Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » దేవరకొండను సరికొత్త శైలిలో పరిచయం చేయనున్న పూరీ

దేవరకొండను సరికొత్త శైలిలో పరిచయం చేయనున్న పూరీ

  • August 5, 2019 / 02:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దేవరకొండను సరికొత్త శైలిలో పరిచయం చేయనున్న పూరీ

ఇక పూరీ జగన్నాధ్ పని అయిపోయింది అనుకొంటున్న తరుణంలో “ఇస్మార్ట్ శంకర్”తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తన ఉనికిని ఘనంగా చాటుకొన్నాడు. మొన్నటివరకూ ఆయన కథ చెబుతానంటే కనీసం ఫోన్లు కూడా ఎత్తని స్టార్ హీరోలు.. ప్రస్తుతం ఆయనకి అదే పనిగా ఫోన్లు చేస్తున్నారు. అయితే.. పూరీ జగన్నాధ్ మాత్రం తన తదుపరి సినిమా హీరోని ఆల్రెడీ ఫైనల్ చేసేశారని తెలుస్తోంది. సెన్సేషనల్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో సినిమా ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది. ఈమధ్యకాలంలో క్రేజీయస్ట్ కాంబినేషన్స్ లో ఇదొకటి.

puri-jagannadh-vijay-devarakonda-movie-confirmed

ఈ సినిమా ఎప్పట్నుంచి మొదలవుతుంది? ఎవరు నిర్మిస్తారు? అనే విషయంలో ఇంకా క్లారిటీ లేనప్పటికీ.. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా మాత్రం కన్ఫర్మ్ అని తెలుస్తోంది. నిజానికి పూరీ కన్నడ స్టార్ హీరో యష్ తో “జనగనమణ” ప్లాన్ చేసినప్పటికీ.. యష్ ప్రస్తుతం “కేజీఎఫ్2″తో బిజీగా ఉండడంతో ఈలోపు విజయ్ తో సినిమా సైన్ చేశాడు. “డియర్ కామ్రేడ్” ఫ్లాప్ తో ఢీలాపడిన విజయ్ దేవరకొండకి పూరీ జగన్నాధ్ సినిమా మంచి బూస్ట్ ఇస్తుంది. సినిమా రిజల్ట్ ను పక్కనపెడితే.. ఈ క్రేజీ ప్రొజెక్ట్ మీద అంచనాలు ఇప్పటినుండే భారీ పెరిగిపోయాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dear Comrade Movie
  • #Puri Jagannadh
  • #Vijay Devarakonda

Also Read

Avatar: Fire and Ash: ‘అవతార్ : ఫైర్ అండ్ యాష్’… టాక్ ఇంత తేడా కొట్టిందేంటి?

Rakul Preet Singh: ప్లాస్టిక్ సర్జరీ వార్తల పై రకుల్ క్లారిటీ

Vishnupriyaa Bhimeneni: వేణు స్వామి అలాంటివారు అని నాకు తెలీదు..విష్ణు ప్రియా షాకింగ్ కామెంట్స్

Balakrishna: మళ్లీ పాడబోతున్న బాలయ్య.. క్లారిటీ ఇచ్చిన సంగీత దర్శకుడు.. ఆ సినిమాలోనే..

Mowgli Collections: మొదటి సోమవారం ‘మోగ్లీ’ అత్యంత దారుణమైన కలెక్షన్లు

Akhanda 2 Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

related news

Vijay Devarakonda: హాలీవుడ్ విలన్ తో పోరుకు సై అంటున్న రౌడీబాయ్ విజయ్..!

Puri Sethupathi: ప్లాప్స్ పడ్డాకాని స్పీడ్ తగ్గించని పూరి… 140 డేస్ లో షూటింగ్ కంప్లీట్ !

trending news

Avatar: Fire and Ash: ‘అవతార్ : ఫైర్ అండ్ యాష్’… టాక్ ఇంత తేడా కొట్టిందేంటి?

Avatar: Fire and Ash: ‘అవతార్ : ఫైర్ అండ్ యాష్’… టాక్ ఇంత తేడా కొట్టిందేంటి?

32 mins ago
Rakul Preet Singh: ప్లాస్టిక్ సర్జరీ వార్తల పై రకుల్ క్లారిటీ

Rakul Preet Singh: ప్లాస్టిక్ సర్జరీ వార్తల పై రకుల్ క్లారిటీ

7 hours ago
Vishnupriyaa Bhimeneni: వేణు స్వామి అలాంటివారు అని నాకు తెలీదు..విష్ణు ప్రియా షాకింగ్ కామెంట్స్

Vishnupriyaa Bhimeneni: వేణు స్వామి అలాంటివారు అని నాకు తెలీదు..విష్ణు ప్రియా షాకింగ్ కామెంట్స్

8 hours ago
Balakrishna: మళ్లీ పాడబోతున్న బాలయ్య.. క్లారిటీ ఇచ్చిన సంగీత దర్శకుడు.. ఆ సినిమాలోనే..

Balakrishna: మళ్లీ పాడబోతున్న బాలయ్య.. క్లారిటీ ఇచ్చిన సంగీత దర్శకుడు.. ఆ సినిమాలోనే..

18 hours ago
Mowgli Collections: మొదటి సోమవారం ‘మోగ్లీ’ అత్యంత దారుణమైన కలెక్షన్లు

Mowgli Collections: మొదటి సోమవారం ‘మోగ్లీ’ అత్యంత దారుణమైన కలెక్షన్లు

21 hours ago

latest news

Director KK : దర్శకుడు కేకే (కిరణ్ కుమార్) మృతి పై వస్తున్న వార్తల్లో నిజమెంత..?

1 hour ago
Year End Movies: ఇయర్‌ ఎండింగ్‌ ఫుల్‌ సాలిడ్‌గా ప్లాన్‌ చేశారుగా.. ఎన్ని సినిమాలంటే?

3 hours ago
Ali: అలీని ఇరికించేసిన మహేష్‌బాబు.. ఆ హీరోయిన్‌పై సెటైర్లు

4 hours ago
Homebound: మరో రెండు అడుగుల దూరంలో జాన్వీ సినిమా.. ఆస్కార్‌ వస్తుందా?

Spirit: ఆ సీన్ లో అంతకుమించిన వైలెన్స్

Spirit: ఆ సీన్ లో అంతకుమించిన వైలెన్స్

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version