Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Puri Jagannadh: ఆ స్టార్ హీరో మాత్రమే పూరీకి ఆప్షన్ గా మిగిలారా?

Puri Jagannadh: ఆ స్టార్ హీరో మాత్రమే పూరీకి ఆప్షన్ గా మిగిలారా?

  • January 23, 2023 / 11:03 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puri Jagannadh: ఆ స్టార్ హీరో మాత్రమే పూరీకి ఆప్షన్ గా మిగిలారా?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సక్సెస్ సాధించినా లైగర్ సినిమాతో ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచారు. లైగర్ తర్వాత పూరీ జగన్నాథ్ కు ఛాన్స్ ఇచ్చే హీరో ఎవరనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. బాలయ్య పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సక్సెస్ ట్రాక్ తో సంబంధం లేకుండా అవకాశాలు ఇచ్చే హీరోగా బాలయ్యకు పేరుంది.

బాలయ్య పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో పైసా వసూల్ సినిమా తెరకెక్కగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో బాలయ్య పూరీ జగన్నాథ్ మధ్య అనుబంధం బలపడింది. సరైన కథను వినిపిస్తే పూరీ జగన్నాథ్ కు బాలయ్య ఛాన్స్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చిరంజీవి పూరీ జగన్నాథ్ కాంబో మూవీ గురించి వార్తలు ప్రచారంలోకి వచ్చినా ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టత వచ్చింది.

పూరీ జగన్నాథ్ లైగర్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించడంతో ఆ సినిమా పూరీకి ఆర్థికంగా నష్టాలను మిగిల్చింది. పూరీ జగన్నాథ్ సినిమా నిర్మాణానికి దూరమవుతారా? లేక భవిష్యత్తు ప్రాజెక్ట్ లను కూడా ఆయనే నిర్మిస్తారా? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. పూరీ జగన్నాథ్ కు ఈ ఏడాది అయినా కలిసిరావాలని ఆయన అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారని సమాచారం.

పూరీ జగన్నాథ్ మంచి కథలతో సినిమాలను తెరకెక్కిస్తే ఆయన సక్సెస్ కావడం కష్టం కాదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పూరీ జగన్నాథ్ వేగంగా కథలు రాయడం వల్లే ఆయన సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోవడం లేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఈ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Director Puri Jagannadh
  • #Nandamuri Balakrishna
  • #Puri
  • #Puri Jagannadh

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

5 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

10 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

10 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

11 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

8 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

8 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

9 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version