Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #మన శంకరవరప్రసాద్ గారు రివ్యూ
  • #అనగనగా ఒక రాజు రివ్యూ

Filmy Focus » Movie News » Pooja Hegde: పూజా హెగ్డే.. పోటీ ఎక్కువైనా సైలెంట్ గా కాజేస్తోంది!

Pooja Hegde: పూజా హెగ్డే.. పోటీ ఎక్కువైనా సైలెంట్ గా కాజేస్తోంది!

  • November 5, 2024 / 08:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pooja Hegde: పూజా హెగ్డే.. పోటీ ఎక్కువైనా సైలెంట్ గా కాజేస్తోంది!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా రాణించిన పూజా హెగ్డే (Pooja Hegde), ఇటీవల వరుస ఫ్లాప్స్ తో కొంత వెనక్కి వెళ్లినట్లు కనిపించింది. ‘అల..వైకుంఠపురములో’ (Ala Vaikunthapurramulo) వంటి హిట్స్ తో పూజా టాలీవుడ్‌లో సత్తా చాటింది. అల్లు అర్జున్ (Allu Arjun), మహేష్ బాబు (Mahesh Babu) , ఎన్టీఆర్  (Jr NTR)   వంటి స్టార్ హీరోలతో నటించే అవకాశాలు ఆమెను టాప్ హీరోయిన్లలో ఒకరిగా నిలబెట్టాయి. అయితే, ‘రాధేశ్యామ్’ (Radhe Shyam) వంటి పెద్ద సినిమా డిజాస్టర్ కావడం ఆమె కెరియర్ లో కొంత వెనుకడుగు వేసినట్లు అనిపించింది.

Pooja Hegde

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా కొన్ని సినిమాలు ఆమెకు బాగా కలిసిరాలేదు. ప్రభాస్ తో (Prabhas) చేసిన ‘రాధేశ్యామ్,’ చిరంజీవితో (Chiranjeevi) చేసిన ‘ఆచార్య’ (Acharya) సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పొందాయి. అలాగే, బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో (Salman Khan) చేసిన ‘కిసికా భాయ్ కిసీకి జాన్, (Kisi Ka Bhai Kisi Ki Jaan)’ రణవీర్ సింగ్ (Ranveer Singh) తో ‘సర్కస్’ (Cirkus) సినిమాలు కూడా డిజాస్టర్ కావడం ఆమెకు ఇబ్బందికర పరిస్థితి తీసుకొచ్చింది. ఇదే సమయంలో కోలీవుడ్‌లో పూజా హెగ్డేకి కొన్ని మంచి అవకాశాలు రావడం కొంత ఊరట కలిగించింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గాయాలపాలైన విజయ్ దేవరకొండ.. ఏమైందంటే?
  • 2 తెలుగు వాళ్ళపై ఘోరమైన వ్యాఖ్యలు చేసిన కస్తూరి!
  • 3 2 ఏళ్ళు అయ్యింది.. ఇంకెప్పుడు కంప్లీట్ చేస్తావయ్యా బెల్లంకొండ !

సూర్య (Suriya) హీరోగా రూపొందుతున్న సినిమాలో ఆమెకు కీలక పాత్ర దక్కింది. అలాగే, విజయ్ 69వ సినిమాలో కూడా పూజా హెగ్డే హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యింది. ఈ అవకాశాలు ఆమెను మళ్లీ రేసులోకి తీసుకువస్తున్నాయి. పూజా హెగ్డే ప్రస్తుతం హిందీ సినిమాల్లో కూడా అవకాశాలు సొంతం చేసుకుంటోంది. షాహిద్ కపూర్ (Shahid Kapoor) హీరోగా రూపొందుతున్న ‘దేవ’ సినిమాలో ఆమె ప్రధాన కథానాయికగా నటిస్తోంది. దీనితో పాటు మరికొన్ని తమిళ ప్రాజెక్టులపై చర్చలు జరుగుతున్నాయి.

ఎలాగైనా తన కెరియర్ ట్రాక్ లో పడాలన్న కసితో ఈ కొత్త ప్రాజెక్టులపై దృష్టి సారించింది. ఫ్లాప్స్ వచ్చినప్పటికీ కోలీవుడ్, బాలీవుడ్ నుంచి అవకాశాలు రావడం పూజా హెగ్డేకు మరింత ధైర్యం ఇచ్చింది. ఈ లైనప్ తో పూజా మళ్ళీ స్టార్ డమ్ అందుకునే ప్రయత్నం చేస్తోంది. ఎలాంటి హడావిడి లేకుండా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటున్న ఈ బ్యూటీ మళ్ళీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.

నాని- శ్రీకాంత్ ఓదెల రెండో సినిమాకి టైటిల్ అదే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pooja Hegde

Also Read

Bhartha Mahasayulaku Wignyapthi Collections: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ 10 రోజుల వసూళ్లు… బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలంటే?

Anaganaga Oka Raju Collections: 9వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Nari Nari Naduma Murari Collections: బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచిన ‘నారీ నారీ నడుమ మురారి’

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ కుమ్మేస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Zarina Wahab: నానమ్మగా కలిసి రాలేదు.. అమ్మగా ఫుల్ మర్క్స్ పడిపోయాయి

related news

Pooja Hegde: పాన్ ఇండియా సినిమా షూటింగ్లో పూజాని వేధించిన పాన్ ఇండియా హీరో.. ఎవరబ్బా?

Jana Nayagan: ‘జన నాయగన్’ వాయిదా.. నిజమేనా?

Retro Collections: డిజాస్టర్ గా మిగిలిన సూర్య ‘రెట్రో’

trending news

Bhartha Mahasayulaku Wignyapthi Collections: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ 10 రోజుల వసూళ్లు… బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలంటే?

Bhartha Mahasayulaku Wignyapthi Collections: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ 10 రోజుల వసూళ్లు… బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలంటే?

13 mins ago
Anaganaga Oka Raju Collections: 9వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 9వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

27 mins ago
Nari Nari Naduma Murari Collections: బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచిన ‘నారీ నారీ నడుమ మురారి’

41 mins ago
Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ కుమ్మేస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ కుమ్మేస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’

58 mins ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

1 hour ago

latest news

Akhanda & Rajasaab: అత్యాశకు పోయి అసలుకే మోసం తెచ్చుకుని.. రెండు పెద్ద ఫ్లాప్‌లకు కారణాలు

4 hours ago
Tollywood: టాలీవుడ్‌ @ బ్యాడ్‌ సిట్యువేషన్‌: స్లాట్స్‌ ఖాళీగా మళ్లీ రండమ్మా!

Thaman: పాన్ ఇండియా సినిమాలకి థమన్ మ్యూజిక్ కలిసి రావడం లేదా?

Naga Chaitanya: యువ సామ్రాట్ 25వ సినిమా.. ఈ మాస్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

Pawan Kalyan: పవర్‌స్టార్, సురేందర్ రెడ్డి.. అసలు గేమ్ కు సిద్ధమయ్యారా..?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version