Payal Rajput: వందల మంది చూస్తుండగా పాయల్ లిప్ లాక్.. వీడియో వైరల్..!

‘ఆర్.ఎక్స్.100’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన ముద్దుగుమ్మ పాయ‌ల్ రాజ్‌పుత్‌ మొదటి చిత్రంలోనే పెద్ద ఎత్తున గ్లామర్ షో చేసి కుర్రకారు మతిపోగొట్టేసింది. లిప్ లాక్ లకు ఏమాత్రం వెనుకాడకుండా ఈ భామ తన బోల్డ్ నెస్ ను చూపించింది. ఆ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వడంలో ఈమె గ్లామర్ కృషి చాలా ఉందని చెప్పాలి. అయితే ‘ఆర్.ఎక్స్.100’ రేంజ్ సక్సెస్ ను ఈమె మళ్ళీ అందుకోలేకపోయింది. ‘వెంకీ మామ’ ‘డిస్కో రాజా’ వంటి పెద్ద చిత్రాల్లో ఈమెకి అవకాశాలు వచ్చినా…

అవి ఈమె ఎదుగుదలకు కలిసి రాలేదు. ‘ఆహా’ ఓటీటీ లో ఈమె ఓ వెబ్ సిరీస్ కూడా చేసింది కానీ అది కూడా ఈమెకు కలిసి రాలేదు. అయితే హైద‌రాబాద్‌లో ఓ ప్లాట్ తీసుకుని ప్రియుడితో సహా ఈమె ఇక్కడికి షిఫ్ట్ అయిపోయింది. అతనితో కలిసి ఈమె చేస్తున్న బోల్డ్ ఫోటో షూట్ల సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిన్న, మిడ్ రేంజ్ సినిమాల్లో ఈ అమ్మడికి అవకాశాలు వస్తున్నాయి. త‌మిళంలో కూడా ఈమె ఛాన్సులు దక్కించుకుంటుంది.

అయినప్పటికీ సౌర‌భ్ దింగ్రాతో ఈ ముద్దుగ‌మ్మ‌ త్వరలోనే పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయనేది ఇన్సైడ్ టాక్. అప్పుడు అవకాశాలు వస్తాయా లేదా అన్న విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ఇప్పటికైతే అతనితో ముద్దులు, హగ్గులతో హాట్ టాపిక్ గా నిలుస్తుంది.తాజాగా బుల్లితెర పై తన ప్రియుడితో కలిసి స్పెషల్ డాన్స్ నెంబర్ చేసింది ఈ అమ్మడు.డాన్స్ పెర్ఫార్మన్స్ లో భాగంగా స్టేజి పైనే వందల మంది చూస్తుండగానే అతనికి లిప్ లాక్ ఇచ్చి ఈమె మరోసారి హాట్ టాపిక్ అయ్యింది.

‘ఫ్యామిలీ ఆడియన్స్ చూసే ఇలాంటి షోలలో ఇలా అసభ్యంగా ప్రవర్తించడం ఏంటి’ అంటూ కొంతమంది పాయల్ పై మండి పడుతున్నారు. కానీ దీనికి సంబంధించిన వీడియో మాత్రం వైరల్ అవుతుంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!


‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus