Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Pooja Hegde: వైరల్ అవుతున్న పూజా హెగ్డే షాకింగ్ ట్వీట్!

Pooja Hegde: వైరల్ అవుతున్న పూజా హెగ్డే షాకింగ్ ట్వీట్!

  • March 11, 2022 / 04:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pooja Hegde: వైరల్ అవుతున్న పూజా హెగ్డే షాకింగ్ ట్వీట్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్నేళ్లుగా వరుసగా విజయాలను సొంతం చేసుకుంటున్న హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. రాధేశ్యామ్ సినిమాలో పూజా హెగ్డే తన నటనతో అదరగొట్టేశారని ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే అదరగొట్టేశారని ఫ్యాన్స్ చెబుతున్నారు. అయితే రాధేశ్యామ్ రిలీజ్ సందర్భంగా పూజా హెగ్డే చేసిన ట్వీట్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తన అసిస్టెంట్లతో కలిసి దిగిన ఫోటోను పూజా హెగ్డే సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో పాటు

Click Here To Watch Now

ఈ ఫోటోలో ఉన్న టీమ్ మెంబర్స్ కు లేని టీమ్ మెంబర్స్ కు తనను జాగ్రత్తగా చూసుకున్నందుకు ధన్యవాదాలు అని తెలిపారు. రాధేశ్యామ్ సినిమా ఫలితం ఎలా ఉన్నా ఈ సినిమా షూట్ సమయంలో తన అసిస్టెంట్లు చేసిన వాటికి కృతజ్ఞతతో ఉంటానని పూజా హెగ్డే చెప్పుకొచ్చారు. రాధేశ్యామ్ ప్రయాణంలో తోడు ఉన్నందుకు ధన్యవాదాలు అని పూజా హెగ్డే తెలిపారు. అయితే పూజా హెగ్డే ట్వీట్ లో రాధేశ్యామ్ రిజల్ట్ ఎలా ఉన్నా అంటూ పోస్ట్ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సినిమా రిలీజ్ కు ముందే పూజా హెగ్డే ఈ ట్వీట్ చేయడం గమనార్హం. రాధేశ్యామ్ సినిమా ప్రేక్షకుల అంచనాలను పూర్తిస్థాయిలో అందుకోలేదనే సంగతి తెలిసిందే. అటు ప్రభాస్ కు ఇటు పూజా హెగ్డేకు, నిర్మాతలకు ఈ సినిమా వల్ల మంచి కంటే నష్టం ఎక్కువగా జరుగుతోందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండటం గమనార్హం. ప్రభాస్ కథల విషయంలో మరింత జాగ్రత్త పడాలని ఫ్యాన్స్ చెబుతున్నారు. పాన్ ఇండియా హీరో అయిన ప్రభాస్ కథల ఎంపికలో పొరపాట్లు చేస్తే నిర్మాతలు భారీ మొత్తంలో నష్టపోవాల్సి వస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ప్రభాస్ వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండగా తర్వాత సినిమాలతో అయినా ప్రభాస్ విజయాలను అందుకుంటారేమో చూడాల్సి ఉంది. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాసినిమాకు ప్రభాస్ కు క్రేజ్ పెరుగుతోంది.

To my beautiful team (the ones in this photo and the ones not). Thank you for taking care of me.Whatever the result of the film may be, know that I am grateful for all that you have done for me in the course of this film. Ty for being you ❤️ #appreciationpost #radheshyam #prerna pic.twitter.com/TU2Aoneb8E

— Pooja Hegde (@hegdepooja) March 10, 2022

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Pooja Hegde
  • #Pooja Hegde
  • #Prabhas
  • #Radhe shyam

Also Read

Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

Kaantha Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కాంత’.. కానీ?!

Kaantha Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కాంత’.. కానీ?!

Jatadhara Collections: ‘జటాధర’ కి మరో పవర్ ప్లే

Jatadhara Collections: ‘జటాధర’ కి మరో పవర్ ప్లే

The Girl Friend Collections: ‘ది గర్ల్ ఫ్రెండ్’ 2 వ వీకెండ్ కూడా క్యాష్ చేసుకునేలా ఉంది

The Girl Friend Collections: ‘ది గర్ల్ ఫ్రెండ్’ 2 వ వీకెండ్ కూడా క్యాష్ చేసుకునేలా ఉంది

Kaantha Collections: మొదటి రోజు పర్వాలేదనిపించిన ‘కాంత’.. కానీ..?

