టెంబర్ 5 కి సినిమా రిలీజ్ అయితే అభిమానులకి అంతకంటే కావాల్సింది ఏముంటుంది.

‘విశ్వంభర’ నిర్మాతలు ఆ రకంగా అదృష్టవంతులే అనమాట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #OG Movie
  • #pawan kalyan

Also Read

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

related news

Megaverse: క్లోజింగ్‌ ఎపిసోడ్‌ ముందే తీసేస్తున్నారా? ‘మెగా వర్స్‌’ నిజమైన అర్థం వచ్చేలా..

Megaverse: క్లోజింగ్‌ ఎపిసోడ్‌ ముందే తీసేస్తున్నారా? ‘మెగా వర్స్‌’ నిజమైన అర్థం వచ్చేలా..

Anna Konidela: అన్నా కొణిదెల ఇన్‌స్ట్రాగామ్‌ పేజీకి ఏమైంది? కనిపించడం లేదేంటి?

Anna Konidela: అన్నా కొణిదెల ఇన్‌స్ట్రాగామ్‌ పేజీకి ఏమైంది? కనిపించడం లేదేంటి?

trending news

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

1 hour ago
Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

1 hour ago
Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 hour ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

3 hours ago
Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago

latest news

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

9 hours ago
Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

1 day ago
Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

1 day ago
Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

1 day ago
Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version