Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Ram Charan, Upasana: మ్యాగజైన్ కవర్ పేజీ పై ఉపాసన చరణ్!

Ram Charan, Upasana: మ్యాగజైన్ కవర్ పేజీ పై ఉపాసన చరణ్!

  • December 23, 2023 / 06:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan, Upasana: మ్యాగజైన్ కవర్ పేజీ పై ఉపాసన చరణ్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇకపోతే రాంచరణ్ ఇటీవల నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ద్వారా ఈయన పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందడమే కాకుండా గ్లోబల్ స్టార్ అన్న ట్యాగ్ కూడా సంపాదించుకున్నారు. ఇక ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు కూడా రావడంతో రామ్ చరణ్ ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు.

అలాగే ఎన్నో సరికొత్త రికార్డులను కూడా ఈయన సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఆస్కార్ కమిటీలో కూడా మెంబర్ గా కూడా చోటు దక్కించుకున్నారు. ఇలా ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నటువంటి రామ్ చరణ్ తాజాగా మరో సరికొత్త రికార్డు సొంతం చేసుకున్నారు. ప్రముఖ జాతీయ మీడియా సంస్థ అయినటువంటి ఫోర్బ్స్ మ్యాగ్జిన్ కవర్ పేజీపై ఉపాసన రాంచరణ్ దంపతులను ఫోటో ప్రచురించబడింది దీంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాకుండా వీరిద్దరి గురించి ఒక ఆర్టికల్ కూడా ప్రచురించబడింది. ఈ మీడియా సమావేశంలో భాగంగా వీరిద్దరూ కూడా వారి మధ్య ఏర్పడినటువంటి ప్రేమ పెళ్లి వారి వ్యాపారాల గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు. ఇలా రాంచరణ్ ఉపాసన దంపతుల ఫోటో మ్యాగజైన్ కవర్ పేజీ పై రావడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక చరణ్ (Ram Charan) సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన శంకర్ సినిమా పనులను బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దాదాపు 80% షూటింగ్ పనులను పూర్తి చేసుకుంది. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ram Charan
  • #Upasana

Also Read

War 2: ‘వార్ 2’… క్లైమాక్స్ మార్చేసిన ఎన్టీఆర్?

War 2: ‘వార్ 2’… క్లైమాక్స్ మార్చేసిన ఎన్టీఆర్?

Coolie Collections: వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకున్న ‘కూలీ’.. కానీ

Coolie Collections: వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకున్న ‘కూలీ’.. కానీ

War 2 Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘వార్ 2’

War 2 Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘వార్ 2’

Rahul Sipligunj: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్.. అమ్మాయి ఎవరంటే?

Rahul Sipligunj: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్.. అమ్మాయి ఎవరంటే?

VN Aditya: సమ్మె పేరుతో కార్మికులకు పని లేకుండా చేయకూడదు

VN Aditya: సమ్మె పేరుతో కార్మికులకు పని లేకుండా చేయకూడదు

Aamir Khan: సూర్యని మ్యాచ్ చేయలేకపోయిన ఆమిర్.. ఎక్కడ తేడా కొట్టింది?

Aamir Khan: సూర్యని మ్యాచ్ చేయలేకపోయిన ఆమిర్.. ఎక్కడ తేడా కొట్టింది?

related news

Rangasthalam 2: ‘రంగస్థలం 2’ రాబోతోందా?

Rangasthalam 2: ‘రంగస్థలం 2’ రాబోతోందా?

Upasana: రామ్‌చరణ్‌ ఫేవరెట్‌ ఫుడ్‌ ఏంటో తెలుసా? ఉపాసన చెప్పిన సీక్రెట్‌ ఇదే!

Upasana: రామ్‌చరణ్‌ ఫేవరెట్‌ ఫుడ్‌ ఏంటో తెలుసా? ఉపాసన చెప్పిన సీక్రెట్‌ ఇదే!

Upasana: రామ్‌చరణ్‌కి ‘ఫేమస్‌’ ప్రేమ పరీక్ష పెట్టిన ఉపాసన.. ఆ రోజు ఏమైందో తెలుసా?

Upasana: రామ్‌చరణ్‌కి ‘ఫేమస్‌’ ప్రేమ పరీక్ష పెట్టిన ఉపాసన.. ఆ రోజు ఏమైందో తెలుసా?

చరణ్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే మహేష్ యాక్సెప్ట్ చేసి బ్లాక్ బస్టర్  కొట్టాడు

చరణ్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే మహేష్ యాక్సెప్ట్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు

Magadheera Collections: 16 ఏళ్ళ ‘మగధీర’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Magadheera Collections: 16 ఏళ్ళ ‘మగధీర’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Peddi: చరణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!

Peddi: చరణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!

trending news

War 2: ‘వార్ 2’… క్లైమాక్స్ మార్చేసిన ఎన్టీఆర్?

War 2: ‘వార్ 2’… క్లైమాక్స్ మార్చేసిన ఎన్టీఆర్?

4 hours ago
Coolie Collections: వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకున్న ‘కూలీ’.. కానీ

Coolie Collections: వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకున్న ‘కూలీ’.. కానీ

15 hours ago
War 2 Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘వార్ 2’

War 2 Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘వార్ 2’

19 hours ago
Rahul Sipligunj: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్.. అమ్మాయి ఎవరంటే?

Rahul Sipligunj: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్.. అమ్మాయి ఎవరంటే?

20 hours ago
VN Aditya: సమ్మె పేరుతో కార్మికులకు పని లేకుండా చేయకూడదు

VN Aditya: సమ్మె పేరుతో కార్మికులకు పని లేకుండా చేయకూడదు

22 hours ago

latest news

కంటిన్యుటీ ఇష్యూ వల్లే మహేష్ సినిమా ఆడలేదా?

కంటిన్యుటీ ఇష్యూ వల్లే మహేష్ సినిమా ఆడలేదా?

3 hours ago
Kota Srinivasa Rao: కోటా కుటుంబానికి శాపం తగిలిందా?

Kota Srinivasa Rao: కోటా కుటుంబానికి శాపం తగిలిందా?

14 hours ago
Mokshagna: మోక్షజ్ఞ కొత్త పిక్‌ వైరల్.. డెబ్యూకి అదే అడ్డయితే ఇప్పుడు మొదలెట్టేస్తారుగా!

Mokshagna: మోక్షజ్ఞ కొత్త పిక్‌ వైరల్.. డెబ్యూకి అదే అడ్డయితే ఇప్పుడు మొదలెట్టేస్తారుగా!

19 hours ago
Manchu Manoj: ‘మంచు’ వారసులు కలసిపోతున్నారా? మనోజ్‌ కొత్త పోస్ట్‌కి అర్థం ఇదేనా?

Manchu Manoj: ‘మంచు’ వారసులు కలసిపోతున్నారా? మనోజ్‌ కొత్త పోస్ట్‌కి అర్థం ఇదేనా?

20 hours ago
Tollywood: చిరంజీవి ముందుకు ‘టాలీవుడ్‌ పంచాయితీ’ ప్రీ క్లైమాక్స్‌.. ఏం జరుగుతుందో?

Tollywood: చిరంజీవి ముందుకు ‘టాలీవుడ్‌ పంచాయితీ’ ప్రీ క్లైమాక్స్‌.. ఏం జరుగుతుందో?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version