Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Game Changer: గేమ్ ఛేంజర్ కథలో పొలిటికల్ రైటర్ హస్తం!

Game Changer: గేమ్ ఛేంజర్ కథలో పొలిటికల్ రైటర్ హస్తం!

  • December 19, 2024 / 01:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Game Changer: గేమ్ ఛేంజర్ కథలో పొలిటికల్ రైటర్ హస్తం!

రామ్ చరణ్ (Ram Charan)  కథానాయకుడిగా, శంకర్ (Shankar) దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం “గేమ్ ఛేంజర్” (Game Changer)  సంక్రాంతి సీజన్‌లో విడుదలకు సిద్ధమైంది. జనవరి 10వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా, మూడేళ్లుగా షూటింగ్ జరుపుకుంటూ భారీ అంచనాలు పెంచింది. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన సాంగ్స్, టీజర్ ఆడియన్స్‌లో మరింత ఆసక్తి కలిగించాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశలో ఉండగా, డిసెంబర్ 21న అమెరికాలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది.

Game Changer

Political Writer's Touch in Game Changer Script (1)

ఇదిలా ఉంటే, ఈ చిత్ర కథకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు మధురై ఎంపీ ఎస్. వెంకటేషన్ “గేమ్ ఛేంజర్” చిత్రానికి కథా రచయితగా తనదైన సహకారం అందించినట్లు సమాచారం. అసలు కథ యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) అందించినప్పటికి కొన్ని పాత్రలకు సంబంధించిన వర్క్ కోసం ఆ పొలిటికల్ లీడర్ ఐడియాను ఫాలో అవుతున్నట్లు టాక్.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 జపాన్ ప్రేక్షకులకి సారీ చెబుతూ గిఫ్ట్ ఇచ్చిన ప్రభాస్!
  • 2 సంధ్య థియేటర్ తెరవెనుక చరిత్ర.. ఎన్ని ఘట్టాలో..!
  • 3 లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన ప్రసాద్ బెహరా!

Political Writer's Touch in Game Changer Script (1)

పొలిటకల్ లీడర్‌గా మాత్రమే కాకుండా, రచయితగా కూడా గుర్తింపు పొందిన వెంకటేషన్ “వీర యుగ నాయగన్,” “కావల్ కొట్టం” వంటి నవలలతో పేరు సంపాదించారు. ఈ నేపథ్యంతోనే, శంకర్ ఆయన సహాయాన్ని తీసుకున్నారని తెలుస్తోంది. చరణ్ ఈ చిత్రంలో ఒక ఐఏఎస్ అధికారిగా కనిపించనుండగా, ఆ పాత్రను మరింత బలంగా రూపుదిద్దించడంలో వెంకటేషన్ కీలక పాత్ర పోషించినట్లు టాక్. సినిమాకు అవసరమైన రాజకీయ పరమైన అంతర్దృష్టిని అందించడంలో వెంకటేషన్ తన శక్తిని వినియోగించినట్లు చెబుతున్నారు.

సెట్స్‌కు తరచూ వచ్చి, స్క్రిప్ట్‌లో సవరణలు సూచనలు చేసినట్లు సమాచారం. చరణ్ పాత్రను ప్రామాణికంగా మార్చడంలో ఆయన సూచనలు పెద్ద పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. “గేమ్ ఛేంజర్” స్క్రిప్ట్‌లో రాజకీయ, సామాజిక అంశాలను ప్రధానంగా చూపించబోతున్నట్లు సమాచారం. వెంకటేషన్ వంటి రాజకీయ నాయకుడు అందించిన ఇన్‌పుట్స్ ఈ కథను మరింత బలంగా మార్చాయనే టాక్ వస్తోంది. చరణ్ ఐఏఎస్ పాత్ర సినిమా ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని యూనిట్ సభ్యులు పేర్కొంటున్నారు.

 ఇంతకు మ్యాడ్ స్క్వేర్ వచ్చేది ఎప్పుడు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Game Changer
  • #Ram Charan
  • #shankar

Also Read

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

related news

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

trending news

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

23 mins ago
Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

4 hours ago
10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

7 hours ago
KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

23 hours ago

latest news

Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

1 hour ago
Hanuman Ansh: తొలి రెండు వారాల్లో రూ. కోటిన్నర.. మూడో వారంలో రూ.10 కోట్లు.. అదుర్స్‌ కదా

2 hours ago
Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

21 hours ago
Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version