Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Ram Charan, Upasana: మెగాపవర్‌ కొత్త ఫొటోలు వైరల్‌… ఎక్కడివంటే?

Ram Charan, Upasana: మెగాపవర్‌ కొత్త ఫొటోలు వైరల్‌… ఎక్కడివంటే?

  • March 9, 2022 / 10:27 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan, Upasana: మెగాపవర్‌ కొత్త ఫొటోలు వైరల్‌… ఎక్కడివంటే?

సినిమాలు – కుటుంబం మధ్య బ్యాలెన్స్‌ను నేటితరం హీరోల చక్కగా డీల్‌ చేస్తున్నారు అని ఈ మధ్య మనం చదువుకున్నాం. వరుసగా సినిమాలు చేస్తూనే, విహారానికి వీలు చిక్కేలా చూసుకుంటున్నారు అని అనుకున్నాం. అలా ప్రస్తుతం రామ్‌చరణ్‌ తన శ్రీమతి ఉపాసనతో కలసి వెకేషన్‌లో ఉన్నాడు. ఫిన్లాండ్‌ మంచు పర్వతాలపై కుటుంబంతో కలసి ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ మేరకు ఉపాసన, చరణ్‌ కొన్ని ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. దీంతో అభిమానులు ఆనందపడుతున్నారు.

Click Here To Watch Now

రామ్‌చరణ్‌ను తనను రెండేళ్ల తర్వాత వెకేషన్‌కి తీసుకెళ్తున్నాడు అంటూ ఈ మధ్య ఉపాసన ఓ పోస్టు పెట్టారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ , ‘ఆచార్య’ సినిమాలతో రామ్‌చరణ్‌ ఇటీవల చాలా బిజీగా మారిపోయాడు. వరుస చిత్రీకరణలు ఉండటం, మరోవైపు కరోనా పరిస్థితుల కారణంగా వెకేషన్‌కి వెళ్లలేదు. అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రిలీజ్‌ ప్రమోషన్స్‌ వల్ల ఆలస్యం అవుతుందేమో అనుకుని భార్యతో కలసి వెకేషన్‌కు వెళ్లిపోయాడు. ఆ ఫొటోలే షేర్‌ చేస్తున్నాడు ఇప్పుడు. ఇక ఈ ఫొటోల్లో మరో ఆసక్తికర విషయం… రామ్‌చరణ్‌ లుక్‌.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం ఓ రకమైన లుక్‌లో ఇన్నాళ్లూ కనిపించిన చరణ్‌… ఇప్పుడు సరికొత్తగా ఉన్నాడు. ఈ లుక్‌ శంకర్‌ సినిమా కోసమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. త్వరలోనే ట్రిప్ ముగించుకొని హైదరాబాద్ చేరుకోనున్నాడు రామ్‌చరణ్‌. వచ్చిన వెంటనే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రమోషన్స్‌ పాల్గొంటాడు. ఆ తర్వాత శంకర్‌ సినిమా షూటింగ్ ని మొదలుపెడతాడని సమాచారం. ఈ షెడ్యూల్‌ తక్కువ రోజులే ఉంటుంది. ఆ తర్వాత ‘ఆచార్య’ సినిమా ప్రచారం మొదలవుతుంది.

ఇక రామ్‌చరణ్‌ సినిమాల సంగతి చూస్తే… శంకర్‌ – దిల్‌ రాజు సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తారని సమాచారం. దీని తర్వాత యూవీ క్రియేషన్స్‌ – గౌతమ్‌ తిన్ననూరి సినిమా ప్రారంభించాలని అనుకుంటున్నారు. చాలా రోజులుగా ఈ సినిమా చర్చల్లో ఉండి, ఇటీవల ఓకే అయ్యింది. దీని తర్వాత ప్రశాంత్‌ నీల్‌ సినిమా ఉంటుందని టాక్‌. ఈ లెక్కన చరణ్‌ వరుస సినిమాలతో బిజీగా ఉండనున్నాడు. అందుకే ఇప్పుడు ట్రిప్‌ వేశాడు అన్నమాట.

1

2

3

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #Ram Charan
  • #Upasana
  • #Upasana Konidela

Also Read

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

related news

Hari Hara Veera Mallu: మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

క్యాన్సర్ వల్ల జుట్టు, కనురెప్పలు ఊడిపోయాయి.. నటి ఎమోషనల్ పోస్ట్ వైరల్

Peddi: ‘పెద్ది’ ఓటీటీ.. మంచి రేటుకే ఇచ్చేశారుగా..!

trending news

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

47 mins ago
Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

2 hours ago
Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

2 hours ago
Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

4 hours ago
Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

6 hours ago

latest news

Chiranjeevi: బుల్లిరాజుపై చిరుకి అంత నమ్మకం ఏంటి..?

1 min ago
BV Pattabhiram: ప్రముఖ నటుడు, మెజీషియన్‌ బీవీ పట్టాభిరామ్‌ కన్నుమూత!

BV Pattabhiram: ప్రముఖ నటుడు, మెజీషియన్‌ బీవీ పట్టాభిరామ్‌ కన్నుమూత!

2 hours ago
Jr NTR: ప్రశాంత్ నీల్ పై ఎన్టీఆర్ ఒత్తిడి.. ఏమైంది?

3 hours ago
Dil Raju: ‘దిల్’ టైటిల్ వెనుక ఉన్న సీక్రెట్ బయటపెట్టిన దిల్ రాజు!

Dil Raju: ‘దిల్’ టైటిల్ వెనుక ఉన్న సీక్రెట్ బయటపెట్టిన దిల్ రాజు!

4 hours ago
Dilruba Collections: డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘దిల్ రూబా’..!

Dilruba Collections: డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘దిల్ రూబా’..!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version