Kaantha Collections: మొదటి రోజు పర్వాలేదనిపించిన ‘కాంత’.. కానీ..?

related news

Prabhas, Prem Rakshith: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మూవీ కన్ఫర్మ్ చేసుకున్న “నాటు నాటు” కొరియోగ్రాఫర్..!

Prabhas, Prem Rakshith: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మూవీ కన్ఫర్మ్ చేసుకున్న “నాటు నాటు” కొరియోగ్రాఫర్..!

Spirit: ‘స్పిరిట్’ ఈ నెలలోనే.. క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

Spirit: ‘స్పిరిట్’ ఈ నెలలోనే.. క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

Chiranjeevi: ‘స్పిరిట్’ లో చిరంజీవి..? క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

Chiranjeevi: ‘స్పిరిట్’ లో చిరంజీవి..? క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

Fauzi Movie: ఫౌజీ కోసం సుధీర్ బాబు కొడుకు కి టాస్క్

Fauzi Movie: ఫౌజీ కోసం సుధీర్ బాబు కొడుకు కి టాస్క్

Eeshwar: ‘ఈశ్వర్’ సినిమా హిట్టా? వంద రోజులు ఎన్ని కేంద్రాల్లో ఆడిందో తెలుసా?

Eeshwar: ‘ఈశ్వర్’ సినిమా హిట్టా? వంద రోజులు ఎన్ని కేంద్రాల్లో ఆడిందో తెలుసా?

Raja Saab: రాజసాబ్ ప్రమోషన్స్ లో ఎందుకింత డిలే?

Raja Saab: రాజసాబ్ ప్రమోషన్స్ లో ఎందుకింత డిలే?

trending news

Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

3 hours ago
The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

3 hours ago
Kaantha Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కాంత’.. కానీ?!

Kaantha Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కాంత’.. కానీ?!

3 hours ago
Jatadhara Collections: ‘జటాధర’ కి మరో పవర్ ప్లే

Jatadhara Collections: ‘జటాధర’ కి మరో పవర్ ప్లే

3 hours ago
The Girl Friend Collections: ‘ది గర్ల్ ఫ్రెండ్’ 2 వ వీకెండ్ కూడా క్యాష్ చేసుకునేలా ఉంది

The Girl Friend Collections: ‘ది గర్ల్ ఫ్రెండ్’ 2 వ వీకెండ్ కూడా క్యాష్ చేసుకునేలా ఉంది

4 hours ago

latest news

Shiva Re-Release: శివ రీ రిలీజ్: ఆర్టీసీ X రోడ్స్ లో వర్మ హడావిడి..!

Shiva Re-Release: శివ రీ రిలీజ్: ఆర్టీసీ X రోడ్స్ లో వర్మ హడావిడి..!

5 hours ago
Anantha Movie: అనంత : బాబా పై భాషా డైరెక్టర్ మూవీ!

Anantha Movie: అనంత : బాబా పై భాషా డైరెక్టర్ మూవీ!

5 hours ago
IBOMMA: జైలుకు ‘ఐబొమ్మ’ రవి.. అతని టాలెంట్ కు పోలీసులే షాక్!

IBOMMA: జైలుకు ‘ఐబొమ్మ’ రవి.. అతని టాలెంట్ కు పోలీసులే షాక్!

7 hours ago
VARANASI ఈవెంట్: దేవుడిని నమ్మనప్పుడు.. హనుమంతుడిని బ్లేమ్ చేయడమేంటి?

VARANASI ఈవెంట్: దేవుడిని నమ్మనప్పుడు.. హనుమంతుడిని బ్లేమ్ చేయడమేంటి?

7 hours ago
VARANASI ఈవెంట్.. నమ్మినోడే సగం దెబ్బేశాడు

VARANASI ఈవెంట్.. నమ్మినోడే సగం దెబ్బేశాడు

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version