Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Puri Jagannadh: చిక్కుల్లో పూరీ జగన్నాథ్.. ‘పోకిరి’ రీ- రిలీజ్ అందుకే వాయిదా పడిందా?

Puri Jagannadh: చిక్కుల్లో పూరీ జగన్నాథ్.. ‘పోకిరి’ రీ- రిలీజ్ అందుకే వాయిదా పడిందా?

  • March 25, 2026 / 08:20 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puri Jagannadh: చిక్కుల్లో పూరీ జగన్నాథ్.. ‘పోకిరి’ రీ- రిలీజ్ అందుకే వాయిదా పడిందా?

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కెరీర్ ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో పడింది. పూరీ గత చిత్రాలు ‘లైగర్’ ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతను విజయ్ సేతుపతితో ఒక సినిమా చేస్తున్నాడు.

Puri Jagannadh

అయితే ‘లైగర్’ ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాల ఫలితాలు పూరీని ఇప్పటికీ వెంటాడుతున్నాయి. వేధిస్తున్నాయి అని చెప్పాలి. ఈ 2 సినిమాలను కొనుగోలు చేసిన బయ్యర్లు, ఎగ్జిబిటర్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నారు.

Puri Jagannadh Actress Tabu to make her Re-Re-Entry in Tollywood

‘లైగర్‌’ డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను అయితే కోట్లలో నష్టపోయి ఏకంగా డిస్ట్రిబ్యూషన్ మార్కెట్ నుంచే మాయమైపోయారు. ఇక ‘హనుమాన్’ సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డి ‘డబుల్ ఇస్మార్ట్’ ని భారీ రేటుకి కొనుగోలు చేసి భారీ మూల్యమే చెల్లించుకున్నారు. ఈ నష్టాలకు బాధ్యత వహిస్తూ పూరి జగన్నాథ్ ఆ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ ఇష్యూ ఎప్పుడో ఫిల్మ్ ఛాంబర్ వరకు వెళ్లింది. పూరి నుంచి ఇంకా ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లు, ఇతర వర్గాలు ఎంతో ఓపికగా వెయిట్ చేస్తున్నాయి.

కానీ, ఈ ఎఫెక్ట్ ఇప్పుడు పూరి నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై పడబోతోంది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా పూరి ‘స్లమ్‌డాగ్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు పూరీ. ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తయింది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం కోసం ప్రస్తుతం నాన్-థియేట్రికల్ డీల్స్ క్లోజ్ చేసే పనిలో ఉన్నారు. అయితే, పాత బకాయిలు క్లియర్ చేయకపోతే ‘స్లమ్‌డాగ్’ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయడం అసాధ్యం. థియేట్రికల్ డీల్స్ కూడా ఇంకా క్లోజ్ కాలేదు.

అసలు పూరితో ఉన్న ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్లే.. మహేష్ బాబు ‘పోకిరి’ రీ-రిలీజ్ కూడా ఆగిపోయిందని టాక్. వాస్తవానికి ‘పోకిరి’ రిలీజ్ అయ్యి 20 ఏళ్ళు పూర్తికావస్తున్న నేపధ్యంలో.. ఏప్రిల్ 28 న రీ- రిలీజ్ కి ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు అది రీ- రిలీజ్ కావడం లేదు. అందుకు కారణం ఇదే. పూరి తమ బకాయిలు చెల్లించే వరకు ఆయన సినిమాలను బాయ్‌కాట్ చేయాలని పలువురు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు డిసైడ్ అయ్యారట. మరి ఈ భారీ కష్టాల నుంచి పూరి జగన్నాథ్ ఎలా గట్టెక్కుతారో చూడాలి.

‘పెద్ది’ షూటింగ్లో గాయపడ్డ రామ్ చరణ్.. టెన్షన్లో అభిమానులు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #20 years for pokiri
  • #Pokiri
  • #Puri Jagannath
  • #Tollywood
  • #Tollywood news

Also Read

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

trending news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

8 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

10 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

17 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

22 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

22 hours ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

12 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

18 hours ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

19 hours ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

20 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version