Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Prasanth Varma: బాలీవుడ్ స్టార్ హీరోని పట్టేసిన ‘హనుమాన్’ దర్శకుడు

Prasanth Varma: బాలీవుడ్ స్టార్ హీరోని పట్టేసిన ‘హనుమాన్’ దర్శకుడు

  • April 6, 2024 / 05:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prasanth Varma: బాలీవుడ్ స్టార్ హీరోని పట్టేసిన ‘హనుమాన్’ దర్శకుడు

ప్రశాంత్ వర్మ (Prasanth Varma) టాలీవుడ్లో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరు. నాని (Nani) నిర్మాణంలో వచ్చిన ‘అ!’ (Awe) చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ అందుకుంది. కానీ ఆ తర్వాత చేసిన ‘కల్కి’ డిజప్పాయింట్ చేసింది. అయితే మళ్ళీ ‘జాంబీ రెడ్డి’ (Zombie Reddy) తో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఇక ‘హనుమాన్’ తో అయితే పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. ఈ ఏడాది రిలీజ్ అయిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.330 కోట్ల వరకు వసూళ్లను సాధించింది.

ఇటీవల ఓటీటీలో రిలీజ్ అవ్వగా ఇక్కడ కూడా ఆ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అయితే ‘హనుమాన్’ (Hanu Man) సినిమాతో దానికి సీక్వెల్ గా ‘జై హనుమాన్’ కూడా ఉంటుందని ప్రశాంత్ వర్మ చెప్పకనే చెప్పాడు. కానీ ఆ ప్రాజెక్టుని ఇతను ప్రస్తుతానికి పక్కన పెట్టేసినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే అనుపమతో (Anupama Parameswaran) అతను ఓ విమెన్ సెంట్రిక్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇది ఎప్పటికి రిలీజ్ అవుతుందో చెప్పలేం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఫ్యామిలీ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 భరతనాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 మంజుమ్మల్ బాయ్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

అవార్డు ఫంక్షన్స్ కి పంపించి 4 ,5 అవార్డులు అందుకున్నాక ఆ సినిమాని విడుదల చేయాలని అతను భావిస్తున్నట్టు ఇన్సైడ్ టాక్. మరోపక్క బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ తో (Ranveer Singh) ప్రశాంత్ వర్మ ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడట. రణ్వీర్ కూడా ప్రశాంత్ చెప్పిన ఓ స్క్రిప్ట్ కి ఇంప్రెస్ అయిపోయాడట. అందుకే వెంటనే డేట్స్ ఇచ్చేసినట్టు సమాచారం.అతి త్వరలో ఈ ప్రాజెక్టు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prasanth Varma
  • #Ranveer Singh

Also Read

Niharika: నేను మా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాను : నిహారిక

Niharika: నేను మా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాను : నిహారిక

The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్’ ట్రైలర్ రివ్యూ

The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్’ ట్రైలర్ రివ్యూ

This Week Releases: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో విడుదల కానున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Week Releases: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో విడుదల కానున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Mirai Collections: డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మిరాయ్’

Mirai Collections: డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మిరాయ్’

OG Collections: ‘ఓజి’ రూ.200 కోట్ల మార్క్ దాటింది.. కానీ?

OG Collections: ‘ఓజి’ రూ.200 కోట్ల మార్క్ దాటింది.. కానీ?

Ticket Hikes: డబ్బింగ్ సినిమాలకి టికెట్ రేట్ హైక్ లు అవసరమా?

Ticket Hikes: డబ్బింగ్ సినిమాలకి టికెట్ రేట్ హైక్ లు అవసరమా?

related news

Mirai: తేజ సజ్జ సింపతీ కబుర్లు.. ఈసారి కూడా వర్కౌట్ అవుతాయా?

Mirai: తేజ సజ్జ సింపతీ కబుర్లు.. ఈసారి కూడా వర్కౌట్ అవుతాయా?

ప్రశాంత్ వర్మతో సినిమా.. ప్రభాస్ కి ఇంట్రెస్ట్ లేదా?

ప్రశాంత్ వర్మతో సినిమా.. ప్రభాస్ కి ఇంట్రెస్ట్ లేదా?

trending news

Niharika: నేను మా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాను : నిహారిక

Niharika: నేను మా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాను : నిహారిక

8 hours ago
The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్’ ట్రైలర్ రివ్యూ

The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్’ ట్రైలర్ రివ్యూ

12 hours ago
This Week Releases: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో విడుదల కానున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Week Releases: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో విడుదల కానున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

12 hours ago
Mirai Collections: డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మిరాయ్’

Mirai Collections: డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మిరాయ్’

13 hours ago
OG Collections: ‘ఓజి’ రూ.200 కోట్ల మార్క్ దాటింది.. కానీ?

OG Collections: ‘ఓజి’ రూ.200 కోట్ల మార్క్ దాటింది.. కానీ?

14 hours ago

latest news

హైదరాబాద్లో నటికి కాబోయే భర్త ఆత్మహత్య

హైదరాబాద్లో నటికి కాబోయే భర్త ఆత్మహత్య

8 hours ago
బిగ్ బాస్ బ్యూటీ చైల్డ్ హుడ్ పిక్ వైరల్!

బిగ్ బాస్ బ్యూటీ చైల్డ్ హుడ్ పిక్ వైరల్!

9 hours ago
YVS Chowdary Wife Geetha: రవితేజ సినిమాలో హీరోయిన్ గా వైవీఎస్ చౌదరి భార్య.. ఇది ఎవ్వరూ గమనించి ఉండరు..!

YVS Chowdary Wife Geetha: రవితేజ సినిమాలో హీరోయిన్ గా వైవీఎస్ చౌదరి భార్య.. ఇది ఎవ్వరూ గమనించి ఉండరు..!

9 hours ago
The Rajasaab Trailer: ఇప్పుడెందుకు ట్రైలర్‌.. మొన్నే చేసిన ‘పీఆర్‌’ ప్లానింగ్‌ పని చేయలేదా?

The Rajasaab Trailer: ఇప్పుడెందుకు ట్రైలర్‌.. మొన్నే చేసిన ‘పీఆర్‌’ ప్లానింగ్‌ పని చేయలేదా?

11 hours ago
Ram Charan: ‘పెద్ది’ కొత్త పోస్టర్‌లో ఈ మార్పు చూశారా.. మళ్లీ వెనక్కి వచ్చేసిన చరణ్‌

Ram Charan: ‘పెద్ది’ కొత్త పోస్టర్‌లో ఈ మార్పు చూశారా.. మళ్లీ వెనక్కి వచ్చేసిన చరణ్‌

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version