Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Poonam Kaur: పూనమ్ గురూజీని ఇప్పట్లో వదిలేలా లేదుగా..!

Poonam Kaur: పూనమ్ గురూజీని ఇప్పట్లో వదిలేలా లేదుగా..!

  • May 22, 2025 / 02:45 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Poonam Kaur: పూనమ్ గురూజీని ఇప్పట్లో వదిలేలా లేదుగా..!

తాజాగా పూనమ్  (Poonam Kaur) మరో పోస్ట్ పెట్టి వార్తల్లో నిలిచింది. త్రివిక్రమ్‌ ను  (Trivikram)  ఉద్దేశిస్తూ పెట్టిన ఈ పోస్ట్ సంచనలంగా మారింది. దీని ద్వారా పూనమ్ స్పందిస్తూ.. “త్రివిక్రమ్‌ను వదిలిపెట్టను. అసలు ప్రసక్తే లేదు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి” అంటూ ‘మా అసోసియేషన్‌’ కి చెందిన నటి ఝాన్సీతో (Jhansi)  చేసిన ఆమె చాటింగ్‌ను బయటపెట్టింది. అంతేకాకుండా.. ‘నేను గతంలో కూడా చెప్పాను. ఇప్పుడు మళ్లీ చెబుతున్నాను. త్రివిక్రమ్‌పై నేను మెయిల్ ద్వారా కూడా కంప్లైంట్ చేయడం జరిగింది.

Poonam Kaur

ఝాన్సీతో నేరుగా మాట్లాడాను కూడా.! ‘మీటింగ్ పెడదాం’ అని చెప్పారు. కానీ పెట్టలేదు. తర్వాత ఆలస్యం అయ్యింది అన్నారు. అటు తర్వాత సడన్‌గా ‘మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి’ అన్నారు. తర్వాత మా అసోసియేషన్ నుండి ఎలాంటి ప్రకటన రాలేదు.మహిళా సంఘాలతో మాట్లాడి.. అసలు విషయం తెలుస్తాను’ అంటూ పూనమ్ కౌర్ కామెంట్స్ చేసింది. దీంతో మరోసారి ఆమె పేరు ట్రెండింగ్ లో నిలిచింది అని చెప్పాలి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 War2 Teaser: యుద్ధభూమిలో హృతిక్ ను వేటాడుతున్న ఎన్టీఆర్..!
  • 2 Vishal, Sai Dhanshika Marriage: రూమర్స్‌ నిజం.. విశాల్‌ – ధన్సిక పెళ్లి ఖరారు.. ఆ భవనం అయ్యాకే పెళ్లి!
  • 3 Rashi Khanna: షూటింగ్లో గాయపడ్డ రాశీ ఖన్నా..ఫోటోలు వైరల్ !

పూనమ్ – త్రివిక్రమ్ గొడవ ఈనాటిది కాదు. మొదట ఆమె పవన్ కళ్యాణ్ ను ఎక్కువగా టార్గెట్ చేసి పోస్టులు పెట్టేది. పవన్ కళ్యాణ్  (Pawan Kalyan) తన భర్త అన్నట్టు ఆమె చేసిన కామెంట్లు అభిమానులకి చిర్రెత్తుకొచ్చేలా చేసేవి. వాళ్ళు ఎంత ట్రోల్ చేసినా ఈమె తగ్గలేదు. ఎన్నికల ఫలితాలు వచ్చాక.. అవి త్రివిక్రమ్ వైపు మళ్ళించింది. పవన్ కు ఈ వివాదంతో సంబంధం లేదు అన్నట్టు కూడా ఆమె స్పందించిన సంగతి తెలిసిందే.

Poonam Kaur Seeks Action Against Trivikram , Slams Industry Silence (4) Jhansi

అయితే ఇప్పుడు తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నప్పుడు.. మా ఇలాంటి వ్యవహారాలను పరిష్కరించేందుకు ఒక కమిటీ వేసినప్పుడు.. పూనమ్ ఎందుకు ఆగుతున్నట్టు? నటి ఝాన్సీ కూడా పూనమ్ ను లెక్కచేయకుండా ఎందుకు ఉన్నట్టు? సో ఈ వ్యవహారం సోషల్ మీడియా వరకు పరిమితమయ్యేలా అయితే కనిపించడం లేదు. ఒకవేళ పూనమ్ కనుక ఇప్పుడు ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే.. భవిష్యత్తులో ఆమెను మరో శ్రీరెడ్డిలా జనాలు తీసిపారేస్తారు. ఆమె ఎటువంటి పోస్టులు వంటివి పెట్టినా పట్టించుకోరు.

‘స్పిరిట్’ నుండి దీపికాని అందుకే తీసేస్తున్నాడా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Poonam Kaur
  • #trivikram

Also Read

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

related news

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Trivikram – Suriya: సూర్యతో సినిమా… ఒకసారి మిస్‌ అయ్యా.. త్రివిక్రమ్‌ కామెంట్స్‌ వైరల్‌

Trivikram – Suriya: సూర్యతో సినిమా… ఒకసారి మిస్‌ అయ్యా.. త్రివిక్రమ్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

2 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

5 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

9 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

10 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

11 hours ago

latest news

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

20 mins ago
ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

3 hours ago
ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

3 hours ago
NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

5 hours ago
Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version